Trending:


నదిలో బోల్తా పడిన పడవ, నలుగురు మృతి - మహిళలు చిన్నారులు గల్లంతు

Mahanadi River News: ఒడిశాలోని మహానది నదిలో ఘోర ప్రమాదం (Mahanadi River Accident) జరిగింది. 50 మందితో ప్రయాణికులతో వెళ్తున్న పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మిగతా వాళ్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒడిశాలోని ఝార్సుగూడలో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం (ఏప్రిల్ 10) కొందరి మృతదేహాలు వెలికి తీశారు. అంతకు ముందు ఓ మహిళ డెడ్‌బాడీని గుర్తించారు. ఇప్పటి వరకూ నలుగురి మృతదేహాలు స్వాధీనం చేసుకున్నారు. బర్‌గర్‌ నుంచి...


తొలిదశలో 64 % పోలింగ్.. ఆ రాష్ట్రంలో అత్యధికంగా 80 శాతం నమోదు

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ భారత లోక్‌సభ ఎన్నికలు కావడం విశేషం. ఈ ఎన్నికలు ఏడు దశల్లో నిర్వహిస్తుండగా.. 43 రోజుల పాటు ప్రక్రియ కొనసాగనుంది. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను జూన్ 4న వెల్లడిస్తారు. మొత్తం 543 లోక్‌సభ స్థానాలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి దశలో 102 సీట్లకు పోలింగ్ ముగిసింది.


TSPSC : తెలంగాణ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ అభ్యర్థులకు అలర్ట్‌.. జనరల్‌ ర్యాంక్‌ల జాబితా విడుదల

TS polytechnic lecturer GRL list : టీఎస్‌పీఎస్సీ కమిషన్‌ తాజాగా ప్రభుత్వ పాలిటెక్నికల్‌ లెక్చరర్‌ జనరల్‌ ర్యాంక్‌ల లిస్ట్‌ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.


ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆస్తులెన్నో తెలుసా..? అదే ఆయన ప్రధాన ఆదాయ వనరు

నాగర కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. తన ఆస్తులు, అప్పులను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపరిచారు. ఆయనతో పాటు కొప్పుల ఈశ్వర్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల అఫిడవిట్ సమర్పించారు.


తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం..

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షం.. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షం భీభత్సం సృష్టిస్తుంది. పలు జిల్లాలో అర్ధరాత్రి నుంచి వడగండ్ల వాన కురుస్తుంది. వేల ఎకరాల్లో వరి దెబ్బతింటోంది. నిజామాబాద్ జిల్లాలోని  దర్పల్లి, మాక్లూరు, నందిపేట, డొంకేశ్వర్, మోపాల్, ఆలూరు, రెంజల్, ఆర్మూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10 ట్రాన్స్ ఫార్మర్లు, 150 విద్...


మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు

మిగులు జలాల లెక్కలు తేలుస్తున్న అధికారులు పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుపై నాలుగైదు రోజులుగా కసరత్తు     పొదుపు చేసిన జలాల లెక్కలివ్వాలన్న సీడబ్ల్యూసీ హైదరాబాద్, వెలుగు: పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి మిగులు జలాల లెక్క తేల్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మైనర్​ ఇరిగేషన్​లో భాగంగా తెలంగాణ వాటాగా ఉన్న జలాల్లో నుంచి పొదుపు చేసిన 45 ...


వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా? సినీ నటి, ఏపీ మంత్రి ఆర్ కె రోజా.. రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులను తన పదునైన మాటలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ తరుపున నగరిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఆమె ..నగరి ఎమ్మెల్యే అభర్థిగా బరిలో దిగుతున్నారు. మే 13న రాష్ట్రంలో...


అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..

అయోధ్య రాముడి సూర్యతిలకం వెనుక ఉన్న సైన్స్ కథ ఇది..


దుండగులను కఠినంగా శిక్షించాలి : బక్కి వెంకటయ్య

దుండగులను కఠినంగా  శిక్షించాలి : బక్కి వెంకటయ్య ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య రామాయంపేట, వెలుగు : అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను అరెస్ట్ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సీ , ఎస్టీ కమిషన్​ చైర్మన్​బక్కి వెంకటయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మండలంలోని ఆర్.వెంకటాపూర్ చేరుకుని ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీ...


