Trending:


Cabinet Meet: తెలంగాణ రైతులకు అలర్ట్.. రుణమాఫీపై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆగస్టు 15 లోగా రైతులకు రుణమాఫీ అమలు చేస్తామని ఇటీవల చెబుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ హామీ ఇస్తూ వచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఐతే.. ఇందులో కొత్త విషయం ఏంటంటే.. ఇవాళ కీలకమైన కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఇందులో ప్రధానంగా రుణమాఫీ అంశంపై చర్చించబోతున్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ అమలు చేసేందుకు, చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చిస్తారు. అందువల్ల రైతులు అలర్ట్‌గా ఉండాలి. ఏ క్షణమైనా అధికారులు మళ్లీ వచ్చి.. రుణాలకు...


TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీసెట్‌ ఫలితాలు విడుదల - సత్తా చాటిన ఏపీ విద్యార్థులు

TS EAPCET 2024 Results Updates : తెలంగాణ ఈఏపీ సెట్‌ - 2024(ఎంసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. శనివారం 11 గంటల తర్వాత విద్యాశాఖ అధికారులు రిజల్ట్స్ ను ప్రకటించారు. https://eapcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలవుతుందని అధికారులు ప్రకటించారు.


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


Kasi Vishalakshi Shakti Peeth: అష్టాదశ శక్తిపీఠం - సతీదేవి చెవిపోగు పడిన ప్రదేశం - వివాహం కానివారికి ప్రత్యేకం!

Ashtadasa Shakti Peethas: హిందువులకు ఆరాధ్య పుణ్యక్షేత్రం , సప్తమోక్ష పురాణాలలో ఒకటిగా కాశికి విశిష్ట స్థానం ఉంది. వేల సంవత్సరాలక్రితమే కాశీ ఉండేదని చెప్పేందుకు గుర్తుగా వేదాల్లోనూ, ఇతిహాసాల్లోనీ ఈ నగరం ప్రస్తావవ ఉంది. అసలు కాశీలో తొలి నిర్మాణం ఎప్పుడు జరిగిందో ఇప్పటికీ సరైన స్పష్టత లేదు. మనిషి శరీరంలో ఉన్న నాడులతో సమానంగా ఇక్కడ 72వేల గుడులు ఉండేవట. ఈ క్షేత్రంలో కొలువుదీరిన విశ్వేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యుడు. అవిముక్త క్షేత్రంగా...


జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్

జూన్ 10లోగా స్టూడెంట్స్ కు యూనిఫామ్ ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జూన్ 10 లోగా యూనిఫామ్, బుక్స్ అందించాలని   ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. ఆసిఫాబాద్​లోని జిల్లా పరిషత్ సెకండరీ బాలికల పాఠశాలలో శుక్రవారం మండలాల వారీగా యూనిఫామ్​ కోసం క్లాత్ ను ఆయన పంపిణీ చేశారు. జిల్లాలో 25...


కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్

కవితతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ న్యూఢిల్లీ, వెలుగు :  ఢిల్లీ లిక్కర్​స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్క...


హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు

హేమచంద్రాపురంలో సామూహిక వివాహాలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో శుక్రవారం సామూహిక వివాహాలు నిర్వహించారు. శ్రీవల్లిక వేంకటేశ్వరస్వామి లక్ష్మీభూదేవి ఉభయనాంచారుల కల్యాణ మహోత్సవంలో భాగంగా 50 పేద జంటకు కొండపల్లి సాయికుమార్, సుజాత దంపతులు సామూహిక వివాహాలు ఘనంగా జరిపించారు. పెండ్లి చేసుకున్న జంటలకు పుస్తెలు, కొత్త దుస...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో వీడియో రిలీజ్ చేసిన ఆప్ కేజ్రీవాల్‌ నివాసంలో స్వాతి మలివాల్‌ సెక్యూరిటీ సిబ్బందితో వాగ్వాదానికి దిగిన సెకన్ల సీసీటీ ఫుటేజ్‌ శుక్రవారం వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే స్వాతి మలివాల్ ఇంట్లో నుంచి పంపిచేటప్పుడు రికార్డ్ అయిన సీసీ టీవీ ఫుటేజ్ లు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎక్స్‌లో పో...


సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి

Ys Jagan Airport Suspected Man: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ ఎయిర్‌పోర్ట్‌ నుంచి లండన్ బయల్దేరి వెళ్లారు. లండన్‌ పర్యటనకు వెళ్తున్న సీఎం వైఎస్‌ జగన్‌కు వైఎస్సార్‌సీపీ నేతలు వీడ్కోలు పలికారు. అయితే సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో.. ఎయిర్‌పోర్ట్‌లో డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ అనే వ్యక్తి అనుమానాస్పందగా కనిపించడంతో.. వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు

తెలంగాణలో మరో వారం రోజులు వర్షాలు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్​ జారీ చేసిన వాతావరణ శాఖ గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం హైదరాబాద్​ సిటీలో మోస్తరు వర్షాలు పడే చాన్స్​ వర్షాల ప్రభావంతో భారీగా తగ్గిన టెంపరేచర్లు.. 40 డిగ్రీలలోపే నమోదు హైదరాబాద్​, వెలుగు : రాష్ట్రంలో మరో వారం పాటు వర్షాలు పడనున్నాయి. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ...


ఉపాధి కూలీల వాహనం బోల్తా

ఉపాధి కూలీల వాహనం బోల్తా పలువురికి తీవ్ర గాయాలు..ఒకరి పరిస్థితి విషమం దండేపల్లి, వెలుగు : ఉపాధి కూలీల టాటాఏస్ వాహనం అదుపు తప్పి కాలువలో బోల్తా పడడంతో పులువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్​ ఆస్పత్రికి తరలించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.  దండేపల్లికి చెందిన 30 మంది ఉపాధి హామీ మహిళా కూలీ...


మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి

మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి మంచిర్యాల కలెక్టర్​ బదావత్​ సంతోశ్​ కోల్​బెల్ట్/బెల్లంపల్లి​, వెలుగు :  మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్​బదావత్ సంతోశ్ ఆదేశించారు. శుక్రవారం ఆయన మందమర్రి మండలంలోని సారంగపల్లి, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఐ...


మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’

మున్సిపల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ముందే ‘మురుగు’ చిన్న పాటి వర్షం పడినా గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌లోని పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఫొటో. గురువారం కురిసిన వర్షానికి గ్రేటర్‌‌‌‌ వరంగల్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌ పరిధిలోని కాశీబుగ్గ సర్కిల్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ ఎదుట వర్షం నీటితో పాటు, డ్రైనేజీ నీరు భారీగా నిలిచిపోయింది. దీంతో ఇటు ప్రజ...


Health News : వ్యాధులు దండయాత్ర చేస్తున్న పెరుగుతున్న మనిషి ఆయుష్షు- 80 ఏళ్ల వరకు జీవించే ఛాన్స్!

Global Life Expectancy: గతంతో పోలిస్తే మనిషి జీవితకాలం పెరిగింది. ఒకప్పుడు 50, 60 ఏళ్లకే మృతి చెందే పరిస్థితి నుంచి.. ఇప్పుడు కనీసం 70 నుంచి 80 ఏళ్లు బతికే స్థితికి చేరుకున్నాడు. ఇప్పుడు మరింతగా మనిషి ఆయుర్ధాం పెరిగినట్టు అంతర్జాతీయ అధ్యయనం ఒకటి వెల్లడించింది. 2022 నుంచి 2050 మధ్య పురుషుల్లో 4.9 సంవత్సరాలు, మహిళల్లో 4.3 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని సదరు సంస్థ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌కు చెందిన...


Tirumala Darshan Tickets : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - నేడు ఆగస్టు నెల ఆర్జితసేవా టికెట్లు విడుదల

Tirumala Tirupati Devasthanam Updates : తిరుమల శ్రీవారి ఆగస్టు కోటా ఆర్జిత సేవా, దర్శన టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. భక్తులు ఆన్ లైన్ లో వీటిని బుకింగ్ చేసుకోవచ్చు.


