Trending:


PM Modi: 'దేశ ప్రజల ప్రేమ నాలో ఉత్సాహాన్ని నింపుతోంది' - నా దేశాన్ని ముక్కలు కానివ్వనన్న ప్రధాని మోదీ

ABP Interview With PM Modi: దేశ ప్రజలు అందించిన స్పూర్తి, ప్రేమ తనలో మరింత ఉత్సాహాన్ని నింపుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఏబీపీకి ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు విషయాలు పంచుకున్నారు. 1. పదేళ్లుగా ప్రధానమంత్రిగా అధికారం నిర్వర్తించినా కూడా ఇంకా మీ పాపులారిటీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం ఏమనుకుంటున్నారు.? పీఎం మోదీ: ప్రజలు, ఆ పరంధాముడి ఆశీర్వాదం. పాలు ఏవి..నీళ్లు ఏవి అనేది ఆ దేవుడికి తెలుసు మన ప్రజలకు తెలుసు. చెడు ఏంటీ మంచి...


సీఐ కారును పేల్చిన మావోయిస్టులు

సీఐ కారును పేల్చిన మావోయిస్టులు ఛత్తీస్​గఢ్​ లోని పర్సేగఢ్​, రాణీబోద్లీ మధ్య ఘటన      పర్సేగడ్​ ఎస్​హెచ్​వో, హెడ్​కానిస్టేబుల్​కు తప్పిన ముప్పు భద్రాచలం, వెలుగు : ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలో మావోయిస్టులు బుధవారం సీఐ ప్రయాణిస్తున్న కారును మందుపాతరతో పేల్చారు. అయితే, వాహనానికి ముందు పేలడంతో ముప్పు తప్పింది. బీజాపూర్​ జిల్లా పర్సేగఢ్ ​పోలీస్​స్టేషన్​హౌస్...


Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..

Genelia: చీరలో జెనీలియా.. మళ్లీ సత్యం రోజులు గుర్తురావడం ఖాయం..


మోదీ రోడ్‌షో.. కాన్వాయ్ వెంట జనం పరుగులు

Narendra Modi Roadshow: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా విశ్రాంతి లేకుండా గత కొన్ని నెలల నుంచి మోదీ.. దేశవ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఒక్కో రాష్ట్రాన్ని ఇప్పటివరకు 2, 3 సార్లు చుట్టి వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన పోటీ చేయనున్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నియోజకవర్గానికి వెళ్లి మంగళవారం నామినేషన్ సమర్పించారు. ఆ తర్వాత గంగానదిలో పూజ చేసిన మోదీ.. అక్కడి నుంచి జార్ఖండ్ చేరుకున్నారు. కొడెర్మాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన రోడ్ షోకు భారీగా జనం తరలివచ్చారు. మోదీ కాన్వాయ్ వెళ్తుంటే దాని వెంట వందల మంది జనం పరుగులు పెట్టారు.


పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా

పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా పాక్ ఆక్రమిత-కశ్మీర్ (పీఓకే)ను తిరిగి స్వాధీనం చేసుకుంటామన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. మే 15వ తేదీ బుధవారం అమిత్ షా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ.. పీఓకే, భారతదేశంలో అంతర్భాగమని చెప్పారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మే 10 నుంచి చెలరేగిన నిరసనలపై అమిత్ షా స్పందిస్తూ.. "అక్కడ నిర్వహణ లోపం ఉంది, అది వారి విషయం...క...


Vizianagaram News: విజయనగరం జిల్లాలో కాలేజీ బస్‌ను ఢీ కొట్టిన టిప్పర్ - విద్యార్థులు క్షేమం- క్యాబిన్‌లో ఇరుక్కున్న డ్రైవర్

Andhra Pradesh News: విజయనగరం(Vizianagaram ) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కళాశాల బస్సును టిప్పర్‌ ఢీకొన్న ఘటనలో బస్సు డ్రైవర్ సహా విద్యార్థులకు గాయాలయ్యాయి బస్సులోనే ఇరుక్కున్న డ్రైవర్విజయనగరం జిల్లాలో 26వ నెంబర్ జాతీయ రహాదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గజపతినగరం మండలం, బోడసింగిపేట సమీపంలో సెంచూరియన్(Centurion) యూనివర్సిటీ బస్సును ఎదురుగా వస్తున్న టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సీట్‌లోనే గాయలతో ఇరుక్కుపోయాడు....


ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై UMTA స్టడీ.. సిటీలో ట్రాఫిక్‌కు చెక్​పెట్టేందుకు చర్యలు

ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌పై UMTA స్టడీ.. సిటీలో ట్రాఫిక్‌కు చెక్​పెట్టేందుకు చర్యలు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ మెరుగుదలకు నిర్ణయం      మోడ్రన్ టెక్నాలజీపై చర్చించిన అధికారులు       త్వరలోనే  వివిధ ప్రభుత్వ శాఖలతోనూ భేటీ హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​ హైదరాబాద్​లో రోజురోజుకు పెరిగే ట్రాఫిక్​ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ...


ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ న్యూఢిల్లీ : ఇటలీలో టీవీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తమ కార్యకలాపాలను ప్రారంభించింది. పెట్రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బండ్లతో పాటు ఎలక్ట్రిక్  స్కూటర్లు, మోటార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైకిళ్లను లాంచ్ చేస్తామని కంపెనీ  పేర్కొంది. బ్రాంచ్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీవీఎస్ మోటార్ ఇటాలియా ద్వారా...


Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?

Theatres Closed: థియేటర్లు బంద్‌.. 10 రోజులపాటు బొమ్మపడదు.. ఎందుకో తెలుసా?


JEE Advanced Admit Card 2024: ఇవాళే జేఈఈ అడ్వాన్స్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఈనెల 26న JEE Advanced 2024 పరీక్ష

JEE Advanced 2024 Exam: జేఈఈ అడ్వాన్డ్స్‌ 2024 పరీక్ష ఈనెల 26వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. మే 17వ తేదీ శుక్రవారం నుంచి అడ్మిట్‌ కార్డులు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నాయి.


ఊరి క్షేమం కోసం అమ్మవారికి పూజలు.. కానీ ఇక్కడ వర్షాలే వర్షాలు..

నేటికి పురాతన పద్దతులు పాటిస్తూనే ఉన్నారు మారుమూల గ్రామస్తులు. ఊరిలో జాతరలు జరిపిస్తూనే ఉంటారు. ఎందుకంటే... ఊరి క్షేమం కోసమేనని అంటుంటారు. మరి ఊరి పొలిమేరలో విగ్రహాలు పెట్టి అమ్మవారికి పూజిస్తే కోరిన కోర్కెలతో పాటు ఊరికి పట్టిన శని వదలుతుందని తిరునాళ్లు, జాతరలు, పొంగళ్లు నిర్వహిస్తుంటారు. అలాగే ఈ గ్రామంలో కూడా వర్షాలు సకాలంలో రాకుంటే... కీడుగా భావించి అక్కడ దేవతలకు పూజలు, వత్రాలు, హోమాలు, జాతరలు నిర్వహిస్తున్నారంటా. వెంటనే అదే రోజు సాయంత్రం లోపు...


Telangana Formation Day: కెనడాలో పదేళ్ల తెలంగాణ పండుగ.. వైభవంగా సంబరాలు

Telangana Formation Day: కెనడాలో పదేళ్ల తెలంగాణ పండుగ.. వైభవంగా సంబరాలు


Top Engineering Colleges: ఏ ఇంజినీరింగ్ కాలేజీలో చేరాలని ఆలోచిస్తున్నారా? హైదరాబాద్ లో టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజ్ లు ఇవే

Telangana News: ఇంటర్మీడియెట్ అయిపోయిన విద్యార్థులు ఇంజినీరింగ్ కాలేజీల్లో చేరటానికి సిద్ధమవుతున్నారు. ఏ కాలేజీలో చేరితే బెస్ట్ అనే డైలమా పేరెంట్స్ లోనూ, విద్యార్థుల్లోనూ కనిపిస్తుంది. అయితే, హైదరాబాద్ లో టాప్ 10 బెస్ట్ ఇంజినీరింగ్ కాలేజీల గురించి తెలుసుకుంటే ఎంచుకోవటానికి అనువుగా ఉంటుంది. ఫ్యాకల్టీ, వసతులు, క్యాంపస్ బట్టి అన్ని రాష్ట్రాల విద్యార్థులను ఆకర్షిస్తున్న హైదరాబాద్ లోని టాప్ 10 ఇంజినీరింగ్ కాలేజీలు ఇవి: 1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్...


తెలంగాణలో భూముల విలువ పెంపు!

తెలంగాణలో భూముల విలువ పెంపు! రెవెన్యూపై ఉన్నతస్థాయి సమీక్షలో సూత్రప్రాయంగా నిర్ణయించిన సీఎం రేవంత్  వాస్తవ అమ్మకాలు, కొనుగోళ్లకు తగ్గట్టు మార్కెట్ ​వ్యాల్యూకు సవరణలుండాలి ఎక్కడెక్కడ, ఏయే  భూముల విలువలు పెంచాలో నిర్ధారించండి స్టాంప్​ డ్యూటీ పెంచాలా? తగ్గించాలా? అనే దానిపైనా స్టడీ చేయండి జీఎస్టీ ఎగవేతలు,  అక్రమ మద్యం అరికట్టండి వార్షిక లక్ష్యాని...