ఆహ్లాదం పంచుతున్న అర్భన్ పార్కు.. అక్కడే ఫోటో షూట్ లు కూడా..

ప్రస్తుతం అందరిది ఉరుకులు పరుగుల జీవితం అయిపోయింది. ఈ క్రమంలో ఒత్తిడి, అలసట పెరిగిపోతోంది. వీటి నుండి ఉపశమనం పొంది కాస్త సేద తీరుదామంటే నగరాల్లో సాధ్యం కాకపోవచ్చు. కానీపట్టణాల్లో అది సాధ్యమవుతుంది. అది ఎలా అంటే పట్టణాల్లో పచ్చదనాన్ని పులుముకున్న పట్టణాల్లోని పార్కులు సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచుతూ సేద తీరుస్తున్నాయి. ఇక పిల్లల విషయం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వారి కోసం ప్రత్యేకంగా పలు రకాలు ఆట వస్తువులు పార్కుల్లో అందుబాటులో ఉంటాయి....


మెట్రో విస్తరణతో ఎల్బీనగర్​ రూపురేఖలు మారుతయ్

మెట్రో విస్తరణతో ఎల్బీనగర్​ రూపురేఖలు మారుతయ్ ఆత్మీయ సమ్మేళనంలో మధుయాష్కీ గౌడ్ ఎల్బీ నగర్, వెలుగు : హయత్ నగర్ వరకు మెట్రో విస్తరిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గ రూపురేఖలు మారనున్నాయని పీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, హస్తినాపురం డివిజన్ల కాలనీ సంక్షేమ సంఘాలు, కా...


అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ

అంజన్నకు మొక్కులు చెల్లించుకున్న గడ్డం వంశీకృష్ణ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంలోని శ్రీ గుండు ఆంజనేయస్వామిని ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ దర్శించుకున్నారు.  అంజన్నకు ముడుపు కట్టి మొక్కులు చెల్లించుకున్నారు.  అనంతరం అంజన్న స్వాములకు భిక్ష పెట్టి వారితో కలిసి భోజన...


హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు..

హైదరాబాద్ లో బ్లడ్ బ్యాంక్పై డీసీఏ దాడులు.. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఏఎస్ రావు నగర్ లోని శాంతి సురభి కాంప్లెక్స్ లో ఉన్న  ఏషియన్ బ్లడ్ సెంటర్ లో  ఆకస్మిక తనిఖీలు చేశారు  హైదరాబాద్  డ్రగ్స్ కంట్రోలర్ అధికారులు. అనుమతి లేకుండా  ప్లేట్ లెట్స్ ,ప్యాక్ డ్ ఆర్బీసీ, ప్లాస్మా వంటి బ్లడ్ కాంపోనెంట్ లను తయారు చేసి రోగులకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు....


జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా..

జనసేన మహిళా అభ్యర్థి ఆస్తుల విలువ అన్ని కోట్లా.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నామినేషన్ల స్వీకరణ కూడా మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల హడావిడి పీక్స్ కి చేరింది. నేతలంతా ర్యాలీలతో వెళ్లి నామినేషన్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపుతున్నారు. క్రమంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నామినేషన్ పాత్రల్లో అభ్యర్థులం...


మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..!

మీకు తెలుసా : భూమిపై డైనోసర్ల రాజ్యం నడిచింది.. వీధుల్లో కుక్కల్లా డైనోసర్లు తిరిగేవి..! డైనోసర్లదే రాజ్యం ఇప్పుడంటే మనిషనేవాడు ఈ భూమిని ఏలుతున్నాడు కానీ, దాదాపు రెండొందల కోట్ల సంవత్సరాల క్రితం ఈ భూమిని ఏలిన జంతువులు డైనోసర్స్. భూగోళమంతా విస్తరించిన ఈ భయంకరమైన జంతువులు కొన్ని కోట్ల సంవత్సరాలు ఈ భూమ్మీద ఉన్నాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం కాలగర్...