తీన్మార్ మల్లన్నను గెలిపించాలి

తీన్మార్ మల్లన్నను గెలిపించాలి హుజూర్ నగర్, వెలుగు : ఈనెల 27న జరగనున్న నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ధూళిపాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు గోవిందరావు కోరారు. మంగళవారం హుజూర్ నగర్ బీసీ కార్యాలయంలో ఏర్ప...


Mallareddy: స్థలం కబ్జా చేస్తున్నారని ఆరోపణ - మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతరులకు భూ వివాదం, పోలీసులతో వాగ్వాదం

Brs Leader Argue With Police In Land Issue: మేడ్చల్ (Medchal) జిల్లా జీడిమెట్ల పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో నెలకొన్న భూ వివాదంలో మాజీ మంత్రి మల్లారెడ్డికి, ఇతరులకు మధ్య వాగ్వాదం జరిగింది. 1.15 ఎకరాల భూమి తాము కొన్నామని అది తమదేనని ఓ వర్గానికి చెందిన 15 మంది చెబుతుండగా.. తమ భూమిని కబ్జా చేస్తున్నారంటూ మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. భూమి చుట్టూ అక్రమంగా ఫెన్సింగ్...


తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి

తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి హర్యాణాలో ఘోరం జరిగింది. తీర్థయాత్రలకు వెళ్లివస్తున్న ఒకే కుటుంబానికి చెందిన 60మంది ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చేలరేగాయి. హర్యానాలోని కుండలలి మనేసర్ పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే మీద శుక్రవారం అర్ధరాత్రి బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో ఉన్నవారంతా ఉత్తరప్రదేశ్ లోని మధుర, బృందావన్  టూర్ కు వెళ్లి స...


అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు

అకాల వర్షంతో ..రైతులకు తిప్పలు నాగర్​కర్నూల్, వెలుగు : జిల్లాలో గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షంతో కల్వకుర్తి, వెల్డండ, ఊర్కోండ, తాడూరు మండల రైతులు ఇబ్బంది పడ్డారు. కొనుగోలు కేంద్రాలు,రోడ్ల మీద ఆరబోసుకున్న వడ్లు వర్షంలో కొట్టుకుపోకుండా కాపాడుకొనేందుకు అవస్థలు పడ్డారు. తాడూరు మండలంలో కోతకు వచ్చిన వరిచేలు నేలకొరిగాయి. గాలివానకు మామిడితోటలకు నష్టం...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


Tirupati | చిన్నారికి అండగా నిలిచిన ఆటో డ్రైవర్స్

తిరుపతి ఆటో డ్రైవర్లు చాలా సంతోషించారు. 11 ఏళ్ల క్రితం మా ఆటోడ్రైవర్ కుటుంబం రోడ్డు ప్రమాదంలో మరణించింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్నారి రెడ్డి హర్షిత అద్భుతమైన ఆటో డ్రైవర్‌గా మారింది. ఆటోడ్రైవర్ అయిన ఖాజా తన తండ్రి కోసం సైకిల్ యాత్ర చేసి ఆరు లక్షల రూపాయలు వసూలు చేశాడు


దేశంలో అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాం ఇదే.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడుందో తెలుసా..