AP DBT Transfer: సంక్షేమ పథకాలకు నిధుల విడుదల ప్రారంభం, లబ్దిదారుల ఖాతాల్లో నగదు

AP DBT Transfer: ఏపీలో సంక్షేమ పథకాలకు పెండింగ్‌లో ఉన్న చెల్లింపులు మొదలయ్యాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో నిలిచిపోయిన నగదు బదిలీని ఆర్థిక శాఖ గురువారం నుంచి ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పథకాలకు నిధులు విడుదల చేస్తున్నారు.


చంద్రబాబు పక్కాగా ఓడిపోతున్నారు.. ఇది వైసీపీ ఎమ్మెల్యేగా చెప్పడం లేదు: రాచమల్లు

ఏపీ ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓడిపోబోతున్నారని వైఎసార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. వందకు కోటిసార్లు కుప్పంలో బాబు ఓటమి ఖాయమైందన్న ఆయన.. 20 వేల ఓట్ల తేడాతో ఆయనపై వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి భరత్ గెలవబోతున్నాడని జోస్యం చెప్పారు. జూన్ 4న చంద్రబాబు శకం ముగియనుందన్న రాచమల్లు.. బాబు తనయుడు లోకేశ్, బావమరిది బాలకృష్ణ సైతం ఈ ఎన్నికల్లో ఓడిపోతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.


పేరుకే మహిళా రైతు.. వ్యవసాయంలో ఎన్నో అద్భుతాలు..

ఈ విధానంలో పొలం మడిని సిద్ధం చేసి నేరుగా వడ్లను పొలంలో వెదజల్లుతారు. అలా చల్లిన వడ్లు మొలకెత్తి ఏపుగా ఎదుగా పంటనిస్తాయి. సాధారణ విధానంలో రైతులంతా ముందుగా విత్తనాలను నారుగా అలికి.. పెరిగిన నారును మళ్లీ పొలంలో నాటు వేస్తారు. దీని వల్ల పెద్ద ఎత్తున కూలీలు అవసరమవుతారు. వ్యవసాయసాగు విధానంలో లక్ష్మి అవలంభిస్తోన్న పద్ధతులు వ్యవసాయ శాస్త్రవేత్తలకే సరికొత్త పాఠాలు నేర్పిస్తున్నాయి. చిన్నతనం నుంచి సాగుచేసే టప్పుడు ఎదురయ్యే సమస్యలను తరుచూ అధిగమించేందుకు ఆమె చేసిన ఆలోచనలు, వ్యవసాయంపై ఆమెకున్న మక్కువ ఎన్నో ప్రయోగాలు చేయడానికి పురికొల్పాయి. కరీంనగర్ జిల్లాకు చెందిన లక్ష్మి అనే ఓ మహిళారైతు చేస్తున్న ఆదర్శ వ్యవసాయం.. ఏకంగా సైంటిస్టులనే అబ్బుర పరుస్తోంది. ఆమె కనుగొన్న వరిసాగు విధానాలు ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాల రైతులకు సరికొత్త దారులు చూపిస్తున్నాయి సాధారణంగా వరిసాగు అంటేనే రైతులు చాలా కష్టంగా భావిస్తారు. దుక్కి దున్నింది మొదలు కోత వరకు అనేక సవాళ్లు వరిసాగులో ఎదురవుతాయి. అలాంటి వాటిన్నంటికి లక్ష్మి పరిష్కారాలు అన్వేషిస్తూ వచ్చారు. ముఖ్యంగా వరినాట్ల సమయంలో ఎదురవుతున్న కూలీల సమస్యను అధిగమించేందుకు లక్ష్మి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఎందరో అనుసరిస్తున్నారు. వరినాట్లు వేయనవసరం లేకుండానే.. విత్తనాలు నేరుగా పొలంలో వెదజల్లే విధానాన్ని అవలంభించి సక్సెస్ అయ్యారు. నానబెట్టి ఆరిన వడ్లను వెదజల్లే పద్ధతిలో సాగు పద్ధతిని ఆరంభించి... నాట్లు పెట్టే పద్ధతికి తెరదించడంతో కూలీల ఖర్చులు కూడా తగ్గిపోవడమే కాకుండా పంట దిగుబడి పెరిగిందని చెబుతారు లక్ష్మి. సీజన్‌ను బట్టి ఎకరానికి కనీసం యాభై నుంచి యాభై ఐదు బస్తాల వరిధాన్యం దిగుబడులు వస్తున్నట్టు చెబుతున్నారు ఈ ఆదర్శ మహిళా రైతు. కలుపు మొక్కల నివారణకు లక్ష్మే స్వయంగా స్ప్రే చేస్తుంది. గట్ల వెంబడి పిచ్చి మొక్కలు పెరక్కుండా మల్చింగ్ విధానాన్నీ అనుసరిస్తున్నారు. వరి విత్తనాలను వెదజల్లే సాగు విధానంలోని లభాలను ఆమె వివరిస్తుంటే మనం నోరెళ్ల బెట్టి వినాల్సిందే. వ్యవసాయ శాస్త్రవేత్తలకు, అధికారులకు కూడా ఇంతటి పరిజ్ఞానం ఉంటుందా అనిపిస్తుంది. భూసారం గురించి, భూమిలో రైతులకు మేలు చేసే కీటకాల గురించి, పర్యావరణ పరిరక్షణ గురించి, రసాయన ఎరువులు వాడటం వల్ల కలిగే నష్టాలను లక్ష్మీ గుక్క తిప్పుకోకుండా వివరించగలదు. నాటువేసే విధానంలో 30 కిలోల వరివిత్తనాలు అవసరమైతే.. వెదజల్లే విధానంలో కేవలం 15 కిలోలు సరిపోతాయి. అంటే విత్తనాల ఖర్చు కూడా సగానికి తగ్గిపోయిందన్న మాట. అంతేకాదు నాటు విధానంలో పండించే వరిపంట కంటే.. ఈ విధానంలో తొందరగా పంట కోతకు వస్తోందట. అంతేకాదు కేవలం ఆమె మాత్రమే మరొకరి సహాయం లేకుండా ఒక్క రోజులో నాలుగు ఎకరాల్లో విత్తనాలు వెదజల్లి వరిపంట పండిస్తున్నారు... పొలంలో లైనింగ్ చేసుకుని రాత్రి నానబెట్టిన వడ్లను చేతులతో ఒక పద్దతి ప్రకారం వెదజల్లే విధానాన్ని చేపట్టారు


జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

జములమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు ట్రాఫిక్ జామ్ తో ఇక్కట్లు గద్వాల, వెలుగు: నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ అమ్మవారి దర్శనానికి మంగళవారం భక్తులు పోటెత్తారు. తెలంగాణతోపాటు ఇతర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం పెద్ద ఎత్తున భక్తులు జములమ్మ దర్శనానికి వచ్చి పూజలు చేస్తుంటారు.  ఏరువాక పౌర్ణమి వరకు భక్త...


ఆ నోట్లు ఇక్కడ చెల్లవు.. దయచేసి రావొద్దు.. గుడివాడ షాపు యజమాని బోర్డు వైరల్

ఏపీలో సుమారు నెలరోజుల పాటు సాగిన ఎన్నికల పర్వం ఎట్టకేలకు పూర్తైంది. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పటికీ.. పోటెత్తిన ఓటరు చైతన్యంతో ఎన్నికలు ముగిశాయి. ఈవీఎం మెషీన్లన్నీ స్ట్రాంగ్ రూమ్‌లకు చేరుకోగా.. అభ్యర్థుల భవితవ్యం జూన్ నాలుగున తెలియనుంది. అయితే ఏపీలో ఎన్నికల సందర్భంగా ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బును మంచినీళ్లలా ఖర్చుపెట్టాయి రాజకీయపార్టీలు. కొన్నిచోట్ల ఓటుకు ఐదువేల వరకూ కూడా పలికినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. కృష్ణాజిల్లా గుడివాడలో ఓ...


పదేండ్లుగా విభజన సమస్యలపై పీటముడి

పదేండ్లుగా విభజన సమస్యలపై పీటముడి గత బీఆర్ఎస్​ సర్కారు నిర్లక్ష్యంతో రాష్ట్రానికి తిప్పలు ఇప్పుడు సీఎం రేవంత్​ ఆదేశాలతో ఫైల్స్​ దులుపుతున్న ఆఫీసర్లు ఇప్పటికే కొన్ని భవనాలు తెలంగాణ ఆధీనంలో  సమస్యల్లేని మిగతావన్నీ వచ్చే నెల 2 తర్వాత స్వాధీనం   కార్పొరేషన్ల ఆస్తులు, ఉద్యోగుల పంపకంపైనా గందరగోళమే జూన్​ 4 తర్వాతే ఈ సమస్యల పరిష్కారానికి మార్గం   కేం...