ఏపీని వణికిస్తున్న ఎండలు, వేడిగాలులు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు

Andhra Pradesh High Temperatures: రాష్ట్రంలో ఎండ తీవ్రమై, వెచ్చని సెగతో వడగాల్పులు వీస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44°Cకు పైగా ఉష్ణోగ్రతలు 16 జిల్లాల్లో నమోదైనట్లు విపత్తుల నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని.. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందంటోంది అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. ఏపీలో వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


మంత్రి రోజా ఆస్తుల వివరాలివే.. 2019తో పోలిస్తే పెరిగిన ఆస్తులు, కార్లు.. ఎన్ని కోట్లంటే!

Minister Roja Properties: నగరిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా నామినేషన్ దాఖలు చేశారు. నగరిలోని పుదుపేట వినాయక స్వామి ఆలయంలో ఆర్కే రోజా, సెల్వమణి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం అక్కడి నుంచి నగరి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లినామినేషన్ దాఖలుచేశారు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. తన కష్టాన్ని గుర్తించిన జగనన్న తనను చెల్లెలుగా భావించి అండగా నిలిచారని మంత్రి రోజా అన్నారు....


సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత...

సీఎం జగన్ పై దాడి కేసు: విజయవాడ కమిషనర్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత... సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి ఏపీలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ కేసులో శరవేగంగా దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని కోర్ట్ ఆదేశాలతో రిమాండ్ కి తరలించారు.ఈ కేసులో A2 అయిన దుర్గారావుకు స్థానిక టీడీపీ నాయకుడు బోండా ఉమ ఆఫీసులో పని చేసే ఉద్యోగి కావటంతో అధికార ప్...


బ్లాక్​లో ఐపీఎల్ ​టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్

బ్లాక్​లో ఐపీఎల్ ​టికెట్ల విక్రయం..ముగ్గురు టెకీలు అరెస్ట్ 15 ఎస్ఆర్ హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్​ టికెట్లు స్వాధీనం మాదాపూర్, వెలుగు : బ్లాక్​లో ఐపీఎల్ టికెట్లు అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్​వేర్ ఉద్యోగులను సైబరాబాద్​పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పటాన్​చెరు ఇస్నాపూర్​కు చెందిన మధుబాబు(30), సైనిక్​పురి డిఫెన్స్​కాలనీకి చెంది...


భార్యపై అనుమానంతో భర్త దారుణం.. తల్లీపిల్లలను ఇంట్లో ఉంచి.. అసలు మనిషేనా?

అనుమానంతో కట్టుకున్న భార్య, కన్న బిడ్డలపై కర్కశంగా వ్యవహరించాడో వ్యక్తి. భార్య మీద అనుమానంతో ఎవరూ చేయని పనికి ఒడిగట్టాడు. అయితే అదృష్టం కొద్దీ ఆ తల్లీపిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా భీమడోలులో జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది.


Chandrababu Naidu Birthday: చంద్రబాబు చాణక్యం పనిచేస్తుందా..?.. ఏపీ రాజకీయాల్లో తన మరోసారి తన మార్కు చూపిస్తారా..?

Former CM Chandrababu Naidu: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజున తన 74 వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. 1950 ఏప్రిల్ 20న చంద్రబాబు జన్మించారు. అసలే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అధికార వైఎస్సార్పీపీ కూడా బలంగానే ప్రచారం నిర్వహిస్తుంది. ఇక టీడీపీ పొత్తులో భాగంగా.. జనసేన, బీజేపీలతో కలిసి ఎన్నికల బరిలో దిగింది.


పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం

పాత బిల్డింగులో తవ్వకాలు శ్రీకృష్ణుడి విగ్రహం దొరికిందని పూజలు బషీర్ బాగ్, వెలుగు : కొన్నేళ్లుగా మూసి ఉన్న రాంకోఠి శక్తి గణపతి ఆలయం పక్కనే ఉన్న భవనంలో తవ్వకాలు జరపగా, శ్రీకృష్ణుడి విగ్రహం బయట పడిందనే పుకారు రావడంతో శుక్రవారం ఉదయం పలువురు అక్కడికి చేరుకున్నారు. బిల్డింగ్​గ్రౌండ్ ఫ్లోర్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కొంత మేర గుంతను తవ్వి, విగ్రహాన...


సెబీలో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు

సెబీలో ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పోస్టులు సెక్యూరిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎక్స్చేంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియా (సెబీ) 97 ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-...


చిలుకూరు ఆలయం: గరుడ ప్రసాదం తింటే పిల్లలు పుడతారా? జనం పోటెత్తడంతో రోడ్లపై నిలిచిన వేలాది వాహనాలు..

