Trending:


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్

సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు పంపుతున్నగ్యాంగ్ సైబర్ నేరగాళ్లకు అకౌంట్ వివరాలు పంపుతున్న గ్యాంగ్‌‌     ఒక్కో అకౌంట్‌‌కి రూ.15 వేలు కమీషన్     82 ఖాతాల్లో రూ.5 కోట్ల లావాదేవీలు     65 అకౌంట్లు స్వాధీనం, ఐదుగురు అరెస్టు హైదరాబాద్‌‌, వెలుగు :  సైబర్ నేరగాళ్లకు బ్యాంక్  అకౌంట్స్‌‌ సప్లయ్  చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఈస్ట్‌‌జోన్‌‌ టాస్క్‌‌ఫోర్స...


సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత

సీనియర్ బ్యాంకర్ నారాయణ వఘల్‌‌ కన్నుమూత న్యూఢిల్లీ :  సీనియర్ బ్యాంకర్‌‌‌‌, ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ నారాయణ వఘల్‌‌ (88)  శనివారం మధ్యాహ్నం  కన్నుమూశారు. ఆరోగ్యం బాగోలేకపోవడంతో  చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌‌లో ఆయన జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి వెంటిలేటర్‌‌‌‌పై ఉన్నారు. ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరిగాయి.  నారాయణ వఘల్  తన సేవకు గాను 2006 లో పద్...


జార్జియా మరో యుక్రెయిన్‌గా మారనుందా?

ఇది గత కొంతకాలంగా జార్జియాలో పౌరసమాజంపై వివిధ రూపాలలో జరుగుతున్న దాడులలో భాగం. ఈ చట్టం ఎవరినైనా అణిచివేసే చట్టం. ప్రభుత్వానికి నచ్చని ఏ పౌర సమాజ సంస్థనైనా అణిచివేసే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది’


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు

రోడ్లపై దుమ్ము..వాహనదారుల అవస్థలు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో రోడ్లు దుమ్ముతో నిండిపోతున్నాయి. పూడూరు నుంచి కొడిమ్యాల వెళ్లే రోడ్డు కొత్తగా నిర్మిస్తుండగా.. కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌ పనులను మధ్యలోనే ఆపేశాడు. దీంతో పాటు కొండగట్టు నుంచి కొడిమ్యాల వెళ్లే దారిలో కూడా బ్రిడ్జి నిర్మించిన అధికారులు రెండు వైపులా అప్రోచ్‌‌‌‌ రోడ్డు వేయడం మరిచిపోయారు. నెలల...


ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా? ఆ న్యూస్ అసలు మ్యాటరేంటి?

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఐతే ఎన్నికల తర్వాత TDP అధినేత చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ కూటమి గెలిచే పరిస్థితి లేదని అన్నట్టుగా Way2News రిపోర్ట్ చేసినట్టు ఒక క్లిప్ సోషల్ మీడియాలో షేర్ అవుతూ ఉంది (ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ న్యూస్ క్లిప్‌కు సంబంధించిన నిజమేంటో చూద్దాం.( FACTLY టీమ్ ఫ్యాక్ట్ చెక్ చేసిన స్టోరీ ఇది) ఎన్నికల్లో కూటమి గెలవదని చంద్రబాబు అన్నారా?ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్...


స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్

స్వాతి మలివాల్‌ దాడి కేసులో కేజ్రీవాల్ పీఏ అరెస్ట్ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్ పీ.ఏ బిహవ్ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. కుమార్‌ను సీఎం ఇంటి వెనుక గేటు నుంచి బయటకు తీసుకెళ్లారు. దర్యాప్తులో సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కుమార్ ఢిల్లీ పోలీసులకు ఇమెయిల్ పంపిన వెంటనే ఈ ఘటన జరిగింది....


ఈజిప్ట్ పిరమిడ్లు నిర్మాణం ఇలా జరిగిందంట.. వెలుగులోకి వచ్చిన షాకింగ్ సమాచారం..!