ఈ అభయ ఆంజనేయ స్వామి విగ్రహం శ్రీకాకుళంలోని వంశధార నది ఒడ్డున 2005 సంవత్సరంలో భూమి పూజ చేసి ప్రారంభించారు అప్పటి నుండి వివిధ అడ్డంకులను ఎదుర్కొని అనేక మంది దాతలు విరాళాలతో 2021 సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసుకొని భక్తులకు ఆంజనేయుస్వామి దర్శనమిస్తున్నారు. శ్రీకాకుళం పట్టణంకు 18 కిలోమీటర్స్ దూరంలో మండపం టోల్ దగ్గర 175 అడుగులు ఎత్తైన ఈ ఆంజనేయ స్వామి విగ్రహం , దేవాలయం ఉంది. భారతదేశంలోనే 175 అడుగుల ఎత్తైన అభయాంజనేయ స్వామి విగ్రహం ఇదే కావటం విశేషం. అలాగే ఆంజనేయ స్వామి విగ్రహ వార్షికోత్సవం, హనుమాన్ జయంతిని పెద్ద ఎత్తున్న ఇక్కడ జరుపుకుంటారు. ఈ రెండు పర్వదినాలలో చుట్టుపక్కల గ్రామాలు ప్రజలు అందరు తరలి వచ్చి అభయాంజనేయస్వామిని దర్శించుకుంటారు. ఈ సమయంలో అభయాంజనేయస్వామి దేవస్థానం వారు హోమాలు, పుష్ప అభిషేకాలు, అన్నదానం కార్యక్రమాలు జరుపుతారు. వంశధార నది ఒడ్డున శ్రీకాకుళం జిల్లా మడపంలో ఉన్నఈ విగ్రహం ప్రస్తుత లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎత్తైన ఆంజనేయ స్వామి విగ్రహంగా రికార్డును సృష్టించింది. మరెందుకు ఆలస్యం మీరు కూడా అటు వెళ్లినప్పుడు ఆభయాంజనేయ స్వామి విగ్రహన్నిసందర్శించండి. మీకు అంతా శుభమే కలుగుతుందని విశ్వసించండి. మీ కుటుంబం మెుత్తం మీద ఆ ఆంజనేయుని అనుగ్రహం ఉంటుందని స్థానికులు తెలుపుతున్నారు.


ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్

ప్రధాని మోదీ కామెంట్లకు కేజ్రీవాల్ కౌంటర్ న్యూఢిల్లీ : మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల మెట్రోకు నష్టమని.. ట్రాఫిక్, కాలుష్య సమస్యలూ పెరుగుతాయన్న ప్రధాని మోదీ కామెంట్లపై ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ‘‘ప్రధాని, కేంద్ర మంత్రులు ఉచితంగా విమానాల్లో ప్రయాణిస్తున్నారు. మహిళలకు మాత్రం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించవద్దా?” అ...


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి

నల్లమలలో ఎకో టూరిజం ప్రాజెక్టును ఆపాలి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ విజ్ఞప్తి ముషీరాబాద్, వెలుగు : ఎకో టూరిజం పేరుతో నల్లమల అడవిని ధ్వంసం చేయడం మానుకోవాలని ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ డెవలప్​మెంట్ కౌన్సిల్ తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అడవులు కుచించుకుపోయి, పచ్చదనం కనుమరుగవుతున్న టైంలో ప్రభుత్వం ఏకో టూరిజం పేరుతో ముందు...


25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది

25 ఏళ్ల క్రితం కంటి చూపు లేకుండా చెత్తకుప్పలో దొరికింది: ఆమె తలరాతని తానే రాసుకుంది విధి ముందు తల వంచలేదు ఆ యువతి. లోపాన్ని సైతం లెక్కచేయలేదు, కన్నతల్లిదండ్రులే పుట్టగానే వద్దనుకున్నారు.. కానీ ఆమె చివరికి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. ఆ అమ్మాయే ఇప్పుడు మహారాష్ట్ర పబ్లిక్  సర...


TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి

TS​ బదులుగాTG ..ప్రభుత్వ విభాగాలన్నీTGగానే ప్రస్తావించాలి జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌‌లలో అట్లనే రాయాలి ‘టీజీ’ కోడ్​తోనే వెహికల్స్​రిజిస్ట్రేషన్లు  రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్​, వెలుగు :  ప్రభుత్వ విభాగాలతోపాటు అన్నిచోట్లా ఇక నుంచి తెలంగాణను సంక్షిప్తంగా ‘టీఎస్’​కు బదులుగా ‘టీజీ’గానే ప్రస్తావించాలని రాష్ట్ర సర్కారు నిర్ణ...


