Trending:


Girl First Period: 14 ఏళ్ల బాలికకు మొదటి పీరియడ్స్.. ఆత్మహత్య చేసుకున్న చిన్నారి

Girl First Period: మహిళలకు పీరియడ్స్ అనేది చాలా సర్వసాధారణం. ప్రతీ ఒక్కరు కూడా ఆ దశను అనుభవించాల్సిందే. అయితే పీరియడ్స్ సమయంలో నొప్పి, బాధ, చిరాకు ఇవన్నీ ప్రతీ మహిళ అనుభవిస్తూనే ఉంటుంది. అయితే ఓ బాలికకు కూడా తొలిసారి పీరియడ్స్ వచ్చాయి. అయితే ఆ బాధ, నొప్పి భరించలేకపోయింది. దీంతో ఆ విషయం ఎలా చెప్పాలో.. ఎవరికి చెప్పాలో అర్థం కాని ఆ బాలిక ఆత్మహత్య చేసుకుంది.


Cow : గో మూత్రంతో స్నానం.. ఆవు పేడే సన్‌స్క్రీన్‌ లోషన్ గా వాడుతారు.. ఎక్కడో తెలుసా..?

మన దేశంలో గో మాతను అత్యంత గౌరవనీయమైన జంతువుగా భావిస్తారు. గోమాతను పూజిస్తే సనల దేవతలను ఆరాధించినట్లేనని అనుకుంటారు. హిందూ ధర్మం ప్రకారం ఆవుపాలు, నెయ్యి, వెన్న, గోమూత్రం, గోమయం అన్నీ శ్రేష్ఠమైనవిగానే భావిస్తారు. అందుకే యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించే సమయంలోనూ గోమయం, గోమూత్రంతో శుద్ధి చేసిన అనంతరం యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. అందుకే ఆవులకి అంత ప్రాధాన్యత. ఇలాంటి ఆవులు ఏ ఇంట ఉంటే ఆ ఇంట సిరుల పంటే అని చెబుతారు. అందుకే రైతులు చాలామంది ఆవులను...


కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు పదిలమేనా? మంత్రి పొన్నం ఆసక్తికర ట్వీట్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, సీపీఐతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా ఒక అసెంబ్లీ సీటులో పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ విజయం కూడా సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తమకు ఒక సీటు కేటాయించాలని సీపీఐ పార్టీ ఇది వరకే కాంగ్రెస్ పార్టీని కోరింది. దీనిపై హస్తం పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ సీపీఐ ప్రతిపాదన పరిస్థితి ఏమిటీ అనే ఉత్కంఠ ఉన్నది. ఈ నేపథ్యంలోనే మంత్రి...


Tiruvuru News: స్వామిదాసుపై సానుభూతి చూపేనా? - కొలికలపూడి కుంభస్థలం కొట్టేనా?

Tiruvuru constituency: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్‌ పరధిలోని తిరువూరు(Tiruvuru) అసెంబ్లీ నియోజకవర్గం...ఆంధ్రరాష్ట్రం విభజన చట్టం ప్రకారం 1952లో ఏర్పాటైన ఈ నియోజకవర్గం తొలి ఎన్నికలు మద్రాస్ ప్రెసిడెన్సీలోనే జరిగాయి. అప్పటి నుంచి ఎవరెవరు గెలిచారు..? ఏయే పార్టీలు పైచేయి సాధించాయో ఓసారి చూస్తే.. తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గం తిరువూరు అసెంబ్లీ నియోజవర్గం 1952లో ఏర్పాటు కాగా...తొలిసారి జరిగిన ఎన్నికల్లో సీపీఐ(CPI), కాంగ్రెస్(Congress) పార్టీలు...


BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య

BRS పార్టీకి బిగ్షాక్..పోటీనుంచి తప్పుకున్న కడియం కావ్య వరంగల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పు కున్నారు. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ అధినేత కేసీఆర్ కు లేఖ  పంపారు. గత కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాంపింగ్ లాంటి వ్యవహరాలు, లిక్కర్ స్కాం  కేసులు పార్టీ ప్రతిష్టను దిగజార్చ...


Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

Weather update: భానుడి భగభగలు.. తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రతపాన్ని చూపిస్తున్నాడు.తెలంగాణలో  ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. హైదరాబాద్​ లో  ఆఫీసులకు వెళ్లే వాహనదారులు, పాఠశాలకు వెళ్లే విద్యార్థినీ విద్యార్థులు తీవ్ర సతమతమవుతున్నారు. వేసవి ప్రారంభం కావడంతో తెలంగాణలో  ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెర...


వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌

వృద్ధురాలిని కిడ్నాప్​ చేసి నగలు దోచుకున్న ఇద్దరు అరెస్ట్‌‌‌‌ జీడిమెట్ల, వెలుగు : ఓ వృద్ధురాలిని కిడ్నాప్‌‌‌‌ చేసి నగలు దోచుకున్న ఘటనలో దంపతులను పేట్‌‌‌‌ బషీరాబాద్‌‌‌‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌‌‌‌ చేశారు. బోడుప్పల్‌‌‌‌ పీర్జాదిగూడ మాధురి కాలనీకి చెందిన దండుగల మల్లేశ్‌‌‌‌ (36), లక్ష్మి (35) భార్యాభర్తలు. ఇద్దరు దురలవాట్లకు బానిసలుగా మారి, ఈజీగా డబ్బ...


Rajanna sirisilla :శివ పార్వతుల కళ్యాణం సాక్షిగా తాళికట్టుకున్న హిజ్రాలు| #local18

#rajannasiricilla #hijrah #local18 కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై,దక్షిణ కాశీగా,ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది.#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Telangana Drought: యాత్రలు.. జాతరలు తప్పితే రేవంత్ సీఎంగా చేసిందేమీ లేదు: కేటీఆర్‌

KT Rama Rao Visited Rain Hit Farmers: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రేవంత్‌ రెడ్డి చేసిందేమీ లేదని.. ఢిల్లీకి చక్కర్లు కొట్టారని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. కరువు పరిస్థితుల్లో రైతులు ఇబ్బందుల్లో ఉంటే రేవంత్‌ రెడ్డి రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.


వాటిని అనుమతించట్లేదు.. తీహార్ జైలు అధికారుల తీరుపై కవిత సీరియస్, కోర్టులో పిటిషన్

Delhi Liquor Scam Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. ప్రస్తుతం జ్యూడీషియల్ రిమాండ్ కింద తీహార్ జైలులో ఖైదీగా ఉన్నారు. అయితే.. 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన కోర్టు.. కొన్ని ప్రత్యేక వెసులుబాట్లకు అనుమతించింది. ఇంటి భోజనం, బ్లాంకెట్, బెడ్ షీట్స్, మందులు, పెన్నులు, పేపర్లు, పుస్తకాలు.. ఇలా కొన్నింటికి అనుమతించగా.. జైలు అధికారులు వాటిని నిరాకరిస్తున్నారంటూ కోర్టులో కవిత పిటిషన్ వేసింది.


Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ

Varun Gandhi wrote an open letter to the people of Philibith : పిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీకి రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాక‌రించింది. పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి వ‌రుణ్ గాంధీ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి...


శత్రు గ్రహాల కలయికకు ముగింపు..ఈ 4 రాశుల దరిద్రం వదిలింది..ఇక అంతా శుభమే..!

జ్యోతిష్యం ప్రకారం.. గ్రహాలు, నక్షత్రాల గమనం అనేది సాధారణ విషయం. ఈ క్రమంలో కొన్ని గ్రహాలు సంయోగం చెందుతాయి. అంటే ఒకే రాశిలో వివిధ గ్రహాలు సంచరిస్తాయి. దీని ప్రభావం వివిధ రాశులపై పడుతుంది. కొన్ని రాశులపై సానుకూల ప్రభావం ఉంటే, మరికొన్నింటిపై నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా శని సంచారం కారణంగా అన్ని రాశులు ప్రభావితం అవుతాయి.(ప్రతీకాత్మక చిత్రం) గ్రహ సంయోగాలు కొంత సమయం వరకు క్రమానుగతంగా సంభవిస్తాయి, నిర్దిష్ట కాలం తర్వాత ముగుస్తాయి. అయితే కొన్ని...


