Trending:


హైదరాబాద్లో దంచికొడుతున్న వాన

హైదరాబాద్లో దంచికొడుతున్న వాన హైదరాబాద్లో పలుచోట్ల వర్షం కురుస్తోంది. నగరమంతా మబ్బులు కమ్మేశాయి. భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రస్తుతం సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల, పెట్ బషీరాబాద్,బహదూర్ పల్లిలో దాదాపు అరగంటనుంచి భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు శంషాబాద్ పరిసర ప్రాంతాలతోపాటు ఎయిర్ పోర్ట్ పరిధిలో వర్షం కురుస్తోంది. కూ...


Ration card: రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. ఇక అవన్నీ ఉచితమే..

తెలంగాణలో ఏ పథకం అమలు చేయాలన్నా ఆధార్ కార్డుతో పాటు.. రేషన్ కార్డు కూడా అవసరం అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారెంటీలకు మాత్రం రేషన్ కార్డునే ఎక్కువగా ఆధారంగా అడుగుతున్నారు. దీంతో మీ సేవా సెంటర్ల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. వీరికి వచ్చేనెలాఖరులోగా అర్హులను గుర్తించి రేషన్ కార్డులను మంజూరు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో కూడా రేషన్ కార్డులను పథకాలను లింక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త అనే చెప్పాలి. ఈ కార్డు ఉన్నవారు సులభంగా డబ్బులను సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. దీని కోసం రుడ్ సెట్ అనే సంస్థ గొప్ప శుభవార్త చెప్పింది. వీడియోగ్రఫీ, ఫోటో గ్రఫి, కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ అంశాలపై ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వనుంది. అనంతపురంలోని రూట్ సెట్ సంస్థ రేపటి నుంచి 30 రోజుల వరకు ఉచిత ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని గ్రామీణ ప్రాంత యువకులకు కారు డ్రైవింగ్, బైక్ మెకానిక్ పై ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటికి కేవలం ఉమ్మడి అనంతపురం జిల్లాలకు సబంధించిన వారై ఉన్నవారు అర్హులగా పేర్కొన్నారు. దీని కోసం అభ్యర్థులు ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పించనున్నట్లు సంస్థ డైరెక్టర్ తెలిపారు. వీటితో పాటు.. ఒంగోలు జిల్లా వాసులకు కూడా ఉపాధి శిక్షణ అవకాశం కల్పిస్తుందని సంస్ డైరెక్టర్ తెలిపారు. ఒంగోలులో మాత్రం మే 22వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 19 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలని తెలిపారు. దీనికి ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సబంధించిన అభ్యర్థులు అర్హులగా పేర్కొన్నారు. ఈ జిల్లా వాసులు కూడా ఆధార్, రేషన్ కార్డు కలిగి ఉండాలని తెలిపారు.


కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం

కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం కామారెడ్డిలో భారీ చోరీ జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజానగర్ కాలనీలో తాళం వేసిన ఇంట్లోకి దొంగలు చొరబడి.. ఇళ్లు గుళ్ల చేశారు. కాలనీకు చెందిన శ్రీకాంత్ ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి.. కొందరు గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్...


కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు

కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ఆదివారం (మే 19) ప్రమాదానికి గురైంది. వాతావరణం అనుకూలించకోవడంతో కూలిపోయనట్లు ఇరాన్ ప్రభుత్వం మీడియా ప్రకటించింది. హెలికాప్టర్‌కు ఏమి జరిగింది..అందులో ఎవరు ఉన్నారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. హెలికాప్టర్‌లో ఇరాన్ ఆర్థిక మంత్రి అమ...


ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభ...


నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు

నా భార్య నుంచి ప్రాణహాని ఉంది..కాపాడండి: పోలీసులకు భర్త ఫిర్యాదు హైదరాబాద్: భార్య తనను చిత్రహింసలు పెడుతుందని ఓ బాధిత భర్త రోడ్డెక్కాడు. పెళ్లైన నాటినుంచి తనను , తన తల్లిదండ్రులను మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని ఆవేదన చెందాడు. కారణంలేకుండానే పదే పదే దాడి చేస్తుందని ఆమె నుంచి తనకు రక్షణ కావాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు ఫి...


యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

యాదగిరిగుట్ట ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌ మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చీరలు      చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌లోనే రావాలని ఈవో ఆదేశాలు యాదాద్రి, వెలుగు : యాదగిరిగుట్ట దేవస్థానంలో జరిగే ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు సంప్రదాయ దుస్తులు తప్పనిసరి చేస్తూ ఈవో భాస్కర్‌‌‌‌‌‌‌‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ విధానం జూన్‌‌‌‌‌‌‌‌ 1 నుం...


సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు

సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు ఆఫీసర్లు, ఎన్జీవో నిర్లక్ష్యంతో బాధిత మహిళలకు తిప్పలు     కౌన్సిలర్, లీగల్​  అడ్వైజర్  లేకుండానే రన్​ చేస్తున్రు     సిబ్బంది లేకున్నా జీతాలు తీసుకుంటున్నరు     10 నెలలుగా బాధిత మహిళలకు కిట్లు ఇవ్వని నిర్వాహకులు గద్వాల, వెలుగు : వరకట్న వేధింపుల గురవుతున్న వారు, వివిధ రకాల హింసకు గురవుతున్న మహిళలు, చైల్డ్  మ్యా...


749 బస్తాల పీడీఎస్​ బియ్యం పట్టివేత

749 బస్తాల పీడీఎస్​ బియ్యం పట్టివేత హాలియా, వెలుగు : అక్రమంగా నిల్వ చేసిన రేషన్‌‌‌‌‌‌‌‌ బియ్యాన్ని నల్గొండ టాస్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌, పెద్దవూర పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను పెద్దవూర ఎస్సై వీరబాబు శనివారం మీడియాకు వెల్లడించారు. సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై విభాగంలో సరుకుల పంపిణీ కాంట్రాక్టర్‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్న కందుల వెంకటరమణ, పెద...


Kanipakam Temple | కాణిపాకం ఆలయానికి పోటెత్తిన భక్తులు

కాణిపాకం ఆలయంలో భారీగా జనం.


Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ సంఘటన జరిగింది. డాక్టర్ ఫోన్ లో డైరెక్షన్లు ఇస్తుంటే నర్సులు గర్భిణీకి ఆపరేషన్ చేశారు. ఈ ఘటనలో నవజాత శిశువు మరణించాడు.


JEE Main Paper 2 Results: జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 ఫలితాలు విడుదల - సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

JEE Mains 2024 Paper 2 Results: దేశంలోని ఉన్నత విద్యాసంస్థల్లో బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పేపర్‌-2 (JEE మెయిన్‌) పరీక్షల ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మే 19న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ అప్లికేషన్ నెంబరు, పుట్టినతేదీ వివరాలను నమోదుచేసి ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాల్లో రెండు విభాగాల్లో (బీఆర్క్‌, బీప్లానింగ్‌) ఇద్దరు...


Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావం

Cyclone Alert: భగభగమండే ఎండల్నించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చల్లబడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Swati Maliwal Case: కొంచెమైతే ఆమె చనిపోయి ఉండేది, అంత దారుణంగా దాడి చేశాడు - స్వాతి మలివాల్ కేసుపై ఢిల్లీ పోలీసులు

Swati Maliwal Assault Case: స్వాతి మలివాల్‌ దాడి కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్‌ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ క్రమంలోనే కోర్టులో ఢిల్లీ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. బిభవ్‌ కుమార్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు అనుమతి అడిగే క్రమంలో దీన్ని సీరియస్‌ కేసుగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు. ఈ దాడి ఆమె ప్రాణాలు తీసి ఉండేదని, అంత తీవ్రంగా కొట్టాడని వెల్లడించారు. ఓ ఎంపీపై అలా అనుచితంగా ప్రవర్తించడాన్ని ఏ మాత్రం తేలిగ్గా...


మోడీతో మాములుగా ఉండదు మరి.. ప్రధాని ప్రచారంలో పలు దేశాల రాయబారులు..

PM Modi: నరేంద్ర మోడీ.. భారీ మెజారిటీతో రెండు సార్లు ప్రధానిగా ఎన్నికైన నాయకుడు. తన పరిపాలన తీరుతో దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప ప్రఖ్యాతి సంపాదించారు. మోడీ అనే పేరు గత పదేళ్లుగా అంతర్జాతీయ మీడియాలో చాలా సార్లు మారుమోగింది. ప్రధాని హోదాలో ఆయన ఏ దేశం వెళ్లిన విశేష స్పందల లభించింది. దీనిని భారతీయులందరూ గమనించారు. ప్రస్తుతం దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి మరో సారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది....