Indiramma House: పేదలకు అదిరే గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్లకు కొత్త దరఖాస్తులు

తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజా సంక్షేమ పథకాలపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బసుతో పాటు ఆరోగ్యశ్రీ లిమిట్ 10 లక్షలకు పెంచిన సీఎం.. మార్చి 11వ తేదీన ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించారు. పేదలకు, బీపీఎల్ కుటుంబాలకు అండగా నిలిచి తీరుతాం అని చెబుతున్న సీఎం రేవంత్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తూచాతప్పకుండా నెరవేస్తునారు. రాష్ట్రంలోని అన్ని పేద కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజాపాలన అభయహస్తం పేరుతో గొప్ప కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు, వివరాలు సేకరించి మరిన్ని పథకాలు అమలు చేస్తున్నారు సీఎం. తమ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఎలాగైనా పూర్తి చేయాలని కంకణం కట్టుకొని ముందుకెళ్తోంది ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించి మొదటి విడతగా.. ఇంటి స్థలం ఉన్న పేద కుటుంబాలకు ఇల్లు నిర్మాణం నిమిత్తం 5 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం. ఈ నేపథ్యంలో ఇప్పటికే అప్లికేషన్స్ తీసుకున్న ప్రభుత్వం ఇప్పుడు మరో అవకాశం ఇవ్వనుందట. అతి త్వరలో మరోసారి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ చేపట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధమవుతోందని సమాచారం. క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కట్టించేలా చర్యలు తీసుకోబోతున్నారట. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు.. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం అందించబోతోంది ప్రభుత్వం. పథకం ఆరంభం లోనే ఇంటి నమూనా చూపించిన సీఎం.. ఇందిరమ్మ ఇళ్లకు అర్హత ఏంటి? ఎవరెవరికి మంజూరు చేస్తారనేది పేర్కొంటూ గైడ్‌లైన్స్ రిలీజ్ చేశారు.ఇందిరమ్మ ఇల్లు మహిళల పేరు మీద మాత్రమే వస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు ఈ పథకానికి అర్హులు. తొలి దశలో భాగంగా సొంత జాగా ఉండి.. అందులో ఇల్లు లేనివారికి ఆర్ధిక సాయం అందనుంది. లబ్ధిదారులు లోకల్ లో నివాసితులై ఉండాలి. అద్దెకు ఉన్నవారు కూడా అర్హత కలిగి ఉంటారు. తొలి విడతగా ఈ పథకానికి 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కోసం 22,500 కోట్లు మంజూరు చేస్తామని, ప్రతి నియోజక వర్గానికి 3500 ఇల్లు ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. వీటికి మరికొన్ని ఇండ్లు జోడించి లబ్ధిదారుల సంఖ్యను పెంచేలా కార్యాచరణ రూపొందిస్తున్నారట.


మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్

మహిళలకు ఫ్రీ బస్ జర్నీని మోదీ జీర్ణించుకోలేకపోతున్నరు: పొన్నం ప్రభాకర్ మహిళలకు  ఫ్రీ బస్ జర్నీపై  ప్రధాని నరేంద్ర మోదీ  వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ వేశారు.  మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని  ప్రధాని స్థాయిలో ఉండి జీర్ణించుకోలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.  చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధాని స్థాయి దిగజార్చొద్దని  హితవు ...


ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన

ప్రభుత్వ శాఖల్లో ప్రక్షాళన మైనింగ్​ శాఖ సెక్రటరీ మహేశ్ దత్ ఎక్కాపై బదిలీ వేటు   ఆయన స్థానంలో సురేంద్ర మోహన్ నియామకం  లోక్ సభ ఎన్నికల రిజల్ట్ తర్వాత మరిన్ని బదిలీలు స్పెషల్ సీఎస్​లు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కలెక్టర్లను మార్చే చాన్స్ హైదరాబాద్, వెలుగు : పనితీరు సరిగాలేని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి పక్కనపెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలు, ...


ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు

ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కూతుళ్లను చంపిండు ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. వెంకటేశ్వర్లు  అనే వ్యక్తి తన   కన్నతల్లితో సహా  ఇద్దరు కూతుళ్లను హత్య చేసి పరారయ్యాడు. కొన్నేళ్ల క్రితం వెంకటేశ్వరరావు  భార్య అనుమానాస్పదంగా మృతి చెందడంతో  తన తల్లి పిచ్చమ్మతో పాటు ,అతని ఇద్దరి కూతుళ్లు నీరజ, ఝాన్సీతో కలిసి ఉంటున్నాడు.  కుట...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఈ విషయం తెలుసుకోండి, ఇబ్బంది పడొద్దు

Tirumala Heavy Rush: తిరుమలలో వేసవి రద్దీ కొనసాగుతోంది. శ్రీవెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. శుక్రవారం తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. అంతేకాకుండా బయట కూడా భక్తులు భారీగా క్యూ కట్టారు. టోకెన్‌లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. రద్దీ పెరిగిన నేపథ్యంలో గదుల కోసం భక్తులు...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష

పోక్సో కేసులో 20 ఏండ్ల జైలు శిక్ష భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోక్సో కేసులు ఓ వ్యక్తికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్​ వసంత్​ శుక్రవారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్లితే.. ఖమ్మం పట్టణానికి చెందిన బాలిక కాళ్లు చచ్చుబడిపోయాయి. దీంతో ఆమె తల్లిదండ్రులు నాటు వైద్యం ద్వారా ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు భద్రాద్రి...


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు

కేఏ పాల్​పై చీటింగ్ ​కేసు పంజాగుట్ట, వెలుగు :  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్​పై పంజాగుట్ట పోలీస్​స్టేషన్​లో చీటింగ్​కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. మీర్​పేటకు చెందిన ఎస్.కిరణ్​కుమార్​బట్టల వ్యాపారి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ప్రజాశాంతి పార్టీ ఎల్బీనగర్  టికెట్​కోసం కేఏ పాల్​ను సంప్రదించాడు. టికెట్ కేట...


ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు

ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులు రామాయంపేట, వెలుగు : తూకం వేసిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మెదక్ ​జిల్లా రామాయంపేటలో రైతులు సిద్దిపేట రోడ్డుపై బైఠాయించి రాస్తా రోకో చేశారు. తూకం వేసి వారం రోజులవుతున్నా రైస్ మిల్లులకు తరలించడం లేదని, దీంతో  ధాన్యం బస్తాలు వర్షాలకు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్త...


CM Jagan News: సీఎం జగన్ టూర్‌లో ఎన్‌ఆర్‌ఐ కలకలం- అదుపులోకి తీసుకున్న పోలీసులు

Andhra Pradesh News: సీఎం జగన్ మోహన్ రెడ్డి లండన్ వెళ్తున్న టైంలో ఓ వ్యక్తి కలకలం రేపాడు. గన్నవరం ఏయిర్‌పోర్టులో జగన్ ఉండగానే అనుమానాస్పద స్థితిలో ఓ ఆ వ్యక్తి తిరుగుతూ కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో లండన్ టూర్‌ వెళ్లారు. ఈ ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో లండన్ వెళ్లారు. దీని కోసం గన్నవరం ఎయిర్‌పోర్టుకు వచ్చిన జగన్‌కు పార్టీ నేతలు పుష్పగుచ్చాలు...


4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ

4 రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్ జర్నీ..ఏపీలో ఎన్డీఏ కూటమి కూడా హామీ హైదరాబాద్, వెలుగు :  ప్రస్తుతం ఢిల్లీ, తమిళ నాడు, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తున్నా రు. ఫస్ట్​ ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం ఈ స్కీంను ప్రారంభించింది. తర్వాత కర్నాటకలో కాంగ్రెస్ సర్కారు 5 గ్యారంటీల్లో భాగంగాఅమలు చేస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్...


రాహుల్ గాంధీని LK అద్వానీ మెచ్చుకున్నారా? భారత రాజకీయాల హీరో అన్నారా?

