కాంగ్రెస్లోకి భారీగా చేరికలు
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ లో కాంగ్రెస్మరింత బలపడుతోంది. వికారాబాద్మున్సిపాలిటీలోని ఐదుగురు బీఆర్ఎస్కౌన్సిలర్లు కారు దిగి కాంగ్రెస్పార్టీలో చేరారు. శనివారం సాయంత్రం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్తీర్థం పుచ్చుకున్నవారిలో కౌన్సిలర్లు హీరేకార్ సురేశ్, నవీన్, లంకా పుష్పలతారెడ్డి, బొండల సువర్ణ, మంజుల ముత్యంరెడ్డితోపాటు శివారెడ్డిపేట పీఏసీఎస్చైర్మన్ ముత్యంరెడ్డి
గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ హాఫిజ్, నాయకులు బొండల అశోక్, బొండల శ్రీనివాస్, శ్రీనివాస్ గౌడ్, వడ్డె అంజయ్య, నర్సింహులు, రాజమల్లు, ఈశ్వర్, సత్యనారాయణరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్టౌన్కాంగ్రెస్ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, నాయకులు సత్యనారాయణ, నాయకులు కిషన్ నాయక్, రత్నారెడ్డి పాల్గొన్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-05-05T03:26:27Z dg43tfdfdgfd