ఈజిప్టులో 3700 నుండి 4700 సంవత్సరాల క్రితం నిర్మించబడిన పిరమిడ్లు ప్రపంచ వింతలలో ఒకటి.అయితే వీటిని ఎలా నిర్మించారు, రాళ్లను ఎలా తీసుకొచ్చారు అనేది చాలా ఏళ్లుగా మిస్టరీగా మిగిలిపోయింది. తాజాగా దీనిపై అమెరికాలోని ఓ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనంలో.. దాని రహస్యాలను తెలుసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా విల్మింగ్టన్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం.. ఈజిప్టులో నైలు నదికి 64 కిలోమీటర్ల ఉపనది ఉండేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది అది పూర్తిగా ఎండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత ఎడారిగా మారిపోయింది. ఇక పిడమిడ్ల విషయానికి వస్తే.. దానిని నిర్మించడానికి ఉపయోగించిన భారీ రాళ్లను ఈ నదులు ఉపయోగించే ఇక్కడికి తరలించారని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. దీన్ని గుర్తించేందుకు రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీని ఉపయోగించారు. దీనికోసం 31 వరుసల పిరమిడ్‌లతో నది గమనాన్ని పరిశోధిస్తున్నామని ప్రొ.ఎమాన్ కోనిమ్ తెలిపారు. అలాగే రాడార్ శాటిలైట్ ఇమేజరీ టెక్నాలజీ ద్వారా ఇసుక కింద కొండచరియలు విరిగిపడడాన్ని గుర్తించి చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. నది మార్గం, విస్తీర్ణం ఇంకా సరిగ్గా నిర్ధారించలేదని.. అప్పటికి ఉన్న మ్యాప్‌ను సాంకేతికతతో కనిపెడతామని చెపుతున్నారు.


పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా

పొలిటికల్​ భూవివాదంలో మల్లారెడ్డి..అనుచరులతో హంగామా అల్లుడు రాజశేఖర్ రెడ్డితో కలిసి వివాదాస్పద స్థలంలో ఫెన్సింగ్ తొలగింపు  అనుచరులను వెంట తీసుకెళ్లి హంగామా తమ భూమిని కబ్జా చేశారని బాధితుల ఆరోపణ  కోర్టు ఆర్డర్ ఉన్నా మల్లారెడ్డి దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన ఇరు వర్గాలపై కేసు పెట్టిన పోలీసులు జీడిమెట్ల, వెలుగు: మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి భూవ...


బ్యాంకు పరీక్షల కోచింగ్‌కు నంద్యాల ఎందుకింత ప్రత్యేకం?

ఐఐటీ కోచింగ్ అనేసరికి రాజస్థాన్‌లోని కోట పేరు చెబుతారు. సివిల్స్ కోచింగ్ కోసం దిల్లీకి వె‌ళుతుంటారు. కానీ, బ్యాంకు పరీక్షల కోచింగ్ కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్ట‌ణం వైపు చూస్తున్నారు అభ్యర్థులు.


పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే

పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతాం: మల్లికార్జున ఖర్గే రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుంది: ఇండియా కూటమి నేతలు     అయోధ్య రామమందిరంపై మోదీ చేసిన బుల్డోజర్​​ వ్యాఖ్యలను ఖండించిన ప్రతిపక్షం ముంబై :  తాము అధికారంలోకి వస్తే పౌరుల మత స్వేచ్ఛను కాపాడుతామని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, ఇండియా కూటమి నాయకులు పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ప్రకారమే దేశం నడుస్తుం...


యుక్రెయిన్ యుద్ధంతో ఆంక్షల్లో చిక్కుకున్న రష్యాను చైనా ఎలా కాపాడుతోంది?

యుక్రెయిన్‌పై దాడితో రష్యాపై అమెరికా సహా పలు దేశాలు ఆంక్షలు విధించాయి. అనంతరం రష్యా చమురు, గ్యాస్‌ అమ్మకాలు తగ్గాయి. దీంతో రష్యాకు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. దీంతో రష్యాకు చైనా అండగా నిలిచింది.


TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS SET 2024 Applications : తెలంగాణ సెట్ - 2024 దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హత కలిగిన అభ్యర్థులు http://telanganaset.org/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూలై 2వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.


TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

TS Cabinet Expansion : తెలంగాణ కేబినెట్ విస్తరణపై మరోసారి ప్రచారం మొదలైంది. మరో 6గురికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది. ప్రాతినిధ్యం లేని జిల్లాలు, సామాజిక వర్గాల ఆధారంగా ఈ ఎంపిక ఉండనున్నట్లు సమాచారం.


ఆంధ్రప్రదేశ్: స్వాతంత్ర్యం వచ్చాక 75 ఏళ్ల తర్వాత తొలిసారి ఓటు వేసిన ఈ ఊరి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే..

ఆంధ్రప్రదేశ్‌లోని ఈ గ్రామానికి చెందిన ఆదివాసీలు తొలిసారి ఓటు వేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత వారు పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటేయడం ఇదే తొలిసారి.


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


Weather Report: ఏపీ, తెలంగాణకు మరో 7 రోజులు వర్ష సూచన

భారత వాతావరణ విభాగం (IMD) తాజా బులిటెన్ ప్రకారం.. రాయలసీమ, కోస్తాంధ్ర, యానాం, తెలంగాణలో ఇవాళ్టి (19 మే) నుంచి 7 రోజులపాటూ వానలు పడతాయి. ఇవి తేలికపాటి నుంచి మోస్తరు ఉంటాయి. వీటికి తోడు పిడుగులు కూడా పడతాయి. గాలి వేగం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్లుగా ఉంటుంది. మరో విషయం నైరుతీ రుతుపవనాలు.. మరో 36 గంటల్లో.. అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతాన్ని చేరతాయని తెలిపింది. వివరంగా తెలుసుకునేందుకు మనం శాటిలైట్ ప్రెసిపిటేషన్ చూస్తే.. ఈ రోజంతా తెలుగు రాష్ట్రాల్లో అంతటా మేఘాలు ఉంటాయి. ఉదయం వేళ హైదరాబాద్ పరిసరాలు, కోస్తాంధ్ర, మధ్య రాయలసీమలో జల్లులు పడతాయి. మధ్యాహ్నం 1 గంట తర్వాత ఏపీ తీరం వెంట వాన పడుతుంది. అలాగే హైదరాబాద్‌లోనూ జల్లులు పడతాయి. సమయం గడిచేకొద్దీ ఉత్తరాంధ్రలో వాన పెరుగుతుంది. సాయంత్రం 3 తర్వాత అక్కడ మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్‌లో జల్లులు పడతాయి. అప్పుడు తిరుపతిలో మోస్తరు వాన పడుతుంది. సాయంత్రం 5 దాటాక తెలుగు రాష్ట్రాల్లో తీరం వెంట తప్ప మిగతా చాలా చోట్ల వాన పడుతుంది. దక్షిణ రాయలసీమలో మోస్తరు వర్షం పడుతుంది. రాత్రి 7 తర్వాత పశ్చిమ రాయలసీమలో మోస్తరు వాన పడుతుంది. అప్పుడు హైదరాబాద్‌లో జల్లులు పడతాయి. రాత్రి 9 తర్వాత పశ్చిమ రాయలసీమలో వాన పడుతూనే ఉంటుంది. రాత్రి 12 తర్వాత ఏపీ, తెలంగాణలో మేఘాలు ఉంటాయి. వాన ఉండదు. గాలి వేగం బంగాళాఖాతంలో 14 నుంచి 24 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో 9 నుంచి 13 కిలోమీటర్లుగా ఉంటుంది. తెలంగాణలో 6 నుంచి 11 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. సాయంత్రం వేళ గాలి వేగం పెరుగుతోంది. గాలి రకరకాల దిశల్లో వెళ్తోంది. అందువల్ల వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేని విధంగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గుతుంది. ఏపీలో పగటివేళ మాగ్జిమం 29 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. గుంటూరులో 33, విశాఖలో 32, కడపలో 36, అనంతపురంలో 32 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణ చూస్తే.. పగటివేళ మాగ్జిమం 32 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. హైదరాబాద్‌లో 31, రామగుండంలో 35, ఖమ్మంలో 34, గద్వాలలో 33 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తేమ బాగా ఉంది. తెలంగాణలో యావరేజ్‌గా 61 శాతం ఉంది. ఏపీలో యావరేజ్‌గా 68 శాతం ఉంది. ఇది ఉదయం, సాయంత్రం మరింత పెరుగుతోంది. అందువల్ల మనకు ఉదయం, సాయంత్రం వానలు పడే అవకాశం ఎక్కువగా ఉంటోంది. ఐతే.. IMD చెప్పినట్లు భారీ, అతి భారీ వర్షాలు మాత్రం పడట్లేదు. ఈదురు గాలులు కూడా అంతగా లేవు. వాతావరణ అంచనాలు తప్పుతున్నాయి. (All Images credit - IMD)


