Trending:


Farmers News: రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో రూ.10 వేలు జమ..

తెలంగాణలో పలు జిల్లాల వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం) చేతికి వచ్చిన పంటంతా రాలిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, దానిమ్మ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ధాన్యం పంటలు ఎక్కడికక్కడ ఒరిగాయి. పొలంలోనే మొలకలు కూడా వచ్చేశాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం) నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రూ.15.81 కోట్లు చెల్లించనున్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ సందర్భంగా ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అంచనా ఆధారంగా పంట నష్ట పరిహారం చెల్లించనున్నారు. ఇప్పటి వరకు 15,246 మంది రైతులకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం) దీంతో పాటు.. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వీటితో పాటు.. రైతుభరోసా పథకం ద్వారా రూ.15 వేలు రైతుల ఖాతాల్లో వానాకాలం సీజన్ నుంచి జమ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)


మంత్రి రోజా ఆస్తుల వివరాలివే.. 2019తో పోలిస్తే పెరిగిన ఆస్తులు, కార్లు.. ఎన్ని కోట్లంటే!

Minister Roja Properties: నగరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా, సెల్వమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినామినేషన్ దాఖలుచేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు....


చిలుకూరు ఆలయం: గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? జనం పోటెత్తడంతో రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు..

గరుత్మంతుడికి నైవేధ్యం పెట్టాక అందులోని దద్దోజనం తరహా ప్రసాదాన్ని ‌‍భక్తులకు ఇస్తుంటారు. దీన్ని కేవలం మహిళలకే ఇస్తున్నారు. ఇది తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అక్కడిమైకుల్లో ప్రచారం చేస్తుంటారు. కేవలం ఆడవాళ్లే ప్రసాదం తీసుకోవాలని, సంతానం లేని వాళ్లే తీసుకోవాలని చెబుతుంటారు.


హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలిత్తించగా..  ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్,  అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట్  సికింద్రాబాద్, ఖైరతాబాద్,  నాంపల్లి, ద...


Comedian Raghubabu Got Bail: రఘుబాబుకు బెయిల్‌

Comedian Raghubabu Got Bail In Car Accident at nalgonda district


Tirumala | బాబు 75వ బర్త్‌డే..750 కొబ్బరి కాయలు కొట్టిన కార్యకర్తలు

నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారి ఆలయం ఎదుట గల అఖిలాండం వద్ద 75వ పుట్టిన రోజు నాడు టీడీపీ కార్యకర్తలు 750 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.


దుండగులను కఠినంగా శిక్షించాలి : బక్కి వెంకటయ్య

దుండగులను కఠినంగా  శిక్షించాలి : బక్కి వెంకటయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రామాయంపేట, వెలుగు : అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ , ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని ఆర్.వెంకటాపూర్ చేరుకుని ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీ...


Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

Doordarshan Changes Logo: దూరదర్శన్ లోగో మార్పుపై (Doordarshan Logo Change) పెద్ద వివాదమే నడుస్తోంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే లోగోని కాషాయ రంగులోకి మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ DD News ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇదే మా కొత్త లోగో అంటూ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది. తమ సిద్ధాంతాలు ఎప్పటికీ మారవని, కాకపోతే...


సెబీలో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు

సెబీలో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (సెబీ) 97 ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-...


Chandrababu Naidu Birthday: చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా..?.. ఏపీ రాజకీయాల్లో తన మరోసారి తన మార్కు చూపిస్తారా..?

Former CM Chandrababu Naidu: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.


కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి:మనాలీ రాజ్ఠాకూర్

కాంగ్రెస్తోనే దేశాభివృద్ధి:మనాలీ రాజ్ఠాకూర్ రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ రాజ్ఠాకూర్ పెద్దపల్లి: పార్లమెంట్ ఎన్నికల్లో కాకా వెంకటస్వామి మనవడు గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించుకుంటే కేంద్రం నుంచి మనకి రావాల్సిన నిధులు తీసుకొస్తాడని రామగుండం ఎమ్మెల్యే సతీమణి మనాలీ రాజ్ ఠాకూర్ అన్నారు. ఇవాళ పాలకుర్తి మండలం తక్కళ్లపెల్లి గ్రామంలో ఉపాధి హామీ  కూలీలతో మ...


మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..!

మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..! డైనోసర్లదే రాజ్యం ఇప్పుడంటే మనిషనేవాడు ఈ భూమిని ఏలుతున్నాడు కానీ, దాదాపు రెండొందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఏలిన జంతువులు డైనోసర్స్. భూగోళమంతా విస్తరించిన ఈ భయంకరమైన జంతువులు కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమ్మీద ఉన్నాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం కాలగర్...


వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి

వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి కల్యాణ రామునికి మహదాశీర్వచనం భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో కల్యాణ రాముడికి మహదాశీర్వచన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే ఈ కార్యక్రమ పరమార్థం. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద నిర...


నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి

నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేయాలి తుంగతుర్తి , వెలుగు : అమ్మ ఆదర్శ పాఠశాలల్లో నిర్మాణ పనులు జూన్ లోపు పూర్తిచేయాలని కలెక్టర్ వెంకట్​రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో అమ్మ ఆదర్శ పాఠశాల, తిరుమలగిరిలోని పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో తాగునీరు, టాయిలెట్స్, విద్య...


భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​

భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​ భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ©️ VIL Media Pvt Ltd.


షాకింగే : మార్గదర్శిలో రోజాకు రూ.40 లక్షల చిట్టీ

షాకింగే : మార్గదర్శిలో రోజాకు రూ.40 లక్షల చిట్టీ ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో నేతలంతా నామినేషన్ పాత్రలతో ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. నామినేషన్లో నేతల ఆస్తులు కేసులు వివరాలు కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆసక్తికర అంశం వె...


అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..

అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..


భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా?

అనుమానంతో కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై కర్కశంగా వ్యవహరించాడో వ్యక్తి. భార్య మీద అనుమానంతో ఎవరూ చేయని పనికి ఒడిగట్టాడు. అయితే అదృష్టం కొద్దీ ఆ తల్లీపిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.


మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు

మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాలుగైదు రోజులుగా కసరత్తు     పొదుపు చేసిన జలాల లెక్కలివ్వాలన్న సీడబ్ల్యూసీ హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మిగులు జలాల లెక్క తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మైనర్​ ఇరిగేషన్​లో భాగంగా తెలంగాణ వాటాగా ఉన్న జలాల్లో నుంచి పొదుపు చేసిన 45 ...


TS Inter Results 2024 Live : ఈరోజే తెలంగాణ ఇంటర్ రిజల్ట్స్‌..?

Manabadi Inter Results 2024 : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల (Telangana Inter Results 2024) విడుదలకు టీఎస్‌ ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.


సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు

సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు తంగళ్లపల్లి, వెలుగు: న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ ప్రకటించాడు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ...


TSPSC : తెలంగాణ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. జనరల్‌ ర్యాంక్‌ల జాబితా విడుదల

TS polytechnic lecturer GRL list : టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ తాజాగా ప్రభుత్వ పాలిటెక్నికల్‌ లెక్చరర్‌ జనరల్‌ ర్యాంక్‌ల లిస్ట్‌ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

తిరుమల శ్రీవారిని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని వీవీఎస్ లక్ష్మణ్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా తరఫున అనేక సిరీస్ లు ఆడి టీమ్ ఇండియాను విజయపథంలో నడిపారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ సత్తా చాటిన ఆటగాడిగా...


ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు

ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు అంటే ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం  జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు అయింది.  ఈ విషయాన్ని  ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ వెల్లడించారు.  వివాహ ప్రాప్తి కోసం రేపు కళ్యాణోత్సవానికి ఎవరు రావద్దని ఈ సందర్భంగా సూచించారు.  నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల ద...


తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. నేటి నుంచి మాడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద

వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద రూ.700 కోట్లతో నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు      రూ.450 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం     టీసీఎస్ ​కంపెనీతో ఐటీ టవర్​లో ఉద్యోగాలు      స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ పనులు షురూ     త్వరలో క్యాన్సర్​ఆస్పత్రి ఏర్పాటు నల్గొండ, వెలుగు :  నీలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల వరదొచ్చ...


Bonda Uma: 'పోలీసులు నన్ను వేధిస్తున్నారు' - తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే న్యాయ పోరాటానికి దిగుతానన్న బొండా ఉమ

Bonda Uma Anger On Police: వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని.. పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ (Bonda Uma) ఆరోపించారు. విజయవాడలో (Vijayawada) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కమిషనర్ పరిధిలోకి వెళ్తారని.. కానీ మన రాష్ట్రంలో అలా జరగడం లేదని మండిపడ్డారు. శుక్రవారం దాదాపు 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు...


Vikarabad: కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపకపోటవంతో వాటిని సీజ్ చేశారు.


తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం భీభత్సం సృష్టిస్తుంది. పలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి వడగండ్ల వాన కురుస్తుంది. వేల ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. నిజామాబాద్ జిల్లాలోని  దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10 ట్రాన్స్ ఫార్మర్లు, 150 విద్...


వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా? సినీ నటి, ఏపీ మంత్రి ఆర్ కె రోజా.. రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులను తన పదునైన మాటలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ తరుపున నగరిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆమె ..నగరి ఎమ్మెల్యే అభర్థిగా బరిలో దిగుతున్నారు. మే 13న రాష్ట్రంలో...


Minister Ponguleti Srinivas | లిల్లీపుట్ అంటే లాగు పగిలిపోద్ది

కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.


నదిలో బోల్తా పడిన పడవ, నలుగురు మృతి - మహిళలు చిన్నారులు గల్లంతు

Mahanadi River News: ఒడిశాలోని మహానది నదిలో ఘోర ప్రమాదం (Mahanadi River Accident) జరిగింది. 50 మందితో ప్రయాణికులతో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలోని ఝార్సుగూడలో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) కొందరి మృతదేహాలు వెలికి తీశారు. అంతకు ముందు ఓ మహిళ డెడ్‌బాడీని గుర్తించారు. ఇప్పటి వరకూ నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. బర్‌గర్‌ నుంచి...


తొలిదశలో 64 % పోలింగ్.. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 శాతం నమోదు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తుండగా.. 43 రోజుల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను జూన్ 4న వెల్లడిస్తారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 102 సీట్లకు పోలింగ్ ముగిసింది.


మైగ్రేన్ తో బాధపడేవారికి భారీ శుభవార్త.. న్యూరోస్టిమ్యులేటర్ ఇంప్లాంట్ ని విజయవంతం

మైగ్రేన్ లేదా దీర్లకాలిక తలనొప్పితో బాధపడుతున్నవారికి భారీ గుడ్ న్యూస్. దేశంలోనే ప్రముఖ హాస్పిటల్ గా పేరుపొందిన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్స్ (AIG Hospitals)లోని న్యూరోసర్జికల్‌ బృందం.. దీర్లకాలిక తలనొప్పి వ్యాధి కోసం ఆసియాలో మొట్టమొదటి హై సర్వైకల్‌ స్త్రీనల్‌ కార్డ్‌ స్టిమ్యులేటర్‌ ఇంప్లాంటేషన్‌ (న్యూరోస్టిమ్యులేటర్‌)ని పూర్తి చేసి న్యూరోసర్దరీ, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది.మారిషస్ దేశానికి చెందిన 24 ఏళ్ల మహిళ...


ఆహ్లాదం పంచుతున్న అర్భన్ పార్కు.. అక్కడే ఫోటో షూట్ లు కూడా..

ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట పెరిగిపోతోంది. వీటి నుండి ఉపశమనం పొంది కాస్త సేద తీరుదామంటే నగరాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీపట్టణాల్లో అది సాధ్యమవుతుంది. అది ఎలా అంటే పట్టణాల్లో పచ్చదనాన్ని పులుముకున్న పట్టణాల్లోని పార్కులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. ఇక పిల్లల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి కోసం ప్రత్యేకంగా పలు రకాలు ఆట వస్తువులు పార్కుల్లో అందుబాటులో ఉంటాయి....


Vijayawada Central: విజయవాడ సెంట్రల్ టికెట్‌లో మార్పు, వంగవీటి రాధాకు అవకాశమా

Vijayawada Central: ఏపీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అటు సమీకరణాలు కూడా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు

భద్రాద్రి రామయ్య కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువు పెంపు హైదరాబాద్, వెలుగు: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును పెంచినట్టు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్​తెలిపారు. శుక్రవారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఈ నెల 25 వరకు బుకింగ్​చేసుకునే వెసులుబాటు కల్పించి నట్టు చెప్పారు. రూ. 151 రూపాయలు చెల్లించి రాములోరి కల్యాణ త...


హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..

హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఏఎస్ రావు నగర్ లోని శాంతి సురభి కాంప్లెక్స్ లో ఉన్న  ఏషియన్ బ్లడ్ సెంటర్ లో  ఆకస్మిక తనిఖీలు చేశారు  హైదరాబాద్  డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు. అనుమతి లేకుండా  ప్లేట్ లెట్స్ ,ప్యాక్ డ్ ఆర్బీసీ, ప్లాస్మా వంటి బ్లడ్ కాంపోనెంట్ లను తయారు చేసి రోగులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు....


Cities Sinking: భూమిలోకి కుంగిపోతున్న నగరాలు, నిర్లక్ష్యం చేస్తే అంతా నేలమట్టం!