JEE Main 2024 : జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు వచ్చేశాయ్‌.. లింక్‌ ఇదే

JEE Mains Intimation Slip : జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 పరీక్షలు ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులు విడుదలయ్యాయి.


1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత

1,300 కిలోలు పేలుడు పదార్థాలు పట్టివేత మహబూబాబాద్‌‌‌‌ అర్బన్‌‌‌‌, వెలుగు : అక్రమంగా తరలిస్తున్నపేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు మహబూబాద్‌‌‌‌ ఎస్పీ సుధీర్‌‌‌‌ రాంనాథ్‌‌‌‌ కేకన్‌‌‌‌ చెప్పారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. మరిపెడ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ పరిధిలో బుధవారం పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున...


పదవి నుంచి తొలగించాలని పిటిషన్.. కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఊరట

సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌‌పై ఆప్ నేతలు బీజేపీ నేతృత్వంలోని కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈడీ కస్టడీ నుంచి కేజ్రీవాల్‌ను విడుదల చేయాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు.


మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు

మేడారం భక్తులపై తేనెటీగల దాడి.. 25 మందికి గాయాలు జనగామ జిల్లా: మేడారం వనదేవతల దర్శనానికి వెళ్లివస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. డీసీఎంలో ప్రయాణిస్తున్న వారిపై తేనెటీగలు మూకుముడిగా దాడి చేశాయి. ఈ ఘటన గురువారం మధ్యాహ్నం సమయంలో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి రఘునాథపల్లి సమీపంలో  చోటుచేసుకుంది. దాడిలో దాదాపు 25 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు...


Chandrababu : జగన్‌కు చంద్రబాబు 7 సూటి ప్రశ్నలు - సమాధానం చెప్పాలని రాప్తాడు ప్రజాగళం సభలో సవాల్

Chandrababu asked seven questions to Jagan : రాష్ట్రాన్ని సర్వనాశనం పట్టించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌( CM Jagan) ను ఇంటికి పంపించే సమయం ఆసన్నమయ్యిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) అన్నారు. ఎన్నికల ప్రచారం(Election Campaign) లో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని వెల్లడించారు. విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు...


Free Bus: ఫ్రీ బస్సు ఎఫెక్ట్‌.. బస్సులో తీవ్ర విషాదం ఊపిరాడక వృద్ధుడి మృతి

Free Bus Effect Old Man Died: ఎన్ని బస్సులు వస్తున్నా కిక్కిరిసి ఉండడంతో రద్దీ ఎక్కువ ఉన్న బస్సు ఎక్కిన ఓ వృద్ధుడు ఊపిరాడక బస్సులోనే కుప్పకూలాడు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూసిన విషాద సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.


భర్తపై వేడి నీళ్లు పోసిన భార్య.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితుడు మృతి

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటంబ కలహాలతో సలసల మరిగే వేడినీళ్లను భర్తపై పోసింది ఓ భార్య. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు.


అమ్మాయి వేధింపులకు యువకుడు బలి

అమ్మాయి వేధింపులకు యువకుడు బలి కరీంనగర్​ కేబుల్‌ బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య  సూసైడ్​ నోట్​లో యువతి పేరు కరీంనగర్ క్రైం, వెలుగు : అమ్మాయి వేధింపులతో ఓ యువకుడు బుధవారం కరీంనగర్‌‌ కేబుల్​బ్రిడ్జిపై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం..రాజన్నసిరిసిల్ల జిల్లా బోయిన్​పల్లి మండలం మల్లాపూర్‌‌ కు చెందిన దూది రాజశేఖ...


Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం - మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Two More Persons in Police Custody in Phone Tapping Issue: రాష్ట్రంలోనే సంచలనం కలిగించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) గురువారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, గట్టు మల్లును అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. గతంలో ఎస్ఐబీ సీఐగా పనిచేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్...


ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే

ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు.. మార్చి 30ఏ లాస్ట్ డే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియేట్ పరీక్షలు పూర్తి కావడంతో ఇంటర్మీడియేట్ బోర్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 30వ తేదీని 2023-24 విద్యాసంవత్సరానికి చివరి రోజుగా పేర్కొంది. మార్చి 31 నుంచి మే 31 వరకు రాష్ట్రంలోని ఎయిడెడ్, ప్రైవేట్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 31 తర్వాత...


Raja Singh | రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ | #shorts

రాజా సింగ్ హౌస్ అరెస్ట్..సాయంత్రం చెంగిచెర్ల వెళ్తానని ప్రకటించిన రాజా సింగ్ #rajasingh #bjp #chengicharla #telangana #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


తిరుమల నడకదారిలో మరోసారి కలకలం.. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ సూచన

Tirumala Alipiri Walkway Leopard: తిరుమల నడకదారిలో మరోసారి చిరుత ప్రత్యక్షమైంది. ట్రాప్ కెమెరాలలో చిరుత కనిపించడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. భక్తుల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. గతవారం కూడా నడక మార్గంలో ఎలుగుబంటి సంచరించింది.. ట్రాప్ కెమెరాలో ఎలుగు కనిపించడంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.. గుంపులుగానే వెళ్లాలన్నారు. తాజాగా మరోసారి చిరుత సంచారం...


Budh Gochar 2024: మేషరాశిలో అరుదైన రాజయోగం.. వచ్చే 10 రోజుల్లో వీరు కోటీశ్వరులవ్వడం ఖాయం..

Budh Gochar 2024: ఇటీవల బుధుడు మేషరాశి ప్రవేశం చేశాడు. దీని కారణంగా పవిత్రమైన కేంద్ర త్రికోణ రాజయోగం మేషరాశిలో రూపొందింది. ఈ అరుదైన యోగం కారణంగా మూడు రాశులవారు ధనవంతులు కాబోతున్నారు. ఆ లక్కీ రాశుల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం.


29న ఉచిత పాలిసెట్ నమూనా పరీక్ష.. ఎక్కడంటే..

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్. ముందస్తుగా ఉచితంగా నమూనా పరీక్ష పెట్టి వారి ప్రతిభను వారే స్వయంగా నిర్ధారణ చేసుకొనే విధంగా డిప్లొమా కోర్సుల్లో వెసులుబాటు కల్పించారు. జరగబోయే మెయిన్ పరీక్షకు ముందస్తుగా రాస్తున్న జనాభాలో మన ర్యాంక్ ఎంతో అని ముందస్తూ అంచనా వేసుకోవచ్చును. అదేవిధంగా పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, ఎక్కువగా ప్రశ్నలు అడుగుతున్న టాపిక్ ఏది, మనం ఎందులో వీక్ గా ఉన్నామనేది స్పష్టంగా తెలుసుకోవచ్చును. ఇలాంటి నమూనా పరీక్షలు రాయడం వల్ల మనలో మనమే...


చుండ్రు సమస్యకు ప్రధాన కారణాలివే!

చుండ్రు సమస్యకు ప్రధాన కారణాలివే!


జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా

జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేరు : గవర్నర్ వీకే. సక్సేనా న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వాన్ని జైలు నుంచి నడపడం కుదరదని లెఫ్ట్ నెంట్ గవర్నర్ (ఎల్జీ)  వీకే. సక్సేనా భరోసా ఇచ్చారు. అర్వింద్ కేజ్రీవాల్ కటకటాల వెనుక ఉన్నప్పటికీ సీఎంగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు పదే పదే ప్రకటనలు చేస్తుండటంతో ఎల్జీ వీకే. సక్సేనా ఈ వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఎల్జ...


లావు శ్రీకృష్ణ దేవరాయలు: బాల్యం, విద్యాభ్యాసం, వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం

Lavu Sri Krishna Devarayalu Biography: నరసరావుపేట మాజీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు అంటే తెలియని వారి ఉండరు. చాలా చిన్న వయస్సులో రాజకీయాల్లోకి అడుగుపెట్టి, తొలి ప్రయత్నంలోనే ఎంపీగా గెలుపొంది భారత పార్లమెంట్ లో అడుగుపెట్టారు. అయితే.. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. రాజకీయంగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను...


టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు

టిట్​ బిట్స్​: దేశంలోని జాతీయ పార్కులు పేరు    రాష్ట్రం    సంరక్షణ జంతువులు రణతంబోర్​    రాజస్తాన్    పులులు, చిరుతలు, హైనాలు సిమ్లిపాల్​    ఒడిశా    సాల్​వృక్షాలు, తాబేళ్లు, జింకలు కెలాడియా    రాజస్తాన్​    పక్షులు, జింకలు, నీటి జంతువులు దుద్వా    ఉత్తర్​ప్రదేశ్​    పులులు, చిరుతలు, తోడేళ్లు రాజాజీ    ఉత్తరాఖండ్    పులులు, ఏనుగులు, సాంబార్​ జి...


ప్రకాశం: కారులో మూడు మూటలు.. అతి తెలివితో ప్లాన్, అడ్డంగా దొరికిపోయారు

Prakasam District Liquor Seized ప్రకాశం జిల్లా అర్థవీడు సమీపంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ కారు అటువైపు రాగా సోదాలు చేశారు.. లోపల మూడు మూటల్ని గుర్తించారు.


KTR Comments | ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు | #shorts

ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోయారు#ktr #ktrcomments #cmrevanthreddy #rythulu #runamafi #telanganagovernment #news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Arvind Kejriwal: లాయర్‌గా మారిన కేజ్రీవాల్.. తన కేసును తానే వాదించుకున్న ఢిల్లీ సీఎం

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ కస్టడీని కోర్టు పొడగించింది. ఈ క్రమంలోనే కోర్టులో వాదనల సందర్భంగా కేజ్రీవాల్ లాయర్ అవతారం ఎత్తారు. ఢిల్లీ లిక్కర్ కేసులో తన వాదనలను తానే వినిపించారు. ఈ సందర్భంగా ఈడీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తనను ఈ కేసులో ఇరికించి.. తన ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయాలనేదే ఈడీ లక్ష్యమని మండిపడ్డారు. ఇక కేజ్రీవాల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 4 రోజులు పొడగించింది.


Photos: దేవుడి సాక్షిగా తాళి కట్టుకున్న హిజ్రాలు

కమనీయం..రమణీయం..శ్రీ పార్వతీ రాజరాజేశ్వరుల కళ్యాణం..తెలంగాణ రాష్ట్రం (ఉమ్మడి కరీంనగర్ జిల్లా) రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భక్తజన రంజకమైన, భూకైలాసమై, దక్షిణ కాశీగా, ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయంలో శ్రీపార్వతి రాజరాజేశ్వర దివ్య కల్యాణం అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. అభిజిత్ లగ్న సుముహూర్తాన గురువారం ఉదయం 10:55నిమిషాల కళ్యాణ తంతును ఆలయ అర్చక స్వాములు, వేద పండితులు ప్రారంభించి 12గంటల 5నిమిషాల వరకు కళ్యాణ...


చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

చత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి బీజాపూర్ జిల్లాలోని తాలిపేరు నది ఒడ్డున కాల్పులు విప్లవ సాహిత్యం, మందుపాతరలు, తుపాకులు స్వాధీనం కాల్పుల్లో మావోయిస్టు కీలక నేతలు చనిపోయినట్లు పోలీసుల వెల్లడి భద్రాచలం, వెలుగు : చత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. హోలీ పండుగ...


AP Highcourt : స్కిల్ కేసులో అచ్చెన్నాయుడుకు ఊరట - హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవే

AP Skill Developement Case : టిడిపి ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి స్కిల్ డెవలప్ మెంట్ కేసు(ap skill development case)లో ఊరట లభించింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు గురువారం విచారణ జరిగింది. అదనపు వివరాలు సమర్పించేందుకు సీఐడీ తరపు న్యాయవాది సమయం కోరారు. విచారణ ఏప్రిల్ 2 కి వాయిదా పడింది. అప్పటి వరకూ పిటిషనర్‌పై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. అధికారుల్ని వదిలేసి రాజకీయ...