మహిళల బ్యాంక్ అకౌంట్లలోకి రూ.18 వేలు.. మీకు వచ్చాయా.. లేదా?

సామాన్యులకు గుడ్ న్యూస్. మరీముఖ్యంగా మహిళలకు తీపికబురు. అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంతకీ ప్రభుత్వం ఏ డబ్బులు అందించనుంది? అకౌంట్లలోకి ఎంత మొత్తం రానుంది? వంటి అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏపీ ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ అందించింది. వైఎస్సార్ చేయూత స్కీమ్ డబ్బులను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. దీని వల్ల చాలా మంది మహిళలకు ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. చేయూత స్కీమ్ కింద ప్రభుత్వం రూ. 5065 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు చూస్తే రూ. 1552 కోట్లు నిధులు విడుదల చేసినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా రూ. 3512.6 కోట్ల మేర డబ్బులు రావాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు కూడా లబ్ధి దారుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ డబ్బులు విడుదల కాకుండా వాయిదా పడుతూ వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈసీ అనుమతి ద్వారా డబ్బుల విడుదలకు ఇబ్బంది లేదు. త్వరలోనే డబ్బులు రానున్నాయి. కాగా ప్రభుత్వం 45 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద డబ్బులు అందిస్తోంది. ఏటా రూ. 18,750 మొత్తాన్ని బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది. దీని వల్ల మహిళలకు చాలా బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. మహిళలకు ఆర్థిక చేయూత అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు చాలా మంది మహిళలు ఈ డబ్బుతో, అలాగే డ్వాక్రా మొత్తంతో సొంతంగానే స్వయం ఉపాధి పొందుతున్నారు. దీని వల్ల మహిళలు మాత్రమే కాకుండా వారి కుటుంబాలు కూడా ఆర్థి పథకంలో ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో మీకు కూడా వైఎస్సార్ చేయూత స్కీమ్ డబ్బులు వచ్చాయా? లేదా? మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. ఇంకా డబ్బులు రాని వారికి త్వరలోనే బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ కావొచ్చు. కాగా ప్రభుత్వం ఇప్పటికే విద్యా దీవెన, ఆసరా పథకాల కింద డబ్బులు విడుదల చేసింది. ప్రభుత్వం తాజాగా విద్యా దీవెన కింద రూ. 502 కోట్లు విడుదల చేసింది. ఇంకా ఆసరా కింద రూ. 1480 కోట్ల మేర నిధులు జారీ చేసింది. ఇంకా రైతులకు కూడా మిచౌంగ్ తుపాన్ పంట నష్ట పరిహారం కూడా చెల్లించింది. అలాగే రైతుల కోసం ఖరీఫ్ - 2023 కరవు సాయాన్ని ఏపీ ప్రభుత్వం రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది.


Taiwan: తైవాన్ పార్లమెంట్ లో కాలర్లు పట్టుకుని కొట్టుకున్న ఎంపీలు.. వైరల్ వీడియో..