బాలికలతో బలవంతపు వ్యభిచారం.. డీఎస్పీ సహా 8 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్

అంతర్ రాష్ట్ర వ్యభిచార ముఠాలో డీఎస్పీ, ప్రభుత్వ ఆరోగ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ సహా 8 మంది సర్కారు ఉద్యోగుల ఉన్నారని తెలిసి పోలీసులే విస్తుపోాయారు. మైనర్ బాలికలను తీసుకొచ్చి, బలవంతంగా వారిని నరక కూపంలోకి దింపుతున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కంచె చెను మేసిన చందంగా పోలీస్ ఉన్నతాధికారి వ్యభిచార ముఠాలో నిందితులకు సాయం చేయడం గమనార్హం. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.


Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..

Chanakya Niti: అలాంటి స్త్రీని వివాహం చేసుకున్న వ్యక్తి జీవితం ధన్యం.. లక్ష్మి అనుగ్రహం..


ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?

ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా? HDFC ఎర్గో  ఆరోగ్య సురక్ష ఆరోగ్య బీమా ప్లాన్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. ఈ ఆరోగ్య బీమా ప్లాన్‌ల కస్టమర్‌లు బీమా సంస్థ మరొక ప్లాన్‌కి తరలించ నుంది. ప్రస్తుతం హెచ్‌డిఎఫ్‌సి ఎర్గోలో మైహెల్త్ సురక్ష హెల్త్ ఇన్సూరెన్స్ మూడు రకాలు ఉన్నాయి. మై హెల్త్ సురక్షా గోల్డ్, మైహెల్త్ సుర...


పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు

పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పడిన పిడుగు రాజన్నసిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది.   పొలం పనికి వెళ్లిన ఐదుగురిపై పిడుగు పడింది.  వేములవాడ మున్సిపల్  పరిధిలోని శాత్రాజుపల్లిలో ఈ ఘటన చోటుచేసుుకుంది.  పొలం వద్ద ఉన్న చింత చెట్టు దగ్గరికి  చింతకాయ తెప్పేందుకు వెళ్లారు  కంబాల శ్రీనివాస్, కొమురవ్వ, ఎల్లవ్వ, దేవయ్య, శ్రీనివాసులు. ఈ క్రమంలో  పిడుగుపడింది. ...


ఊపిరి పీల్చుకున్న పోలీసులు

ఊపిరి పీల్చుకున్న పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : గత కొద్ది రోజులుగా జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్​ఘడ్​లో వరుస ఎన్​ కౌంటర్లు, మావోయిస్టుల  ఎదురుకాల్పుల ఘటనతో ఏజెన్సీ ప్రాంతాల్లో  ఉద్రిక్త పరిస్థితులు  ఉన్నా  సోమవారం పోలింగ్​ సజావుగా సాగింది.  ఉదయం నుంచే  ఏజెన్సీలోని ఓటర్లు   ఓటేసేందుకు వచ్చారు.  మరో వైపు ఎన్నికలను బహిష్కరించాలంటూ మావోయి...


నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం

నేరడిగొండ మండలంలో ఈదురు గాలులతో భారీ వర్షం నేరడిగొండ , వెలుగు: నేరడిగొండ మండలంలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో పాటు ఉరుములు,  మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలు చోట్ల విద్యుత్​తీగలు తెగిపడిపోయాయి.  దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.  భారీ వర్షానికి పలు గ్రామాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. కొన్నిచోట్ల ఈదురు గాలులకు ఇంటి పైకప్పులు ఎగిర...


బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి

బెంగళూరులో ఇంటర్​ విద్యార్థిని అనుమానాస్పద మృతి అనుమానాస్పద స్థితిలో ఇంటర్మీడియట్‌ విద్యార్థిని (20) మృతిచెందిన ఘటన బెంగళూరులోని సుబ్రహ్మణ్యపురలోని తన ఇంట్లో  చోటుచేసుకుంది. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం ... మృతురాలిని ప్రభుధ్యగా గుర్తించారు. ఆమె గొంతు,  చేతులపై కోసిన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.  బుధవారం ( మే 15) రాత్రి ఈఘటన జరిగిందని......


KCR for Farmers: రైతుల కోసం పోరాటం- రాష్ట్రవ్యాప్త నిరసనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు

హైదరాబాద్: రైతు బంధు, పంట బోనస్ లాంటి విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది. మొదట ఆరు గ్యారంటీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డిన విమర్శించారు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు. ఆపై లోక్ సభ ఎన్నికలు రాగానే రైతు సమస్యలను లేవనెత్తుతూ కేసీఆర్ పొలం బాట పట్టి రైతులను పరామర్శించారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. గురువారం (మే 16న) రాష్ట్ర...


అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు

అర్హతలేని వారితో ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న హాస్పిటళ్లకు నోటీసులు ‘వెలుగు’ కథనంపై స్పందించిన హైదరాబాద్ డీఎంహెచ్‌‌వో హైదరాబాద్, వెలుగు : అర్హతలేని డాక్టర్లతో పేషెంట్లకు ట్రీట్‌‌మెంట్ చేయిస్తున్న ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లపై చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్‌‌ డీఎంహెచ్‌‌వో‌‌ వెంకటి తెలిపారు. ఈ నెలలోనే పలు హాస్పిటళ్లపై చర్యలు తీసుకున్నామని ఆయన వెల...


స్ట్రాంగ్ రూమ్​ల్లో అభ్యర్థుల భవితవ్యం

స్ట్రాంగ్ రూమ్​ల్లో అభ్యర్థుల భవితవ్యం కరీంనగర్ లో 72.54 శాతం ఓటింగ్     గత లోక్‌‌సభ ఎన్నికలతో పోలిస్తే పెరిగిన పోలింగ్ శాతం     గెలుపుపై మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల్లోనూ ధీమా     మానకొండూరు నియోజకవర్గంలో అత్యధికంగా 77.75 శాతం ఓటింగ్ కరీంనగర్, వెలుగు: పోలింగ్ ముగిసింది.. స్ట్రాంగ్ రూమ్ ల్లోని ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. గత లోక...


స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​?

స్టేట్‌లో నంబర్​వన్​ భువనగిరి..​పెరిగిన పోలింగ్‌తో ఎవరికి మేలు ​? సంప్రదాయ ఓటుతో పాటు రూరల్​పై కాంగ్రెస్​ ధీమా     యూత్, అర్బన్​ ఓటు తమదే అంటున్న బీజేపీ     సానుభూతి, ప్రభుత్వ​ వ్యతిరేకత కలిసొస్తుందంటున్న బీఆర్ఎస్​ యాదాద్రి, వెలుగు : రాష్ట్రంలో ఇప్పుడు అందరి దృష్టి భువనగిరి లోక్​సభ స్థానంపైనే ఉంది. గత లోక్​సభ ఎన్నికల కంటే ఈసారి పోలింగ్​ పెరిగి 76...


హైదరాబాద్ జూలో అరుదైన తెల్ల పులి మృతి

హైదరాబాద్‌లోని నెహ్రూ జూ పార్కులో తొమ్మిదేళ్ల తెల్ల పులి అభిమన్యు మృత్యువాత పడింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అరుదైన రాయల్ బెంగాల్ జాతికి చెందిన పులి మంగళవారం ప్రాణాలు కోల్పోయింది.


ICMR Guide lines: భోజనం చేశాక టీ తాగుతున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్..

ICMR Guide lines: భోజనం చేశాక టీ తాగుతున్నారా..?.. తస్మాత్ జాగ్రత్త.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్..


ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా

ఒడిశా సర్కారును ప్రజలు మార్చేయబోతున్నారు : ఓం బిర్లా బాలాసోర్​: ఒడిశా ప్రజలు సర్కారును మార్చాలనుకుంటున్నారని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రానుందని జోస్యం చెప్పారు. ఒడిశాలోని ప్రస్తుత బీజేడీ పాలనతో ప్రజలు విసిగిపోయార ని పేర్కొన్నారు. బుధవారం ఒడిశాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ‘‘గత 25 ఏండ్లుగా రాష్ట్రంలో ...


ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు

ఒకేరోజు ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి ఆఫీసర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జంగారెడ్డిగూడెంలో ట్రాన్స్​కో ఏఈ పట్టివేత       నల్గొండ జిల్లా చింతపల్లిలో  విద్యుత్ శాఖ ఆర్టిజన్ ఆఫీసర్..      మెదక్ జిల్లా నర్సాపూర్‌‌లో పట్టుబడిన ఏవో అశ్వారావుపేట, వెలుగు : రైతు పొలంలో ట్రాన్స్​ఫార్మర్ పెట్టేందుకు ఓ ట్రాన్స్ కో ఏఈ రూ. లక్ష డిమాండ్ చేయగా ఏసీబీ అధికారు...