Kadiyam Kavya: లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని పరిణామం.. కడియం కావ్య సంచలన నిర్ణయం

Kadiyam Kavya Withdraw Form Lok Sahba Poll: తీవ్ర పోటీ ఉన్నా కూడా ఇతరులను కాదని లోక్‌సభ టికెట్‌ ఇస్తే కడియం కావ్య నిరాకరించింది. మొదట పోటీకి సై చెప్పి వారం రోజులకు ఊహించని విధంగా ఎన్నికల నుంచి వైదొలగింది. ఈ పరిణామం కలకలం రేపింది.


అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌ అంతర్జాతీయ వ్యవహారంగా మారుతోందా... అమెరికా ఎందుకు ఈ విషయంలో మళ్ళీ జోక్యం చేసుకుంది?

అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి వార్తా సంస్థ రాయిటర్స్‌తో మాట్లాడుతూ, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యవహారంలో నిష్పాక్షిక, పారదర్శక, చట్టపరమైన ప్రక్రియ త్వరగా జరగాలని ఆశిస్తున్నామని అన్నారు.


సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ

సరిహద్దు చెక్ పోస్టుల్లో నిఘా పెంచాలి : స్కాడ్ ఆఫీసర్​ రమణ జూలూరుపాడు, వెలుగు : మండల పరిధిలో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులో నిఘా పెంచాలని వైరా నియోజకవర్గ ఎన్నికల  ఫ్లయింగ్ స్కాడ్ ఆఫీసర్​ రమణ అధికారులకు సూచించారు. బుధవారం మార్కెట్ యార్డు వద్ద ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రాన్ని పరిశీలించారు. పోలీసులతో కలిసి వాహన తనిఖీలు చేసి పలు సూచనలు చేశారు. నగద...


ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ

ఎన్టీపీసీలో సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ హాజరైన చిన్నజీయర్​స్వామి జ్యోతినగర్,వెలుగు : పెద్దపల్లి జిల్లా రామగుండం బల్దియా పరిధిలోని ఎన్టీపీసీ భీమునిపట్నం చిలుకలయ్య గుడి  ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన శ్రీసీతారామాంజనేయ చంద్రమౌళేశ్వర దేవాలయంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ బుధవారం నిర్వహించారు. ఈ వేడుకకు త్రిదండి రామానుజ చిన్నజీయర్...


బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. ఎన్నికల బరి నుంచి తప్పుకున్న కడియం కావ్య.. కారణం ఇదే..!

పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేత కే కేశవరావు కాంగ్రెస్‌లోకి వెళ్తున్నట్టు ప్రకటించి.. గులాబీ శ్రేణులకు షాకివ్వగా.. గంటల వ్యవధిలోనే వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య మరో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తాను లోక్ సభ బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి.. అందరినీ అవాక్కయ్యేలా చేశారు. ఈ విషయాన్ని కేసీఆర్‌కు లేఖ ద్వారా తెలపగా.. అందులో సంచలన విషయాలు వెల్లడించారు.


Savitri Jindal: కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. 84 ఏళ్ల వయసులో బీజేపీలో చేరిన దేశంలోనే రిచెస్ట్ మహిళ

Savitri Jindal: సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దేశంలోనే రిచెస్ట్ మహిళ అయిన సావిత్రి జిందాల్.. కాంగ్రెస్ పార్టీని వీడారు. ఇటీవలె ఆమె కుమారుడు నవీన్ జిందాల్ కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరి ఎంపీ టికెట్ దక్కించుకోగా.. తాజాగా సావిత్రి జిందాల్, ఆమె కుమార్తె కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. 84 ఏళ్ల సావిత్రి జిందాల్ హర్యానా మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామాా చేసిన తర్వాతి రోజే ఆమె బీజేపీలో చేరారు.


Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

Viral Video:మణికర్ణిక ఘాట్ లో ఇద్దరు దంపతులు వారణాసిలో స్వామివారిని దర్శించుకొవడానికి వచ్చారు. హోలీ నేపథ్యంలో కొందరు ఆకతాయిలు చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


అమెరికా పక్కనే ఉన్న ఈ చిన్న దేశంలోకి అసలు గన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?