Taiwan parliament: తైవాన్ పార్లమెంట్ లో శుక్రవారం షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక బిల్లును ప్రవేశ పెట్టే క్రమంలో అధికార, అపోసిషన్ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకరిపై మరోకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.


ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి

ఖమ్మంలో విషాదం.. బస్సులోంచి జారిపడి యువతి మృతి హైదరాబాద్​:  ఆర్టీసీ బస్సులోంచి జారిపడి ఓ యువతి మృతి చెందింది.  ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెద్దమునగాలకు చెందిన అనూష (26) బస్సులో వెళుతోంది. ఈక్రమంలో ఎం పీడీవో ఆఫీసు సమీపంలోకి రాగానే  ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ఆర్టీసీ డ్రైవర్‌ ఒక్కసారిగా బ్రేక్‌ వేశాడు. దీంతో బస్సు ఫుట్‌బోర్డుపై నిలుచున్న...


పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు

పోలీస్ సిబ్బంది పిల్లలకు సమ్మర్ క్యాంపు కరీంనగర్ క్రైం, వెలుగు : పిల్లలు చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యమిచ్చేలా పేరేంట్స్‌‌‌‌ కృషి చేయాలని సీపీ అభిషేక్‌‌‌‌ మహంతి సూచించారు. కమిషనరేట్‌‌‌‌ పరిధిలోని పోలీస్ సిబ్బంది పిల్లలకు ఏర్పాటు చేసిన సమ్మర్ క్యాంపును శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్యాంపు రెండు వారాలపాటు కొనసాగుతుందని, దీనిలో డ్రాయింగ్ ...


తెలంగాణలో వాళ్లందరికీ గుడ్‌న్యూస్.. లక్షతో పాటు తులం బంగారం, నిధులు విడుదల

తెలంగాణ వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కళ్యాణ లక్ష్మి లబ్దిదారులకు అదిరిపోయే శుభవార్త వినిపించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు.. కళ్యాణ లక్ష్మి పథకం కింద లక్ష రూపాయల ఆర్థిక సహాయంతో పాటు.. తులం బంగారం కూడా ఇచ్చేందుకు గానూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు కూడా విడుదల చేశారు.


దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు

దంచికొట్టిన వాన.. ఎల్బీనగర్​లో చెరువులను తలపించిన రోడ్లు చింతల్​కుంటలో భారీగా ట్రాఫిక్​జామ్     లింగంపల్లి ఆర్వోబీని ముంచెత్తిన వరద.. నిలిచిన రాకపోకలు హైదరాబాద్/ఎల్బీనగర్/మాదాపూర్, వెలుగు : గ్రేటర్ సిటీలోని పలు ప్రాంతాల్లో శనివారం వర్షం దంచికొట్టింది. శేరిలింగంపల్లి, హయత్ నగర్, వనస్థలిపురం, ఎల్బీనగర్, సరూర్​నగర్, ఉప్పల్, ఆర్సీపురం, మల్కాజిగిరిలో భ...


గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు

గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌‌ జిల్లా అశోక్‌‌నగర్‌‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్ 2024–-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది...


హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు

హైదరాబాద్ మెట్రో టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో మార్పులు హైదరాబాద్, వెలుగు :  హైదరాబాద్ మెట్రో రైలు టైమింగ్స్‌‌‌‌‌‌‌‌లో ఎల్‌‌‌‌‌‌‌‌ అండ్ టీ సంస్థ స్వల్ప మార్పులు చేసింది. ఇకపై ప్రతి సోమవారం ఉదయం 5:30 గంటలకే మెట్రో సర్వీసులు ప్రారంభమై.. రాత్రి 11 గంటల వరకు కొన సాగుతాయని తెలిపింది. అలాగే, ప్రతి శుక్ర వారం ఉదయం 6 గంటలకు సర్వీ సులు ప్రారంభమై.. రాత్రి 11:45 గంటల వ...


పిల్లల్లో నైతిక విలువలపై ఉచిత సమ్మర్ శిక్షణ.. ఎక్కడంటే...

