బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు

బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు

హైదరాబాద్: నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో  గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకొని మృతదేహాలను గాంధీ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-05-08T03:22:05Z dg43tfdfdgfd