అక్రమ ఆయుధ రవాణాకు ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు?


Ys Jagan | ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా .. | #shorts

ఇంత చిన్నోడు చేసిన పనులు ... 14 సంవత్సరాలు పాలించిన 75 ఏళ్ల ముసలాయన చేశాడా ..#cmysjagan #ycp #tdp #chandrababu #shorts #cmjagancomments#news18telugulive #telugunews18 #andhranews18 #telangananews18-----------------------------------------------------------------------------------------Follow us: Website: https://telugu.news18.com/Facebook: https://www.facebook.com/News18Telugu/Twitter: https://twitter.com/News18Teluguinstagram: https://www.instagram.com/news18telugu/


Vijayawada City: విజయవాడ పాతనగరంపై పట్టు కోసం పోటాపోటీ - సెంట్రల్ చేజిక్కించుకునేందుకు ఇరుపార్టీల తంటాలు

Vijayawada West: ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోక్‌సభ పరిధిలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 1967 నియోజకవర్గాల పునర్విభజన చట్టం అనుసరించి ఏర్పడింది. మొత్తం విజయవాడ (Vijayawada) పాత నగరం పరిధిలో ఉండే ఈ నియోజికవర్గం పూర్తిగా అర్బన్‌ ప్రాంతం. ప్రస్తుతం వెలంపల్లి శ్రీనివాసరావు(Vellampalli Srinivasarao) వైసీపీ నంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆయన సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. అక్కడ మూడోసారి బొండా ఉమ(Bonda uma) అదృష్టాన్ని...


వైఎస్ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారం.. 21 రోజుల పాటు అక్కడే

(Anna Raghu,Senior Correspondent News18,Amaravathi)దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం మొదలైంది. ఇందులో భాగంగానే ఏపీలో అసెంబ్లీతో పాటు లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మే(May)13న జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్నీ పార్టీలు ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అధికార వైసీపీ (YCP)కూడా మార్చి 27 నుంచి మేమంతా సిద్దం అంటూ బస్సు యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తోంది. ఈపర్యటనలో పార్టీ క్యాడర్ ఉత్తేజపరిచి కార్యకర్తలను ఎక్కువ శాతం పార్టీలోకి, అలాగే ఎన్నికల...


దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్

దాడి నిందితులను శిక్షించాలి : బండి సంజయ్ మేడిపల్లి, వెలుగు : హిందువులపై దాడి చేయడమే మైనార్టీ డిక్లరేషనా..? అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు.  ముస్లింల దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎస్టీ మహిళలను పరామర్శించడానికి చెంగిచర్లలోని బాధితుల ఇండ్లకు బుధవారం ఆయన పార్టీ కార్యకర్తలతో వెళ్లారు. పోలీసులు వారిని అనుమతించకపోవడంతో ఇరువర్గాల మధ్...


K kavitha In Tihar Jail: గొప్పమనసు చాటుకున్న ఎమ్మెల్సీ కవిత.. తీహార్ జైలులో ఏంచేసిందో తెలుసా..?

K kavitha Tihar Jail: ఎమ్మెల్సీ కల్వకుంట్ల ప్రస్తుతం తీహార్ జైలులో ఖైదీలాగా జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆమెకు కొన్ని వసతులు కల్పించాల్సింగా రౌస్ అవెన్యూ కోర్టు అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. జైలులో కవితకు ఇంటి ఆహారం, బెడ్, బెడ్ షీట్, పేన్నులు, పుస్తకాలు, జువెల్లరీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఇచ్చింది.


బండ్లగూడ..సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్

బండ్లగూడ..సీఐ, ఎస్సై, కానిస్టేబుల్ సస్పెండ్ కంప్లైంట్ ​గురించి ఆరా తీసేందుకు స్టేషన్​కు​ వెళ్లిన సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్     ర్యాష్​గా మాట్లాడిన సిబ్బంది     హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డికి బాధితురాలు కంప్లైంట్     విచారణ జరిపి ముగ్గురిని సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులు శంషాబాద్, వెలుగు : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. మహిళా సీఆ...