చిన్నారుల్లో నైతిక విలువలు కరువై, సమాజంలో ఎలా మెలగాలి అన్న కోణం మరిచి, కనీస విలువలు పాటించకుండా చిన్నారులు పెడదారిన పడుతున్నారని వీరిని ఎలాగైనా చక్కబట్టే కార్యక్రమం చేయాలనిచిత్తూరు జిల్లా, పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలంలోని సాయి గార్డెన్ సిటీలో తెలుగు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు పైనేని తులసీనాథం నాయుడు నిర్ణయించున్నారు.ఈయన ఆధ్వర్యంలో చిన్నారులకు నైతిక విలువలుపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. శిక్షణ ఇవ్వడమే కాదు, వారి అలవాట్లు, క్రమశిక్షణ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన

ఇథనాల్ ఫ్యాక్టరీ నిలిపివేయాలని గ్రామస్తుల ఆందోళన బెజ్జంకి, వెలుగు : తమ గ్రామంలో ఇథనాల్​ఫ్యాక్టరీ నిర్మాణం నిలిపివేయాలని డిమాండ్​చేస్తూ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం, నరసింహుల పల్లె గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. శుక్రవారం అడిషనల్​కలెక్టర్​ శ్రీనివాస్​రెడ్డి ఫ్యాక్టరీ ప్రతినిధులతో కలిసి గ్రామస్తులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్...


జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం

జూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్  ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ  కీలక నిర్ణయం  ఆ తర్వాతే సర్కారుకు నివేదిక  ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు హైదరాబాద్: ధరణి సమస్యలపై చర్చించేందుకు ఏర్పాటైన కమిటీ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 4వ తేదీలోగా పెండింగ్ లో ఉన్న లక్ష ...


కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్

కాళేశ్వరం రిపేర్ల బాధ్యత కాంట్రాక్ట్ సంస్థలదే: సీఎం రేవంత్ తేల్చిచెప్పిన సీఎం రేవంత్​రెడ్డి టెస్టులు మాత్రం సర్కారే చేయించాలని నిర్ణయం వారంలోగా ప్రాజెక్టు విజిట్​కు ముఖ్యమంత్రి బ్యారేజీలతో పాటు పంప్​హౌస్​ల పరిశీలన అటు టెస్టులు, ఇటు రిపేర్లు ఒకేసారి ఎన్డీఎస్​ఏ రిపోర్ట్​పై మంత్రి ఉత్తమ్​తో కలిసి సమీక్ష హైదరాబాద్, వెలుగు : మేడిగడ్డ సహా కాళేశ్వరం ...


Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వీకెండ్ కావడంతో ఒక్కసారిగా కొండపైకి భక్తులు దర్శనానికి క్యూ కట్టారు. స్వామివారి దర్శనానికి శుక్రవారం భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. స్వామివారి దర్శనానికి దాదాపు 30 గంటలకుపైగా సమయం పడుతోంది.. శుక్రవారం సాయంత్రానికి ఎస్‌ఎస్‌డీ టోకెన్లు లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌-2లోని కంపార్ట్‌మెంట్లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి.


Advani - Manmohan Singh: ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకున్న అద్వానీ, మన్మోహన్ సింగ్..

Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.


బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన

బెటాలియన్‌‌‌‌లో ఆయుధాలపై విద్యార్థులకు అవగాహన రాజన్న సిరిసిల్ల, వెలుగు : పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్‌‌‌‌‌‌‌‌ క్యాంపును విద్యార్థులు వినియోగించుకోవాలని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్​రెడ్డి తెలిపారు.  సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌‌‌‌లో పోలీస్ శాఖకు సంబంధించి ట్రైనింగ్‌‌‌‌, టెక్నాలజీ వినియోగం, వెపన్స్‌‌‌‌.. తదితర అంశాలపై విద్యార్థులకు అవ...


