Trending:


Rashmika Mandanna: సామాన్యులు అటల్ సేతుపై ప్రయాణిస్తున్నారా? రష్మికాకు కాంగ్రెస్ కౌంటర్ - ట్విస్ట్ ఏమిటంటే?

Congress counter to Rashmika Mandanna: పార్లమెంట్ ఎన్నికల వేళ ముంబై అటల్ సేతు బ్రిడ్జి గురించి స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న షేర్ చేసిన వీడియో రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా ముంబై అటల్ సేతు మీద ప్రయాణించిన రష్మిక, బ్రిడ్జి అద్భుతం అంటూ కామెంట్ చేసింది. భారత్ గత 10 సంవత్సరాలలో ఎంతో అభివృద్ధి చెందినదని, దానికి ఉదాహరణ అటల్ సేతు వంతెన అని వెల్లడించింది. ఈ బ్రిడ్జి ద్వారా 2 గంటల ప్రయాణం ఏకంగా 20 నిమిషాలకు తగ్గిందన్నారు. భారత్ అభివృద్ధిలో శరవేగంగా...


భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో కొరవడిని నిఘా భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా ...


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


Amit Shah on 400 Seats జూన్ 4న బీజేపీ 272 దాటకపోతే ఎలా

భారతదేశం, May 17 -- 2024 లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల కన్నా తక్కువ సీట్లు వస్తే ఏమైనా ప్లాన్ బి ఉందా అన్న ప్రశ్నపై కేంద్ర మంత్రి అమిషా కీలక వ్యాఖ్యలు చేశారు. 60 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడే ప్లాన్ B తయారు చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో ప్రధాని మోడీ అఖండ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. గత పది సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశామన్నారు. 60 కోట్ల మంది లబ్ధిదారులు తమ వెంట ఉన్నారని అమిత్ షా తెలిపారు. సైన్యం సహా అన్ని వర్గాల ప్రజలు మోదీ వెంటనే ఉన్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


దేశంలో అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా..

ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకాకుళంలోని వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలతో 2021 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకొని భక్తులకు ఆంజనేయుస్వామి దర్శనమిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంకు 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం , దేవాలయం ఉంది. భారతదేశంలోనే 175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇదే కావటం విశేషం. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవం, హనుమాన్ జయంతిని పెద్ద ఎత్తున్న ఇక్కడ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరు తరలి వచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో అభయాంజనేయస్వామి దేవస్థానం వారు హోమాలు, పుష్ప అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు జరుపుతారు. వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లా మడపంలో ఉన్నఈ విగ్రహం ప్రస్తుత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంగా రికార్డును సృష్టించింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా అటు వెళ్లినప్పుడు ఆభయాంజనేయ స్వామి విగ్రహన్నిసందర్శించండి. మీకు అంతా శుభమే కలుగుతుందని విశ్వసించండి. మీ కుటుంబం మెుత్తం మీద ఆ ఆంజనేయుని అనుగ్రహం ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు.


ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి

ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పక్కాగా నిర్వహించాలి గద్వాల, వెలుగు :  ఇంటర్​ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అడిషనల్  కలెక్టర్  అపూర్వ్  చౌహాన్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్  మీటింగ్ హాల్ లో సంబంధిత ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు ఇంటర్  సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయ...


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు

హైదరాబాద్‌‌లో ఇండ్ల రిజిస్ట్రేషన్ల జోరు ఈ ఏడాది మొదటి 4 నెలల్లో 15 శాతం వృద్ధి     40 శాతం పెరిగి రూ.16,19‌‌‌‌0 కోట్లకు మొత్తం విలువ     రూ. కోటి కంటే పైనుండే ఇండ్లకు పెరుగుతున్న గిరాకి : నైట్‌‌ ఫ్రాంక్ రిపోర్ట్ హైదరాబాద్‌‌, వెలుగు : హైదరాబాద్‌‌ రియల్ ఎస్టేట్ మార్కెట్ దూసుకుపోతోంది. ఈ ఏడాది జనవరి– ఏప్రిల్‌‌ మధ్య 26,0‌‌27 ఇండ్ల రిజిస్ట్రేషన్ జరిగి...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి

రైతులను మోసం చేస్తున్నరు : మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు : రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాత్రింబవళ్లు వడ్ల కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆగ్...


ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు

ఐపీపీబీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులు న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్  కాంట్రాక్ట్ ప్రాతిపదికన 54 ఐపీపీబీ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హత: బీఈ/ బీటెక్‌‌ లేదా బీసీఏ/ బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్) లేదా ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం  ఏడాదికి ఎగ్జిక్యూటివ్ (అసోసియేట్ కన్...


TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..

TTD Online Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్... ఆర్జీత సేవా టికెట్లు విడుదల చేసిన టీటీడీ.. డిటెయిల్స్ ఇవే..


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


Weather Latest Update: తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు రోజులు వర్షాలే- భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు

Weather Latest News: తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడితోపాటు సూర్యుడి వేడి కూడా తగ్గింది. వారం రోజుల వరకు ఉక్కపోతతో చంపేసిన వాతావరణం ఇప్పుడు కాస్త శాంతించింది. మూడు రోజుల నుంచి సాయంత్రం వేళలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉక్కపోత ఉన్నప్పటికీ గతంలో ఉన్న వేడి మాత్రం లేదు. ఐఎండీ సూచినల ప్రకారం మరో నాలుగు రోజుల పాటు ఇదే వాతావరణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఎలా ఉంటుంది? రాయలసీమకు ఆనుకొని ఉత్తర తమిళనాడు మీదుగా...


ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గోడౌన్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తం: తుమ్మల      ప్రభుత్వ ఆర్డర్లన్నీ  టెస్కోకే ఇస్తామన్న మంత్రి హైదరాబాద్, వెలుగు : ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని, దీనికోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వ్యవసాయ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్​లో...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్

భారతదేశం, May 17 -- తీహార్ జైల్లో MLC కవితను కలిసిన ప్రవీణ్ కుమార్


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్...


పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యం ద్వారా ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు భద్రాద్రి...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

తీన్మార్ మల్లన్నను గెలిపించాలి హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్ప...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


వాస్తు శాస్త్రం ప్రకారం.. అక్వేరియంను ఇంట్లో ఎటువైపు ఉంచాలి? ప్లేస్ మారితే లాభనష్టాలు ఇవే!

చేప అక్వేరియంలో ఉంచిన నీరు జీవాన్ని చూపిస్తుంది. అక్వేరియంలో ప్రవహించే నీరు సానుకూల శక్తిని చూపుతుంది. ఇది మీ జీవితాన్ని ప్రశాంతంగా, శక్తివంతంగా ఉంచుతుంది అని చాలామంది నమ్ముతారు. వాస్తు ప్రకారం ఆఫీసులోని అక్వేరియంను రిసెప్షన్ ప్రాంతానికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఉంచడం వలన ఆఫీస్ వాతావరణం ప్రశాంతంగా వుంటుంది. ఇంటిలో అక్వేరియంను ప్రధాన ద్వారం ఎడమ దిశలో ఉంచాలి. వాస్తు శాస్త్రం ప్రకారంగా, ఇలా చేయడం ద్వారా, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంటుంది. వాస్తు ప్రకారం ఫిష్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ లివింగ్ రూమ్ నైరుతి దిశలో ఉంచాలి. తద్వారా ఇంట్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ సులభంగా కనిపిస్తూ వారి దృష్టి అక్వేరియం వైపు మళ్లటం వలన మీ ఇంటికి దిష్టి తగలకుండా ఉంటుంది. మీరు మీ పడకగదిలో అక్వేరియం ఉంచకూడదు. ఇది మీ వైవాహిక జీవితంలో సమస్యలను ఆహ్వానిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వంటగదిలో అక్వేరియం ఉంచకూడదు, అలా చేయడం దురదృష్టాన్ని తెస్తుందని శ్రీకాకుళానికి చెందిన ఆక్వేరియం సేల్స్ నిర్వాహుకుడు మోహన్ తెలిపారు.


CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh News: సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్చాలు...


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణ...


