MONGOOSE VS SNAKE: వామ్మో.. ముంగీస, పాము ఫైటింగ్.. వీడియో చూస్తే గుండెలు జారీపోతాయ్..

Mongoose Attacking On Venomous Snake Video Goes Viral: సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాదీ వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. వీటిలో కొన్ని నవ్వుతెప్పించేవి ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవి ఉంటాయి. ఇంకొన్ని వీడియోలు చూస్తే మాత్రం భయంతో వణికిపోతుంటారు. మెయిన్ గా సోషల్ మీడియాలో తరచుగా పెళ్లిలో జరిగిన ఫన్నీ వేడుకలు వార్తలలో ఉంటాయి. కొందరు కావాలని పబ్లిసిటీ కోసం చేస్తారో, అలానే జరిగిపోతుందో కానీ ఆ ఘటనలో జరిగిన వేడుకలు వార్తలలో ఉంటాయి. ఇక జంతువులలో ముఖ్యంగా కుక్కలు, పిల్లులు వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. అవి ప్రవర్తించే తీరు చూస్తేనే నవ్వుపుట్టిస్తుంది. ఇక మరోవైపు పాముల కంటెంట్ కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటుంది.

 

పాములు కాటు వేస్తే ఏమౌతుంది, పాముల సంభోగం, విషపూరీతమైన పాములు, పాములు ముంగీసల ఫైటింగ్ లకు చెందిన వీడియోలు, స్టోరీస్ ఎక్కువగా వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు సైతం దీన్ని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

పాములకు, ముంగీసలకు జాతీవైరముందని చెబుతుంటారు. పాములు చడి చప్పుడు లేకుండా సంచరిస్తుంటాయి. కొన్నిసార్లు పాములు, ముంగీసలు ఎదురుపడుతుంటాయి. ఆ సమయంలో ముంగీసలు తన పదునైన పండ్లతో పాముపై దాడిచేస్తుంది.అదే విధంగా పాము కూడా ముంగీస దాడి నుంచి తప్పించుకుని, కాటేయడానిక ట్రై చేస్తుంటుంది.కొన్నిసార్లు పాము పై చేయిసాధిస్తే, మరికొన్నిసార్లు ముంగీస ఈపోరాటంలో గెలుస్తుంది. ముఖ్యంగా ముంగీసలు, తమ కన్న చిన్నవిగా ఉండే పాములపై దాడులు చేస్తుంటాయి.

Read More: Drinking Human Blood: మనిషి రక్తాన్ని జ్యూస్ లా తాగేస్తున్న యువతి.. వీక్లీ 36 లీటర్లేనంట.. ఎక్కడో తెలుసా..?

ప్రస్తుతం ఈ వీడియోలో కూడా ముంగీసకు పాము ఎదురైంది.దీంతో అవి రెండు కూడా బీభత్సంగా ఫైటింట్ చేసుకున్నాయి. ఒకదానిపై మరోకటి దాడులు చేసుకుంటూ రక్తం వచ్చేలా పొరాడుతున్నాయి. ముంగీస పాము శరీరంలోని అనేక భాగాలను కరిచి గాయపరుస్తుంది. పాముకూడా శాయ శక్తులా ముంగీస నుంచి తప్పించుకొవడానికి చూస్తుంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు వామ్మో.. అంటూ భయంతో పాము, ముంగీసల ఫైటింగ్ చూస్తు వణికిపోతున్నారు.   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-03-29T15:18:49Z dg43tfdfdgfd