Tadipatri Violence : తాడిపత్రిలో శాంతించని రాజకీయ రణరంగం- టైట్‌ సెక్యూరిటీ ఉండగానే జేసీ అనుచరుడిపై అటాక్‌

Andhra Pradesh News: అనంతపురంలో జిల్లా తాడిపత్రిలో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. పోలీసు బందోబస్తు ఉన్న టైంలోనే రాత్రి కూడా ఓ వ్యక్తిపై హత్యాయత్నం జరిగింది. ఎమ్మెల్యేతోపాటు ఇతర ముఖ్య నేతలను వేరే ప్రాంతాలకు పంపేశారు. తాడిపత్రి ఇప్పుడు ఖాకీవనంలో మారిపోయింది. అడుగడుగునా పోలీసులు కనిపిస్తున్నారు. 144 సెక్షన్ విధించి అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు. పోలింగ్ తర్వాత తాడిపత్రిలో మొదలైన రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థులే రోడ్లపైకి...


అట్టహాసంగా మోడీ నామినేషన్.. ఇంతకీ ఆ నలుగురు ఎవరు?

PM Modi Nomination: పార్లమెంట్ ఎన్నికలు 2024 సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి యూపీలోని వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఈ మేరకు నేడు ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ ముందుగా.. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో గంగానది ఒడ్డున ఉన్న దశాశ్వమేధ ఘాట్‌లో ప్రార్థనలు చేశారు. వేద మంత్రాలు పఠిస్తూ గంగానదీ తీరంలో హారతి పట్టారు. అక్కడి కాల భైరవ ఆలయంలో పూజలు చేసిన అనంతరం ప్రధాని మోదీ వారణాసి లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల అధికారి జిల్లా...


జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం

జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం జమ్మికుంట, వెలుగు:  జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం విశ్వక్ సేన ఆరాధన, పుణ్యవచనం, రక్షా బంధనం, నవ కలుష స్థపనం, మహా హోమంతో ప్రారంభమై సాయంత్రం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం నిర్వహించారు...


హైదరాబాద్ గాలిలో ధూళి కణాలు పెరిగినయ్

హైదరాబాద్ గాలిలో ధూళి కణాలు పెరిగినయ్ జూపార్క్, బొల్లారం, చార్మినార్ ఏరియాల్లో రికార్డు     శ్వాస, గుండె సంబంధిత వ్యాధుల బారినపడే ప్రమాదం     చెత్త కాల్చడం కారణంగానే ఇబ్బందులు     పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికలో వెల్లడి హైదరాబాద్​, వెలుగు : హైదరాబాద్ లో గాలి నాణ్యత తగ్గిపోతున్నది. సిటీ గాలిలో సూక్ష్మ ధూళి కణాలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతు...


BRS Politics: గులాబీ గూటిలో గుబులు... భవిష్యత్ కార్యాచరణపై నజర్ పెట్టిన నేతలు

BRS Politics: అసెంబ్లీ ఎన్నికలతో చావు తప్పి కళ్ళు సొట్టపోయిన చందంగా మారిన బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి పార్లమెంట్ ఎన్నికల ఫలతాలపై ఆందోళన చెందుతున్నాయి.


రమణీయం.. రామపట్టాభిషేకం

రమణీయం.. రామపట్టాభిషేకం పెద్ద సంఖ్యలో హాజరైన శ్రీరామ దీక్షాపరులు భద్రాచలం, వెలుగు :  భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం రామపట్టాభిషేకం వైభవంగా జరిగింది. శ్రీరామపునర్వసు దీక్షల విరమణ తర్వాత రోజు రామపట్టాభిషేకం నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఉదయం గర్భగుడిలో స్వామికి సుప్రభాత సేవ నిర్వహించారు. తర్వాత కల్యాణమూర్తు...


హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు

హైదరాబాద్లో మూడు భారీ వర్షాలు హైదరాబాద్, వెలుగు: గ్రేటర్​పరిధిలో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురు,శుక్ర, శనివారాల్లో 6.4 నుంచి 11.5 సెంటీ మీటర్ల వాన పడొచ్చని అంచనా వేశారు. బుధవారం సిటీలోని తిరుమలగిరిలో చిరుజల్లులు పడ్డాయి. ©️ VIL Media Pvt Ltd.


ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ

ఇగ కరెంటు లెక్కలు..విద్యుత్ కొనుగోళ్లపై ఎంక్వైరీ షురూ నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన ఆధారాలు నేరుగా ఇవ్వాలన్న జస్టిస్ వాస్తవాలు బయటికి వచ్చే అవకాశం హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లపై విచారణ మొదలైంది. బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ రంగంలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్ రంగంలోకి దిగింది. యాదాద్రి, భద్రాద్రి...


టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు

టీఎస్‌‌‌‌ఐసెట్‌‌‌‌కు రికార్డ్‌‌‌‌ స్థాయి అప్లికేషన్లు ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు ఫుల్‌‌‌‌ డిమాండ్‌‌‌‌     ఏటికేడు పెరుగుతున్న దరఖాస్తులు     నిరుడు 75 వేలు..ఈ సారి 80 వేలకు పైగానే..     ఇంకా పది రోజుల గడువు ఉండడంతో మరిన్ని పెరిగే ఛాన్స్‌‌‌‌ హనుమకొండ, వెలుగు : రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు డిమాండ్‌‌‌‌ పెరుగుతోంది. డిగ్రీ తర్వాత వివిధ రంగాల్లో ఉద్...


Supreme Court: న్యూస్ క్లిక్ వ్యవస్థాపకునికి సుప్రీంకోర్టులో ఊరట - అరెస్ట్ చెల్లుబాటు కాదన్న న్యాయస్థానం

Supreme Court Key Decision On News Click Founder Arrest: ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ 'న్యూస్ క్లిక్' వ్యవస్థాపకుడు ప్రబీర్ పురకాయస్థకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) కింద ఆయన అరెస్ట్ చెల్లుబాటు కాదని జస్టిస్ బీ.ఆర్.గవాయి, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం బుధవారం ప్రకటించింది. గతేడాది అక్టోబర్ 4న రిమాండ్ ఉత్తర్వులు జారీ కాకముందు పురకాయస్థకు కానీ, అతని న్యాయవాదికి కానీ అరెస్టుకు దారి తీసిన పరిస్థితులను...


తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు

తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు తెలంగాణలో ఈ రోజు (మే13)వ తేదీ నుంచి రాబోయే ఏడు రోజుల వరకు అంటే మే 20 వరకు  రాష్ట్రవ్యాప్తంగా తేలిక నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని  వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ నాగరత్నం తెలిపారు. ఈ రోజు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో, ర...


రష్యా దూకుడు

సరిహద్దుల్లో కొన్ని ప్రాంతాల నుంచి సైనికుల్ని వెనక్కి రప్పిస్తున్న యుక్రెయిన్...


ఈ సమ్మర్ కి బెస్ట్ సెల్ఫీ పాయింట్ ఎగ్జిబిషన్ ఇదే..

వేసకాలం వచ్చిందంటే పిల్లలకు సమ్మర్ క్యాంపులు, ఎగ్జిబిషన్లు అంటే ఎంతో ఇష్టం. పిల్లలను, పెద్దలను ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పిల్లలకు సెలవు కావడంతో అధిక శాతం ఎగ్జిబిషన్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అటువంటి వారికి వేసవి కాలంలో పిల్లలు, పెద్దలను ఆకట్టుకునేందుకు సూర్య ఆదిత్య ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఏర్పాటు చేశారు.ఈ సమ్మర్ లో పిల్లలను ఆకట్టుకునే విధంగా చిన్న పిల్లల గేమ్స్...


బాత్రూమ్‌లోకి వెళ్లి ఎంతకూ తిరిగిరాని యువతి.. డోర్ తీసి చూసిన తమ్ముడు షాక్

ఓ యువతి ఇంట్లో స్నానం చేసేందుకు బాత్రూమ్‌లోకి వెళ్లింది. అయితే యువతి బాత్రూమ్‌లోకి వెళ్లి చాలాసేపు కావడంతో బయటికి రావాలని ఆమె తమ్ముడు 2, 3 సార్లు పిలిచాడు. అయితే ఎలాంటి స్పందన రాకపోవడంతో కొద్దిసేపు డోర్ కొట్టాడు. అయినప్పటికీ బాత్రూమ్‌ లోపలి నుంచి ఎలాంటి శబ్దం రాకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆ బాత్రూం డోర్‌ను పగలగొట్టి చూడగా.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతడు షాక్ అయ్యాడు. ఇంతకీ ఏం జరిగింది. ఆ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది.


జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ

జూన్ 4న రైతు రుణమాఫీ చేస్తం .. రాబోయేది ఇండియా ప్రభుత్వం : రాహుల్ గాంధీ అదానీ, మోదీ మీడియా ఏం రాసుకుంటారో  రాసుకోండి ఎవరికి భయపడేది లేదు పేద మహిళల ఖాతాల్లో ఏటా రూ. లక్ష వేస్తం యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ఢిల్లీ: జూన్ 4వ తేదీన పేద రైతుల రుణాలను మాఫీ చేయబోతున్నామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఇవాళ ఉత్తర ప్రదేశ్ లో నిర్వహించిన ఎన్...