తెల్ల రేషన్‌కార్డుదారులకు శుభవార్త.. ఉచితంగా కార్ డ్రైవింగ్ ట్రైనింగ్

పేద ప్రజల జీవన గమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు రాష్ట్రాలు రేషన్ కార్డులు జారీ చేస్తున్నాయి. దారిద్రవ్య రేఖకు దిగువన ఉన్న వాళ్లంతా రేషన్ కార్డు తీసుకోవడానికి అర్హులు. సంక్షేమ పథకాలకు ప్రామాణికంగా తెల్ల రేషన్‌కార్డును తీసుకుంటారు. తెల్ల రేషన్‌కార్డు ఉన్న వారిని పేదలుగా గుర్తించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటాయి. రేషన్ పంపిణీ మొదలుకొని, విద్యార్థులకు స్కాలర్ షిప్స్, లోన్స్, వాటికి సబ్సిడీ ఇలా బోలెడన్ని బెనిఫిట్స్ అందిస్తుంటారు. ఈ క్రమంలోనే రూడ్ సెట్ సంస్థ తెల్ల రేషన్ ‌కార్డుదారులకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ, కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చింది. అనంతపురంలో ఉన్న ఈ సంస్థలో మే 20వ తేదీ నుంచి 30 రోజుల పాటు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. గ్రామీణ ప్రాంత యువకులకు కార్ డ్రైవింగ్, బైక్ మెకానిక్‌పై ఉచితంగా శిక్షణ ఇచ్చి వారిని స్వయం ఉపాధి వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు. క్షణ కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తామని రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ వెల్లడించారు. ఈ ట్రైనింగ్ ఉమ్మడి అనంతపురం జిల్లా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే అని తెలిపారు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు ఉన్న వారు అప్లై చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు ప్రభుత్వం కూడా తెల్ల రేషన్‌కార్డుదారులకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా వీరి కోసం కొన్ని పథకాలు రూపొందించడం చూస్తూనే ఉన్నాం. కాగా.. తెలంగాణ బోగస్ రేషన్ కార్డులు తొలగించడమే లక్ష్యంగా రాష్ట్రమంతా రేషన్ ఈ- కేవైసీ ప్రక్రియ షురూ చేసింది ప్రభుత్వం. కొద్ది నెలల క్రితం రేషన్ కార్డు ఈ ప్రక్రియ మొదలు పెట్టు కంటిన్యూ చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుదారులు అన్ని చోట్ల రేషన్ షాపులకు వెళ్లి వేలిముద్రలు ఇచ్చి బయోమెట్రిక్ కంప్లీట్ చేస్తున్నారు.


ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన

ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన మైనింగ్​ శాఖ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కాపై బదిలీ వేటు   ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం  లోక్ సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరిన్ని బదిలీలు స్పెషల్ సీఎస్​లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లను మార్చే చాన్స్ హైదరాబాద్, వెలుగు : పనితీరు సరిగాలేని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి పక్కనపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ...


రాహుల్ గాంధీని LK అద్వానీ మెచ్చుకున్నారా? భారత రాజకీయాల హీరో అన్నారా?

“రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అద్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే అద్వానీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే అద్వానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కొన్ని...


మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు

మళ్లీ ఎన్నికల సందడి!..గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో లీడర్లు సంఘాల వారీగా మీటింగ్ లతో కోలాహలం     ఎలక్షన్లకు ఇంకా పది రోజులే గడువు      జిల్లాలను చుట్టేస్తున్న అభ్యర్థులు ఖమ్మం, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మళ్లీ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పార్లమెంట్​ఎలక్షన్లు ముగిసినా, ఇంకా రిజల్ట్ రాకపోవడంతో పోటీ చేసిన అభ్యర్థులంతా టెన్షన్​ లో ఉన్నారు. తమ ...


రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​

రూ.15 కోట్లతో బంగారు వ్యాపారి పరార్​ మెట్ పల్లి, వెలుగు :  జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన బంగారం వ్యాపారి రూ.15 కోట్ల విలువైన బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితుల కథనం ప్రకారం..పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఓ వ్యాపారి దశాబ్దాలుగా జ్యువెల్లరీ షోరూం నిర్వహిస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన చాలా మంది సుమారు రూ.10 కోట్ల విలువై...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు

Tirumala Srivari Melchat Vastram Seva Consumer Court Verdict: తిరుమల శ్రీవారి మేల్‌చాట్ సేవకు సంబంధించి వినియోగదారుల ఫోరం కీలక తీర్పును వెల్లడించింది. తెలంగాణకు చెందిన భక్తులు వేసిన పిటిషన్‌పై విచారణ జరిపి టీటీడీకి కీలక ఆదేశాలు ఇచ్చింది. 2007 నుంచి 2021 వరకు.. అలాగే ఆ తర్వాత మూడేళ్ల పాటూ పోరాటం చేసి అనుకున్నది సాధించారు. మరి టీటీడీ కోర్టు ఆదేశాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాలి.


