నిరుద్యోగులకు భారీ శుభవార్త: పరీక్ష లేకుండానే రైల్వే ఉద్యోగాలు..నెలకు రూ.35000 కంటే ఎక్కువ

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ (RITES)లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. RITES రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కింద.. సెక్షన్ ఇంజనీర్, డ్రాయింగ్ అండ్ డిజైన్ స్పెషలిస్ట్/ఎలక్ట్రికల్ వంటి మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి,అర్హత ఉన్నవారు అధికారిక వెబ్‌సైట్ rites.com ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లయ్ చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 7,2023. మీరు కూడా ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకుంటున్నట్లయితే క్రింద ఇవ్వబడిన ఈ విషయాలను జాగ్రత్తగా చదవండి.

పోస్టుల వివరాలు

సెక్షన్ ఇంజనీర్ - 3 పోస్టులు

డ్రాయింగ్ & డిజైన్ స్పెషలిస్ట్/ఎలక్ట్రికల్ - 1 పోస్ట్

అసిస్టెంట్ సేఫ్టీ అండ్ హెల్త్ స్పెషలిస్ట్ - 2 పోస్టులు

అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ స్పెషలిస్ట్- 2 పోస్టులు

QS & బిల్లింగ్ ఇంజనీర్ - 1 పోస్ట్

అసిస్టెంట్ R&R సోషల్ స్పెషలిస్ట్- 3 పోస్టులు

మొత్తం- 12 పోస్టులు

 అర్హత

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన సంబంధిత విద్యార్హతలను కలిగి ఉండాలి. అప్పుడే వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పరిగణించబడతారు.

హీరో సిద్దార్థ్ పెళ్లి చేసుకోబోతున్న అదితి రావ్ హైదరీ మొదటి భర్త ఎవరో తెలుసా?

వయోపరిమితి

RITES రిక్రూట్‌మెంట్ కింద ఈ పోస్టులకు దరఖాస్తు చేస్తున్న అభ్యర్థులు, వారి గరిష్ట వయోపరిమితి ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 55 ఏళ్లు మించకూడదు.

 జీతం

ఈ రిక్రూట్‌మెంట్ కింద ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15,400 నుంచి రూ.35,304 వేతనంగా చెల్లిస్తారు.

---- Polls module would be displayed here ----

అప్లికేషన్ లింక్,నోటిఫికేషన్‌ను ఇక్కడ చూడండి

RITES రిక్రూట్‌మెంట్ 2024 కోసం కింద దరఖాస్తు చేయడానికి కింద లింక్ క్లిక్ చేయండి

RITES Jobs Vacancy Notification

ఎంపిక ప్రక్రియ

వాక్ ఇన్ ఇంటర్వ్యూలో పనితీరు ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

2024-03-29T09:31:06Z dg43tfdfdgfd