“రాహుల్ గాంధీ భారత రాజకీయాల హీరో” అని దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే.అద్వాణీ అన్నారని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఒక పోస్టుని షేర్ చేస్తున్నారు. ఈ క్లెయిమ్‌లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది)క్లెయిమ్: దేశ మాజీ హోంమంత్రి, ఎల్.కే అద్వానీ రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ “భారత రాజకీయాల హీరో” అని అన్నారు.ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే అద్వానీ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కొన్ని...


నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ

నకిలీ విత్తనాలకు చెక్..కట్టడికి టాస్క్​ఫోర్స్ దాడులు షురూ హైదరాబాద్, వెలుగు :  వచ్చే నెల నుంచి వానాకాలం సీజన్ షురూ కానుంది. రాష్ట్రంలో విత్తనాల డిమాండ్ నేపథ్యంలో ఇప్పటి నుంచే కొందరు అక్రమార్కులు నకిలీ విత్తనాల అమ్మకాలు మొదలుపెట్టారు. గ్రామాల్లో రైతులను మభ్యపెట్టి అంటగడుతున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కూడిన టాస్క్​ఫోర్స్ టీ...


మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్

మే18 నుంచి జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్ల బంద్ రూ.1,350 కోట్ల పెండింగ్​బిల్లులు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు :  జీహెచ్ఎంసీలోని కాంట్రాక్టర్లు శనివారం నుంచి బంద్​కు పిలుపునిచ్చారు. ఇప్పటికే పూర్తిచేసిన పనులకు సంబంధించి రూ.1,350 కోట్ల బిల్లులు పెండింగ్​పెట్టడంతో బంద్ కు దిగారు. పెండింగ్​బిల్లులు రిలీజ్​చేసేవరకు పనులు కొనసాగించబోమని తేల్చిచెప్పారు. ఈ ...


భద్రత విషయంలో కొరవడిని నిఘా

భద్రత విషయంలో కొరవడిని నిఘా భద్రత విషయంలో ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని అధికారులు చెబుతుంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం వీటి నిర్వహణను సంబంధిత అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అయితే గత కొంతకాలం నుంచి కొన్నిచోట్ల ఈ కెమెరాలు పనిచేయక పోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా నేరం జరిగితే దాన్ని రుజువు చేసి నిందితుడికి శిక్ష పడేలా ...


రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన

రాయ్​బరేలీ ప్రజలకు సోనియాగాంధీ అభ్యర్థన రాయ్​బరేలీ : “నా కొడుకు (రాహుల్​గాంధీ)ను మీకు అప్పగిస్తున్నా.. మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపర్చడు” అని రాయ్​బరేలీ​ ప్రజలకు యూపీఏ చైర్ పర్సన్​ సోనియాగాంధీ చెప్పారు. తనను ఆదరించినట్టే తన కుమారుడిని కూడా అక్కున చేర్చుకోవాలని అభ్యర్థించారు. ఉత్తరప్రదేశ్​లోని రాయ్​బరేలీలో శుక్రవారం రాహుల్​గాంధీ తరఫున సోనియాగాంధీ తొలిస...


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


kA Paul: లంచం తీసుకుని అడ్డంగా బుక్కైన కే ఏ పాల్..

cheating case filed on ka paul in punjagutta police station pa


Post-Poll Violence In AP : పోలింగ్ అనంతర హింసపై సిట్‌ దర్యాప్తు ప్రారంభం- నాలుగు ప్రాంతాల్లో నాలుగు బృందాల పర్యటన

Telugu News: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ప్రక్రియ ప్రారంభమైంది. వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలో ఏర్పాటైన 13 మంది సభ్యులతో కూడిన సిట్‌ ఇవాళ తొలిసారిగా ఆన్‌లైన్‌లో సమావేశమైంది. సిట్‌కు బాధ్యత వహిస్తున్న బ్రిజ్‌లాల్‌ శుక్రవారం రాత్రే డీజీపీతో సమావేశమయ్యారు. అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉన్నందున ఉదయాన్నే పని ప్రారంభించారు. మార్నింగ్‌ 13 మందితో...