Swati Maliwal Case: స్వాతి మలివాల్‌పై దాడి కేసులో కీలక పరిణామం, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Swati Maliwal Assault Case: ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ దాడి కేసులో కీలక పరిణామం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మే 13వ తేదీన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లినప్పుడు బిభవ్ తనపై దాడి చేశాడని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 7-8 సార్లు చెంప దెబ్బలు కొట్టాడని, ఆ తరవాత ఛాతి కడుపులో తన్నాడని అందులో పేర్కొన్నారు. పీరియడ్స్ ఉన్నాయని చెప్పినా వినకుండా ప్రైవేట్...


అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు

అమెరికా U-వీసా కుట్ర కేసులో నలుగురు భారతీయులు U-వీసాల కోసం సాయుధ దోపిడీలకు పాల్పడినందుకు నలుగురు భారతీయ పౌరులతో సహా ఆరుగురు వ్యక్తులపై US కోర్టు అభియోగాలు మోపింది. చికాగో, శివారు ప్రాంతాల్లో సాయుధ దోపిడీలకు పాల్పడినట్లు ఫెడరల్ కోర్టు శుక్రవారం వారిపై నేరారోపణ చేసింది. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్‌లోని నిర్దిష్ట నేర బాధితుల కోసం రిజర్వు చేసిన ...


Kakatiya University VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణ - సర్కార్ ఆదేశాలు

Vigilance Inquiry On KU VC : కేయూ వీసీపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. అసోసియేషన్ ఆఫ్ కాకతీయ యునివర్సిటీ టీచర్స్ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందించిన సర్కార్…. తాజ ఆదేశాలను జారీ చేసింది.


స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్

స్వాలి మలివాల్ కేసులో కేజ్రీవాల్ పీఎ అరెస్ట్ ఆప్‌ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పీఏ బిభవ్‌ కుమార్‌ను ఢిల్లీ పోలీసులు శనివారం అరెస్ట్‌ చేశారు.ఆప్ రాజ్యసభ ఎంపీ, డీసీడబ్ల్యూ మాజీ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్ ఇచ్చిన ఫిర్యాదుతో కేజ్రీవాల్ పీఏ బీభవ్‌పై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. కేజ్రీవాల్ ఇంటి నుంచి వైభ...


నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం

నార్సింగి మున్సిపాలిటీ కాంగ్రెస్‌‌‌‌ కైవసం గండిపేట, వెలుగు : గండిపేట మండలం నార్సింగి మున్సిపాలిటీలో బీఆర్ఎస్​కు గట్టి షాక్​తగిలింది. చైర్మన్‌‌‌‌ రేఖయాదగిరి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ వెంకటేశ్​యాదవ్‌‌‌‌పై కాంగ్రెస్​పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో 10 మంది కాంగ్రెస్‌‌‌‌ కౌన్సిలర్లు, ఇద్దరు బీజేపీ కౌన్సిలర్లు, బీఆ...


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి

వీరబ్రహ్మేంద్ర స్వామి వార్షికోత్సవాల్లో మంత్రి రేగోడ్, వెలుగు : మెదక్​జిల్లా రేగోడ్​లోని మండల కేంద్రంలోని పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం74 వ వార్షిక ఆరాధన మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం జరిగిన మహా నైవేద్యం కార్యక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గొన్నారు. మఠం పూజారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులు...


ఆఫీసర్లపై గరం

ఆఫీసర్లపై గరం వాడీవేడిగా కొత్తగూడెం జడ్పీ జనరల్​బాడీ మీటింగ్     ఆఫీసర్ల తీరుపై ప్రజాప్రతినిధుల ఆగ్రహం     ఆఫీసర్లు మీటింగ్​లకు ఆబ్సెంట్ కావొద్దు: ఎమ్మెల్యే కూనంనేని     సమస్యలేం ఉన్నాయో కనీసం ఎమ్మెల్యేలకు చెప్పారా? భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లా పరిషత్ జనరల్ బాడీ మీటింగ్ లకు హెచ్ఓడీలు సక్రమంగా రాకపోవడం పట్ల ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ...


కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం

కేసీఆర్​, పల్లా జైలుకెళ్లడం ఖాయం గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న జనగామ అర్బన్, వెలుగు : కేసీఆర్, పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌రెడ్డి చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలుకు వెళ్లడం ఖాయమని నల్గొండ, ఖమ్మం, వరంగల్‌‌‌‌‌‌‌‌ గ్రాడ్యుయేట్‌‌‌‌‌‌‌‌ నియోజకవర్గ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌ తీన్మార్‌‌‌‌‌‌‌‌ మల్లన్న అన్నారు. జనగామ...


రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్

రాకేశ్‌‌‌‌‌‌‌‌ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తడు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు :  తెలంగాణకు కావాల్సింది అధికార స్వరాలు కాదని, ధిక్కార స్వరాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు కావాలని బీఆర్ఎస్ వ‌‌‌‌‌‌‌‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఖ‌‌‌‌‌‌‌‌మ్మం– వ‌‌‌‌‌‌‌‌రంగ‌‌‌‌‌‌‌‌ల్– న‌‌‌‌‌‌‌‌ల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌‌‌‌‌‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...


రేషన్​ షాపుల్లో సన్నబియ్యం

రేషన్​ షాపుల్లో సన్నబియ్యం పంపిణీకి రాష్ట్ర సర్కారు​ సన్నాహాలు ఎలా ముందుకెళ్లాలనే దానిపై సమగ్ర రిపోర్ట్​ ఇవ్వాలని అధికారులకు సీఎం రేవంత్​ ఆదేశం! రాబోయే ఖరీఫ్​లో రైతులు సన్నాలు సాగుచేసి మరింత లాభపడేలా ఆలోచన రేషన్​ బియ్యం రీసైక్లింగ్​కూ చెక్​​ హైదరాబాద్, వెలుగు : పేదోళ్లకు రేషన్ ​షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయాలని సీఎం రేవంత్​ రెడ్డి నిర్ణయం త...


సింగపూర్‌లో కరోనా కొత్త వేవ్

సింగపూర్‌లో కరోనా కొత్త వేవ్ సింగపూర్ సిటీ :  సింగపూర్ ను కరోనా కొత్త వేవ్ వణికిస్తోంది. మే 5 నుంచి మే 11 మధ్య వారం వ్యవధిలోనే 25,900లకు పైగా కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు వారంలో 13,700 కేసులు రికార్డయ్యాయి. వైరస్ బారిన పడి ఆస్పత్రిలో చేరుతున్న వారి సగటు సంఖ్య వారం ప్రారంభంలో 181 ఉండగా.. తర్వాతి వారంలో  అది 250కి  చేరుకుంది. ఈ నేపథ్యంలో హెల్త్ మిన...


మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు

మేడిగడ్డ ఏడో బ్లాక్‌‌‌‌‌‌‌‌లో గేట్లను ఎత్తుతున్నరు మహదేవపూర్, వెలుగు :  కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో కుంగిన ఏడో బ్లాక్ లోని గేట్లను అధికారులు ఒక్కొక్కటిగా ఎత్తుతున్నారు. ఎన్డీఎస్ఏ బృందం పరిశీలించి వెళ్లిన తర్వాత ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎల్ అండ్ టీ సంస్థ ద్వారా ఇరిగేషన్ ఆఫీసర్లు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పనులు చేపడుతున్నారు. ఈ నేపథ్య...


మాజీ మంత్రి మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్ సుచిత్ర పరిధిలోని ఓ భూ వివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మల్లారెడ్డితో పాటు అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డిని కూడా పేట్ బషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.


Lok Sabha Election 2024: ఎన్నికల్లో పట్టుబడిన డబ్బు ఎంతో తెలిస్తే షాక్! తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?

Election Commission Of India: దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Election) తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నేతలు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. వారికి ఎలక్షన్ కమిషన్ (Election Commission) షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో చేపట్టిన తనిఖీల్లో పెద్ద ఎత్తున డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు, ఎన్నికల తాయిళాలను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు పట్టుబడిన నగదు, మాదక...