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


కేయూ వీసీ పోస్ట్‌‌‌‌‌‌‌‌కు మస్త్‌‌‌‌‌‌‌‌ పోటీ

కేయూ వీసీ పోస్ట్‌‌‌‌‌‌‌‌కు మస్త్‌‌‌‌‌‌‌‌ పోటీ వైస్‌‌‌‌‌‌‌‌ చాన్స్‌‌‌‌‌‌‌‌లర్‌‌‌‌‌‌‌‌ పదవి కోసం 149 అప్లికేషన్లు     ఆశావహుల్లో రిటైర్డ్‌‌‌‌‌‌‌‌, వర్కింగ్‌‌‌‌‌‌‌‌ ప్రొఫెసర్లు     సెర్చ్‌‌‌‌‌‌‌‌ కమిటీ ముందు హాజరుకానున్న ప్రొఫెసర్లు     ముగ్గురి పేర్లతో సిఫార్సు, ఒకరిని సెలెక్ట్‌‌‌‌‌‌‌‌ చేయనున్న గవర్నర్‌‌‌‌‌‌‌‌     ఈ నెల 21తో ముగియనున్న ప్రస్తుత వ...


ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు

ఎయిర్​ఫోర్స్‌లో మ్యుజీషియన్‌‌ ఉద్యోగాలు ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ అగ్నిపథ్‌‌ స్కీంలో భాగంగా అగ్నివీర్‌‌ వాయు నియామకాలకు సంబంధించి నోటిషికేషన్‌‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు జూన్‌‌ 5వ తేదీలోగా అప్లై  చేసుకోవచ్చు. అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల/ బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదో తరగతి లేదా తత్సమాన ఉత్తీర్ణత. అభ్యర్థులు సంగీత...


తెలంగాణకు మళ్లీ రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. వారం పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయంది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని.. నగరవాసులకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు.


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్

రంగంలోకి ఎమర్జెన్సీ రెస్పాన్స్​ టీమ్స్ సిటీలోని మ్యాన్ హోల్స్​ వద్ద గార్డులుగా నియామకం     ఒక్కో డివిజన్​కు ఐదు మందిని కేటాయించిన వాటర్​బోర్డు     వానల టైంలో వెంటనే స్పందించేలా ఏర్పాట్లు     డీ– వాటరింగ్ మోటార్లతో కూడిన వాహనాలు అప్పగింత హైదరాబాద్, వెలుగు :  గ్రేటర్​ సిటీని వరుసగా భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో వాటర్​బోర్డు అలర్ట్​అయింది. ...