గరుత్మంతుడికి నైవేధ్యం పెట్టాక అందులోని దద్దోజనం తరహా ప్రసాదాన్ని ‌‍భక్తులకు ఇస్తుంటారు. దీన్ని కేవలం మహిళలకే ఇస్తున్నారు. ఇది తింటే సంతానం కలుగుతుందని ఆలయ అర్చకులు అక్కడిమైకుల్లో ప్రచారం చేస్తుంటారు. కేవలం ఆడవాళ్లే ప్రసాదం తీసుకోవాలని, సంతానం లేని వాళ్లే తీసుకోవాలని చెబుతుంటారు.


తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు.. నేటి నుంచి మూడ్రోజులు వర్షాలు

తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ అధికారులు చల్లటి కబురు చెప్పారు. నేటి నుంచి మాడ్రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. కొన్ని చోట్ల ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద

వంద రోజుల్లో రూ.1200 కోట్లు ! .. నీలగిరి అభివృద్ధికి నిధుల వరద రూ.700 కోట్లతో నల్గొండ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు      రూ.450 కోట్లతో తాగునీటి సమస్య పరిష్కారం     టీసీఎస్ ​కంపెనీతో ఐటీ టవర్​లో ఉద్యోగాలు      స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్ పనులు షురూ     త్వరలో క్యాన్సర్​ఆస్పత్రి ఏర్పాటు నల్గొండ, వెలుగు :  నీలగిరి మున్సిపాలిటీ అభివృద్ధికి నిధుల వరదొచ్చ...


Vikarabad: కారులో అనుమానంగా 2 బాక్సులు.. చెక్ చేసి షాక్‌కు గురైన పోలీసులు

వికారాబాద్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలో ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపకపోటవంతో వాటిని సీజ్ చేశారు.


సుల్తానాబాద్‌ గురుకులంలో ఫుడ్ పాయిజన్

సుల్తానాబాద్‌ గురుకులంలో ఫుడ్ పాయిజన్ 25 మంది స్టూడెంట్స్​కు అస్వస్థత     ఉడకని బజ్జీలు తినడం వల్లే ఘటన     కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో దవాఖానకు..     డిశ్చార్చి అయ్యాక మళ్లీ అడ్మిట్​ అయిన ఆరుగురు      బయటకు తెలియనివ్వని అధికారులు సుల్తానాబాద్, వెలుగు : పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని శాస్త్రి నగర్​లోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల ...


Bonda Uma: 'పోలీసులు నన్ను వేధిస్తున్నారు' - తప్పుడు కేసులు బనాయించాలని చూస్తే న్యాయ పోరాటానికి దిగుతానన్న బొండా ఉమ

Bonda Uma Anger On Police: వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తోందని.. పోలీసులు తనను నిత్యం వేధిస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ (Bonda Uma) ఆరోపించారు. విజయవాడలో (Vijayawada) శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అధికారులు కమిషనర్ పరిధిలోకి వెళ్తారని.. కానీ మన రాష్ట్రంలో అలా జరగడం లేదని మండిపడ్డారు. శుక్రవారం దాదాపు 100 మంది పోలీసులు తన ఆఫీసును చుట్టుముట్టారని చెప్పారు. ఇద్దరు...


ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు

ఎవరూ రావొద్దు.. చిలుకూరు ఆలయంలో వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు చిలుకూరు బాలాజీ ఆలయంలో రేపు అంటే ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం  జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమం రద్దు అయింది.  ఈ విషయాన్ని  ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్‌ వెల్లడించారు.  వివాహ ప్రాప్తి కోసం రేపు కళ్యాణోత్సవానికి ఎవరు రావద్దని ఈ సందర్భంగా సూచించారు.  నిన్న గరుడ ప్రసాదం పంపిణీలో ఇబ్బందుల ద...


హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ లో భారీ వర్షం.. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారం వరకు ఎండలు బెంబేలిత్తించగా..  ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఒక్కసారిగా వాతవరణం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్ పల్లి, సనత్ నగర్, ఎర్రగడ్డ, చింతల్,  అమీర్ పేట, పంజాగుట్ట, బేగంపేట్  సికింద్రాబాద్, ఖైరతాబాద్,  నాంపల్లి, ద...


సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ

సాగర్ టెయిల్ పాండ్​ నుంచి ఏపీ నీళ్ల చోరీ దొంగచాటుగా 4 టీఎంసీలు తరలించిన ఆంధ్రా ఆఫీసర్లు రైట్ కెనాల్ నుంచి డ్రా చేస్తూనే టెయిల్​పాండ్ నుంచి దోపిడీ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేయనున్న తెలంగాణ అధికారులు హైదరాబాద్/హాలియా, వెలుగు: తాగునీటి కోసమని కుడి కాల్వ నుంచి నీటిని తీసుకెళ్తున్న ఏపీ.. నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ నుంచి దొంగచాటుగా జలాలను తరలించుకుపోత...


Viral Video: ఇండియన్స్‌పై బంగ్లాదేశ్ టూరిస్ట్‌ల రాళ్లదాడి, భారత్-బంగ్లా సరిహద్దులో అలజడి

Bangladeshi Tourists Pelt Stones: భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు (India Bangladesh Border) ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. Jaflong సరిహద్దు వద్ద బంగ్లాదేశ్ విజిటర్స్‌ ఇండియన్ టూరిస్ట్‌లపై (Jaflong Border) రాళ్లు విసిరారు. నదిలోకి దిగి సేద తీరుతుండగా ఉన్నట్టుండి ఆ వైపు నుంచి కొందరి బంగ్లాదేశ్‌ టూరిస్ట్‌లు ఇండియన్స్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భారతీయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ...


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్

తిరుమల శ్రీవారిని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి సుప్రభాత సేవలో కుటుంబ సభ్యులతో పాల్గొని వీవీఎస్ లక్ష్మణ్ మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల వేద ఆశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.వీవీఎస్ లక్ష్మణ్ టీమ్ ఇండియా తరఫున అనేక సిరీస్ లు ఆడి టీమ్ ఇండియాను విజయపథంలో నడిపారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై టీమ్ సత్తా చాటిన ఆటగాడిగా...


Farmers News: రైతులకు భారీ శుభవార్త.. ఖాతాల్లో రూ.10 వేలు జమ..

తెలంగాణలో పలు జిల్లాల వ్యాప్తంగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. దీని కారణంగా చాలా చోట్ల పంట నష్టం జరిగింది. (ప్రతీకాత్మక చిత్రం) చేతికి వచ్చిన పంటంతా రాలిపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. దీనిలో ఎక్కువగా నిమ్మ, బత్తాయి, దానిమ్మ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి ధాన్యం పంటలు ఎక్కడికక్కడ ఒరిగాయి. పొలంలోనే మొలకలు కూడా వచ్చేశాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకొచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం) నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీనికి రూ.15.81 కోట్లు చెల్లించనున్నారు. లోక్ సభ ఎన్నికల కోడ్ సందర్భంగా ఎన్నికల సంఘం అనుమతితో నేడో రేపో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం) మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించి.. అంచనా ఆధారంగా పంట నష్ట పరిహారం చెల్లించనున్నారు. ఇప్పటి వరకు 15,246 మంది రైతులకు 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. (ప్రతీకాత్మక చిత్రం) దీంతో పాటు.. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. వీటితో పాటు.. రైతుభరోసా పథకం ద్వారా రూ.15 వేలు రైతుల ఖాతాల్లో వానాకాలం సీజన్ నుంచి జమ చేయనున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)


Vijayawada Central: విజయవాడ సెంట్రల్ టికెట్‌లో మార్పు, వంగవీటి రాధాకు అవకాశమా

Vijayawada Central: ఏపీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారుతున్నాయి. అటు సమీకరణాలు కూడా మారే పరిస్థితి కన్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై రాయి దాడి అనంతరం పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Doordarshan Logo: దూరదర్శన్ కొత్త లోగో వివాదాస్పదం, కాషాయ రంగుపై ప్రతిపక్షాల అసహనం

Doordarshan Changes Logo: దూరదర్శన్ లోగో మార్పుపై (Doordarshan Logo Change) పెద్ద వివాదమే నడుస్తోంది. సరిగ్గా లోక్‌సభ ఎన్నికల ముందే లోగోని కాషాయ రంగులోకి మార్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. దూరదర్శన్ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ DD News ఇటీవలే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఇదే మా కొత్త లోగో అంటూ ఓ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రాజుకుంది. తమ సిద్ధాంతాలు ఎప్పటికీ మారవని, కాకపోతే...


వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి

వేదమంత్రాలతో పులకించిన భద్రగిరి కల్యాణ రామునికి మహదాశీర్వచనం భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా భద్రాద్రిలో కల్యాణ రాముడికి మహదాశీర్వచన కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సీతారాముల కల్యాణం తర్వాత నూతన వధూవరులైన దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం ఇవ్వడమే ఈ కార్యక్రమ పరమార్థం. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో నిత్య కల్యాణ వేదిక వద్ద నిర...


కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు

కరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు ఇస్లామాబాద్: పాకిస్తాన్‌‌‌‌లోని కరాచీలో ఐదుగురు జపాన్ పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం లాంధీలోని ముర్తాజా చోరంగి ఏరియాలో జరిగిన ఈ ఘటనలో సూసైడ్ బాంబర్ తో సహా ముగ్గురు చనిపోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ట్రీట్మెంట్ పొందుతున్నారు. వెహికల్ లోని జపాన్ పౌరులు తృటిలో ప్రాణాలతో...


AP EDCET 2024: ఏపీ ఎడ్‌సెట్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది ఎప్పుడంటే?

AP EdCET 2024 Application: ఆంధ్రప్రదేశ్‌‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్‌) కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 16న 'ఏపీ ఎడ్‌సెట్‌-2024' నోటిఫికేషన్‌ వెలువడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏపీ ఎడ్‌సెట్‌ పరీక్ష బాధ్యత నిర్వహిస్తోంది. ఏపీ ఎడ్‌సెట్ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమైంది. ఏదైనా డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తుకు అర్హులు. అభ్యర్థులు మే 15 వరకు ఎటువంటి...


భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​

భద్రాచలం దేవస్థానం సిబ్బందికి సన్మానం ​ భద్రాచలం, వెలుగు : బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ సిబ్బందిని ఎండోమెంట్​ కమిషనర్​ హన్మంతరావు శుక్రవారం సన్మానించారు. ఈవో రమాదేవితో పాటు ఈఈ రవీందర్రాజు, సూపరింటెండెంట్​ కత్తి శ్రీనివాసరావు, సుబ్బారావు, సీసీ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ©️ VIL Media Pvt Ltd.


Minister Ponguleti Srinivas | లిల్లీపుట్ అంటే లాగు పగిలిపోద్ది

కేసీఆర్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండిపడ్డారు.


జగన్‌ని ఫాలో అవుతున్న చంద్రబాబు.. టీడీపీకి ప్లస్ అవుతుందా?

