ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

ప్రియాంక అవసరం జాతీయ స్థాయిలో ఉంది: జైరాం రమేశ్​

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ అవసరం జాతీయ స్థాయిలో ఉందని కాంగ్రెస్ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్​ పేర్కొన్నారు.  ‘ప్రధాని మోదీ ప్రచారం చేస్తున్న అబద్ధాల ను తిప్పికొట్టడంలో ప్రియాంక  నిమగ్నమయ్యారు. 

ప్రచారంలో తీరిక లేకుండా పాల్గొంటున్నరు. అందుకే ఏదో ఒక నియోజకవర్గాని కి ఆమె పరిమితం కావద్దనే ఉద్దేశంతో ఈ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. భవిష్యత్తులో ఏదైనా ఉప ఎన్నికలో ఆమె పోటీ చేసి పార్లమెంటులో అడుగు పెడతారు’’ అని జైరాం రమేశ్​ వివరించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-04T03:37:38Z dg43tfdfdgfd