రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్​ట్వీట్

రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్​ట్వీట్

హైదరాబాద్: సీఎం రేవంత్​రెడ్డి ఇంట్రెస్టింగ్​ట్వీట్​చేశారు. ‘రాముడి విధేయుడు.. రాక్షస వధ వీరుడు.. హనుమంతుడు..  ఆయన స్ఫూర్తిగా నేను ఇచ్చిన మాట.. ఈ రేవంతుడు.. తెలంగాణ హనుమంతుడు. ఇప్పటికీ ఎప్పటికీ.. ప్రజలందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. కాగా.. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య రిలీజియన్ పాలిటిక్స్ రచ్చరేపుతున్న వేళ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-23T12:41:00Z dg43tfdfdgfd