మీరు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగాలను గమనిస్తే.. ఒక విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. చంద్రబాబు.. పూర్తిగా సీఎం జగన్‌ని ఫాలో అవుతున్నారు. ఎలాగంటే.. ఇప్పుడు జగన్ అమలు చేస్తున్న అన్ని పథకాలనూ టీడీపీ కూడా అమలు చేస్తుందని చంద్రబాబు చెబుతున్నారు. ఇలా చెప్పడానికి బలమైన కారణం ఉంది. టీడీపీ వస్తే, పథకాలన్నీ ఆగిపోతాయనీ, పథకాలు కంటిన్యూ అవ్వాలంటే.. మళ్లీ వైసీపీయే అధికారంలోకి రావాలని జగన్ అంటున్నారు. దాన్ని ఖండించేందుకు.. చంద్రబాబు.. పథకాలేవీ రద్దు చెయ్యనని పదే పదే చెబుతున్నారు. చంద్రబాబు మరో విషయం కూడా అంటున్నారు. ఉన్న పథకాలకు నిధులను మరింత పెంచుతానని అంటున్నారు. ఉదాహరణకు పెన్షన్‌ను ఇప్పుడున్న రూ.3వేల నుంచి రూ.4వేలకు పెంచుతానని అంటున్నారు. అలాగే అమ్మ ఒడి లాంటి పథకాలను కంటిన్యూ చేస్తూ.. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంతమందికీ మనీ ఇస్తామని అంటున్నారు. ఇలా తాము అధికారంలోకి వస్తే.. మరింత ఎక్కువగా సంక్షేమం అందిస్తామని అంటున్నారు. అలాగే మరిన్ని ఎక్కువ పథకాలను కూడా ఆయన మేనిఫెస్టోలో చేర్చారు. ఇలా చెయ్యడం ద్వారా.. వైసీపీ పథకాలను టీడీపీ కూడా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీని ఫాలో అవుతూ చంద్రబాబు మరో విషయం కూడా చెబుతున్నారు. పథకాల డబ్బులు, ప్రయోజనాలను డైరెక్టుగా ఇంటికే వచ్చేలా చేస్తామంటున్నారు. అలాగే లబ్దిదారుల బ్యాంక్ అకౌంట్లలో మనీ వేస్తామని అంటున్నారు. ఇది కూడా ప్రస్తుతం వైసీపి చేపడుతున్న విధానమే. ఇదే విధానాన్ని తాము కూడా కొనసాగిస్తామని పరోక్షంగా చంద్రబాబు చెబుతున్నారు. ఇక వాలంటీర్ల విషయంలోనూ చంద్రబాబు వైసీపీని ఫాలో అవుతున్నారు. వాలంటీర్లను కొనసాగిస్తామనీ, వాళ్లకు ఇప్పుడు ఇస్తున్న రూ.5వేలను డబుల్ చేసి రూ.10వేలు ఇస్తామని అంటున్నారు. తద్వారా వైసీపీ తెచ్చిన వాలంటీర్ వ్యవస్థను కూడా చంద్రబాబు సమర్థించినట్లైంది. చంద్రబాబు తన ప్రసంగాల్లో మరో విషయంతో కూడా ఆసక్తి కలిగిస్తున్నారు. తాము జూన్ నుంచి అధికారంలోకి రాగానే.. పెన్షన్‌ను ఏప్రిల్ నుంచి ఇస్తామని అంటున్నారు. అంటే.. ఏప్రిల్, మే, జూన్ నెలల పెన్షన్ మొత్తాన్నీ ఒకేసారి రూ.12వేల చొప్పున ఇస్తామన్నట్లు చంద్రబాబు హామీ ఇస్తున్నారు. సాధారణంగా.. అధికార పక్షాన్ని ఫాలో అవ్వడం అనేది ప్రతిపక్షానికి మైనస్ అవుతుంది. కానీ చంద్రబాబు మాత్రం తన వ్యూహం గ్రాండ్ సక్సెస్ అవుతుందనే అంచనాలో ఉన్నారు. ఎందుకంటే.. వైసీపీ ఇస్తున్న సంక్షేమ ప్రయోజనాలను ప్రజలు బాగా పొందుతున్నారు. అందువల్ల వారు వైసీపీకి బాగా అలవాటుపడ్డారు. ప్రతీ నెలా పథకాల ప్రయోజనాలను తప్పనిసరిగా పొందుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు వస్తే, అలా జరగదేమో అని ఆలోచించిన వారికి చంద్రబాబు క్లారిటీ ఇస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే, అంతకు మించిన ప్రయోజనాలను అదే వాలంటీర్ల ద్వారా ఇప్పిస్తామనే సంకేతాలను చంద్రబాబు ఇస్తున్నారు. సంపదను సృష్టించడం ద్వారా మరింత ఎక్కువగా పథకాలను అమలు చేస్తామని అంటున్నారు. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఈసారి చంద్రబాబు చేస్తున్న హామీలు.. రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. అదీకాక, కూటమి అధికారంలోకి వస్తే, అభివృద్ధి కూడా జరుగుతుందనీ, రాజధాని నిర్మాణం సాగుతుందనే అంచనాలు కొందరిలో ఉన్నాయి. ఈ కారణాల వల్లే.. చంద్రబాబు ఇలాంటి వ్యూహం ఎంచుకున్నారనే వాదన వినిపిస్తోంది. మరి దీని ఫలితాలు ఎలా ఉంటాయన్నది జూన్ 4న మనకు తెలుస్తుంది.


ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది

ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీకి బీఆర్ఎస్ సర్కారే ఓకే చెప్పింది గోదావరి‑కావేరి లింకింగ్ సమావేశాలకు హరీశ్ హాజరయ్యారు: వెదిరె శ్రీరామ్     చత్తీస్​గఢ్ వాడుకోని ఇంద్రావతి జలాలనే తమిళనాడుకు ఇస్తం     ఇచ్చంపల్లి బ్యారేజీతో మేడిగడ్డకు, సమ్మక్క సాగర్​కు ఇబ్బంది లేదు     ఢిల్లీలో రివర్ లింకింగ్ టాస్క్​ఫోర్స్ 19వ సమావేశం హైదరాబాద్, వెలుగు: బచావత్ అవార్డు ప్రకా...


రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్

రెండో రోజు ఆరుగురు అభ్యర్థుల నామినేషన్ నిజామాబాద్​, వెలుగు: ఇందూరు పార్లమెంట్​ స్థానంలో  శుక్రవారం ఆరుగురు అభ్యర్థులు మొత్తం ఏడు సెట్ల నామినేషన్లను రిటర్నింగ్​ఆఫీసర్ కలెక్టర్​రాజీవ్​గాంధీ హన్మంతుకు అందించారు.  పసుపు రైతులు వెంటరాగా వారు వేసిన పసుపు కొమ్మ దండతో నగరంలోని ఇంటి నుంచి  కలెక్టర్​ కార్యాలయం చేరిన బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్​ ఒక సెట్...


సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు

సీఎం హామీతో పోటీ నుంచి తప్పుకుంటున్నం: నేరెళ్ల బాధితుడు తంగళ్లపల్లి, వెలుగు: న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడంతో కరీంనగర్ నుంచి పోటీ చేసే ఆలోచనను విరమించుకుంటున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్ ప్రకటించాడు. నేరెళ్ల బాధితులకు న్యాయం చేయడంతో పాటు సంబంధిత అధికారులపై కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ...


20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు

20 ఏళ్ల ఇంజినీరింగ్ స్టూడెంట్.. గుండెపోటుతో మృతి.. ఎలాంటి అలవాట్లూ లేవు గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇలాంటివి వెలుగు చూస్తున్నాయి. చాలా హెల్దీగా ఉన్నవాళ్లు కూడా గుండెపోటుకు గురవుతున్న ఘటనలు తరచూ చూస్తున్నాం. తాజాగా ఓ 20 ఏళ్లఇంజనీరింగ్‌ విద్యార్థి గుండె ఆగింది. గుండెలో నొప్పితో ఒక్కసారిగా కుప్పకూలిన ఆ యువకుడిని త...


తిరుమలకు వెళ్లే భక్తులకు శుభవార్త.. మరో ప్రత్యేక రైలు, ఈ స్టేషన్‌లలో ఆగుతుంది

Vizag Smvt Bengaluru Special Train: విశాఖ నుంచి ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని భారీగా ప్రత్యేక రైళ్లు నడిపేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వివిధ రైల్వే జోన్‌లలో రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 43 శాతం అధికమని ఓ ప్రకటనలో పేర్కొంది. వీలైనంత ఎక్కువ మంది ప్రయాణికులు తాము కోరుకున్న గమ్యస్థానాలకు సులభంగా...


కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్

కూకట్పల్లిలో రూ.54 లక్షల నగదు సీజ్ మేడ్చల్ మల్కాజిగిరి: కూకట్పల్లిలో భారీగా నగదు పట్టుబడింది. ఎటువంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 54లక్షల 52వేల నగదును స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమలు లో ఉన్నందున కూకట్పల్లిలోని అల్లూరి కాంప్లెక్స్ దగ్గర సైబరాబాద్ ఎస్వోటీ, బాలానగర్ టీమ్, కూకట్పల్లి పోలీసులు సంయుక్తంగా తనఖీలు నిర్వహిస్తుండ...


Roja Education: మంత్రి రోజా ఎంత వరకు చదువుకున్నారో తెలుసా? చూస్తే మైండ్ బ్లాంక్..!

ఏపీలో ఎన్నికల వేడి రాజుకుంది. అధికార వైసీపీ, విపక్ష కూటమి.. నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఇటు జగన్.. అటు చంద్రబాబు, పవన్, పురందేశ్వరి పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ప్రధాన అభ్యర్థులంతా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇప్పటికే పలువురు నామినేషన్ వేయగా.. వారి ఆస్తులు, అప్పుల వివరాలు బయటకొస్తున్నాయి. మంత్రి రోజా (Minister Roja) కూడా శుక్రవారం నామినేషన్...