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


రోజువారీ అవలోకనం జాతకం

మేషము


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


Money Astrology: మే 18 ధన జ్యోతిష్యం. వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సంకేతాలు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 18వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. ఆగిపోయిన పనుల గురించి ఆందోళన ఉంటుంది, కానీ క్రమంగా అన్ని పనులు ప్రారంభమవుతాయి. నిలిచిపోయిన డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ డబ్బును ఇంటి ఖర్చులకు ఉపయోగించకండి, సరైన సలహా తీసుకున్న తర్వాతే పెట్టుబడి పెట్టండి, భవిష్యత్తులో మీకు పెద్ద లాభాలు వస్తాయి. పరిహారం: ఆవుకు పచ్చి మేత తినిపించండి. వృషభం (Taurus):ఆర్థికంగా ఈ రోజు బాగా ఉండదు, డబ్బు సంబంధిత విషయాలలో సమస్యలు ఉండవచ్చు. అకస్మాత్తుగా ఏదైనా పని చేయడానికి అప్పు తీసుకోవలసి రావచ్చు. ఆఫీస్‌లో మోసం జరిగే అవకాశం ఉంది. ఏదైనా డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు, దానిని జాగ్రత్తగా చదవండి. పరిహారం: సూర్యునికి నీటిని సమర్పించండి. మిథునం (Gemini):శారీరక అసౌకర్యం కారణంగా ఆఫీస్ పని ప్రభావితం కావచ్చు, దీని కారణంగా అధికారుల దృష్టిలో మీ ప్రతిష్ట దెబ్బతింటుంది, అయినప్పటికీ మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఏర్పడుతున్నాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. పరిహారం: కృష్ణుని గుడిలో వేణువును సమర్పించండి. కర్కాటకం (Cancer):మీరు అదృష్టంతో మంచి అవకాశాలు పొందవచ్చు, ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశం ఉంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఏదైనా విషయంలో ముఖ్యమైన వారితో విభేదాలు పెరగవచ్చు. డబ్బు ఖర్చు చేసే ముందు ఆలోచించండి, లేకపోతే భవిష్యత్తులో పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. డబ్బు ఆదా చేయడానికి ప్రయత్నించండి. పరిహారం: పసుపు రంగు ఆహార పదార్థాలను దానం చేయండి. సింహం (Leo):వ్యాపారంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సరిగా ఆలోచించాలి. ఈ జాగ్రత్త చాలా సమస్యలను సులువుగా, త్వరగా పరిష్కరిస్తుంది. పైకి చేరుకోవడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయండి. అనవసరమైన పనుల కోసం సమయాన్ని వృథా చేయకండి, అలా చేయడం వల్ల డబ్బు నష్టం వాటిల్లుతుంది, అదే సమయంలో మీకు వచ్చే అవకాశాలను కోల్పోవచ్చు. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):ఆర్థికంగా ఈరోజు అదృష్టవంతంగా ఉంటుంది. మీ వ్యాపారం విస్తరిస్తుంది. వనరులను పెంచడం ద్వారా మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసుకోవాలి. పని ప్రదేశంలో దొంగతనం జరిగే అవకాశం ఉంది. మీరు ఆన్‌లైన్ మోసానికి బాధితులు కావచ్చు. పరిహారం: భైరవుని గుడిలో కొబ్బరికాయ కొట్టండి. తుల (Libra):ముఖ్యమైన పనుల్లో విజయం సాధించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. కొన్ని చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయి. పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో కొత్త ఎనర్జీ ఉంటుంది. పరిహారం: శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి. వృశ్చికం (Scorpio):ఆఫీస్‌లో చాలా పని ఉంటుంది, దాని ఫలితాలు భవిష్యత్తులో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి, పాత వ్యాధి నుండి బయటపడవచ్చు. ఒక వివాదం తీవ్రమవుతుంది. పరిహారం: హనుమాన్ చాలీసా పఠించండి. ధనస్సు (Sagittarius):చిన్న వ్యాపారులకు నేడు మంచి రోజు, మంచి ఒప్పందాలు లభిస్తాయి. అయితే ఉద్యోగస్తులకు సమయం అనుకూలంగా ఉండదు, ఆర్థిక నష్టం ఉండవచ్చు, జాగ్రత్తగా ఉండండి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే, తెలివిగా ఆ పని చేయండి. పరిహారం: ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మకరం (Capricorn):మీ సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఖర్చు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి, అనుకోని నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబం నుండి మద్దతు ఉంటుంది. పరిహారం: రామాలయంలో కూర్చుని రామరక్షాస్తోత్రాన్ని పఠించండి. కుంభం (Aquarius):అందరినీ కలుపుకొని పనులు చేయడానికి ప్రయత్నించండి. మార్పు గురించి ఆందోళన ఉండవచ్చు. సోదరుల మధ్య ఏదో విషయంలో టెన్షన్ పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును సులభంగా తిరిగి పొందవచ్చు. పరిహారం: హనుమంతుని గుడిలో నెయ్యి దీపం వెలిగించి హనుమాన్ చాలీసా పఠించండి. మీనం (Pisces):వ్యాపార ఒప్పందాలలో లాభాలు పొందుతారు. నిలిచిపోయిన డబ్బు లభిస్తుంది, దీంతో మీరు సంతోషిస్తారు. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేయకండి. ఒకేసారి రెండు పనులు చేయవద్దు. కుటుంబంలో వేడుకల వాతావరణం ఉంటుంది. పరిహారం: పెద్దల ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే ఇంటి నుంచి బయటకు వెళ్లండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


రైతు కష్టం వరద పాలు

రైతు కష్టం వరద పాలు భారీగా కురిసిన వర్షానికి తడిసిన వడ్లు ఉమ్మడి వరంగల్​ జిల్లాలో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం కురిసిన భారీ వర్షం అన్నదాతను ఆగం చేసింది. రైతుకష్టం అంతా వరద పాలయ్యింది. ముఖ్యంగా మహబూబాబాద్​జిల్లా మహబూబాబాద్​, నెల్లికుదురు, తొర్రూరు, కురవి, మరిపెడ, బయ్యారం, గార్ల నరసింహులపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్, మహాముత్తారం, మల్హర...