Cities Sinking in China: చైనాకి మరో పెద్ద ముప్పు వచ్చి పడింది. ఆ దేశంలోని నగరాలు క్రమంగా (China Cities Sinking) కుంగిపోతున్నాయని ఓ రిపోర్ట్ సంచలన విషయం వెల్లడించింది. దేశవ్యాప్తంగా నిర్మాణాల సంఖ్య భారీగా పెరగడం వల్ల ఆ బరువుని నేల తట్టుకోలేకపోతోందని స్పష్టం చేసింది. మితిమీరి భూగర్భజలాల్ని తోడుకోవడం వల్ల కూడా నేల కుంగిపోతోందని తెలిపింది. చైనాలోని బీజింగ్, తియాంజిన్ సహా మరి కొన్ని నగరాలు ఈ ప్రమాదంలో ఉన్నాయని రిపోర్ట్ వెల్లడించింది. పట్టణాల్లోని...


అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ

అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ దర్శించుకున్నారు.  అంజన్నకు ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం అంజన్న స్వాములకు భిక్ష పెట్టి వారితో కలిసి భోజన...


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్

ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : వికాస్ రాజ్ ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తో కలిసి MBGS బస్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు వికాస్ రాజ్. ఎండ కార...


YS Jagan: సీఎం జగన్‌కు పవన్‌ కల్యాణ్‌ అభిమానుల షాక్‌..

YS Jagan: ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు భారీ షాక్‌ ఇచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పవన్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. 'జై బాబు.. జైబాబు' అంటూ పవన్‌కు మద్దతుగా నినాదాలు చేయడంతో అక్కడ కలకలం ఏర్పడింది. విద్యార్థుల తీరుపై సీఎం జగన్‌ అసహనం వ్యక్తం చేశారు.


ఏపీని వణికిస్తున్న ఎండలు, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

Andhra Pradesh High Temperatures: రాష్ట్రంలో ఎండ తీవ్రమై, వెచ్చని సెగతో వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44°Cకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని.. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


IPS: ఐపీఎస్‌ కావాలంటే ఈ శారీరక ప్రమాణాలు ఉండాల్సిందే.. ముఖ్య సమాచారం మీ కోసం..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఏటా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్(CSE) నిర్వహిస్తుంది. ఈ పరీక్ష ద్వారా దేశంలో పరిపాలన అవసరాల కోసం ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసెస్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎగ్జామినేషన్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా సివిల్ సర్వీసెస్ పోస్టులను కేటాయిస్తారు. ఐపీఎస్, ఇండియన్ రైల్వే మేనేజ్‌మెంట్ సర్వీస్ వంటి వాటికి ఎంపిక కావాలంటే ఎగ్జామ్ ఉత్తీర్ణతతో పాటు ఫిజికల్ టెస్ట్‌లు తప్పనిసరిగా క్వాలిఫై కావాల్సి...


పేదల ఆకలి తీరుస్తున్న వీళ్ళ సేవలకు సలాం..

కర్నూలు జిల్లాలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 13 ఏళ్లుగా వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే రోగులకు రోగుల సహాయకులకు దాదాపుగా ప్రతిరోజు వెయ్యి మందికి పైగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తున్నారు సద్గురు దత్త కృపాలయం వారు. మానవసేవే మాధవసేవ అన్న సూక్తితో కర్నూలు జిల్లాకు చెందిన కె. చంద్రశేఖర్ రెడ్డి, క్రిష్ణ కుమారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ నిత్యాన్నదాన సేవ ఎంతోమంది పేదల ఆకలిని తీరుస్తుంది. ఆకలి అంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్నం పెట్టే...


ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా?

ఇండోనేషియాలో భారీ అగ్ని పర్వత విస్ఫోటనాలు..సునామీ వస్తుందా? జకార్తా: ఇండోనేషియాలో అగ్నిపర్వతం విస్ఫోటనాలు అక్కడి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో రాళ్లు పడిపోవడం, బూడిద, వేడి అగ్ని పర్వత మేఘాలు కమ్ముకోవడంతో వేలాది మంది అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇండోనేషియాలోని అగ్నిపర్వత , జియోలాజికల్ హాజార్డ్...


జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..

జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. నేతలంతా ర్యాలీలతో వెళ్లి నామినేషన్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నామినేషన్ పాత్రల్లో అభ్యర్థులం...


రేవంత్ రెడ్డి గురించి మంత్రి సీతక్క గొప్ప మాటలు

రేవంత్ రెడ్డి గురించి మంత్రి సీతక్క గొప్ప మాటలు


రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్

రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్ నిజామాబాద్​, వెలుగు: ఇందూరు పార్లమెంట్​ స్థానంలో  శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్​ఆఫీసర్ కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతుకు అందించారు.  పసుపు రైతులు వెంటరాగా వారు వేసిన పసుపు కొమ్మ దండతో నగరంలోని ఇంటి నుంచి  కలెక్టర్​ కార్యాలయం చేరిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఒక సెట్...