Graduate MLC Election: బ్లాక్‌ మెయిలర్‌ తీన్మార్ మల్లన్న వద్దు.. గోల్డ్‌ మెడలిస్ట్‌ రాకేశ్ రెడ్డిని గెలిపించండి

KT Rama Rao Campaign Support To Rakesh Reddy In Graduate MLC Election: తెలంగాణలో మరో ఎన్నికపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.


బ్రేకింగ్ న్యూస్: ఇరాన్ అధ్యక్షుడి కాన్వాయ్‌లోని హెలీకాప్టర్‌కు ప్రమాదం

సహాయ సిబ్బంది ఘటనా ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని, కానీ వాతావరణం అనుకూలంగా లేదని ఇరాన్ హోంశాఖా మంత్రి వెల్లడించారు.


Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి

Rains In Telugu States: తెలంగాణలో ఆదివారం పలు చోట్ల వర్షం కురిసింది. వికారాబాద్‌ జిల్లాలో వర్షం బీభత్సం స‌ృష్టించింది. యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. జంటుపల్లి గ్రామంలో శ్రీనివాస్‌, లక్ష్మమ్మ, బెన్నూరు గ్రామంలో వెంకప్ప పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు. అలాగే హైదారబాద్‌ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. బేగంపేట, ప్యారడైజ్‌, మారేడుపల్లి, చిలకలగూడ, బోయిన్‌పల్లి, అల్వాల్‌, జవహర్‌నగర్‌, జీడీమెట్ల,...


Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా అరెస్టు, నిరుద్యోగులను చైనా కంపెనీలు అమ్మేస్తున్న గ్యాంగ్!

Visakha Human Trafficking : విశాఖలో హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగాలు పేరిట నిరుద్యోగులను మోసం చేసి కంబోడియాకు తీసుకెళ్లి చైనా కంపెనీలకు అమ్మేస్తున్నారు. చైనా కంపెనీలు వీరితో సైబర్ నేరాలు చేయిస్తున్నాయి.


వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి రెండే రెండు కారణాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పుకొచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్.. ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటి.. తామ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్ర స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోవటమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవటం మరొక కారణంగా చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి...


రోడ్డు ప్రమాదానికి గురైన జబర్దస్త్ లేడీ కమెడియన్... కారు నుజ్జు నుజ్జు!

జబర్దస్త్ లో చాలా కాలంగా పని చేస్తుంది పవిత్ర. పలువురు టీమ్ లీడర్స్ తో పాటు కామెడీ పంచింది. పవిత్ర కమెడియన్ గా తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకుంది. కాగా పవిత్ర కారుకు ప్రమాదం జరిగింది. ఆమె కారును మరొక కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పవిత్ర ప్రయాణిస్తున్న కారు ముందు భాగం డామేజ్ అయ్యింది. వివరాల్లోకి వెళితే... పవిత్ర మే 13న ఓటు వేసేందుకు తన సొంత ఊరు ఆంధ్రప్రదేశ్ లోని సోమశిల వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకున్న పవిత్ర కొన్ని రోజులు ఊరిలో ఉన్నారు....


ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు..!

హైదరాబాద్‌లో ఓ ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. అది కూడా నడిరోడ్డు మీదే.అది కూడా భర్తను వదిలేసి.. భార్యను ఇద్దరి పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. మరి ఈ ఘటనను కిడ్నాప్ అనాలి కదా అనుకుంటున్నారా.. కాదు దొంగతనమే అనాలి. ఎందుకంటే.. ఎత్తుకెళ్లింది మనుషుల్ని కాదు.. విగ్రహాలను. అది కూడా రోడ్డు మీద జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు కొట్టేశారు. ఇప్పుడు దీనిపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.


Village: ఈ గ్రామం ప్రపంచంలోని ఎనిమిదో వింత లాంటిది.. దీని ప్రత్యేకత ఏంటంటే..?

గుజరాత్: ప్రపంచంలో ఏడు వింతలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే గుజరాత్ లోని ఓ గ్రామం ఎనిమిదో వింతగా స్థానికులు భావిస్తుంటారు. అదే కతియావార్ లోని భయవదర్ గ్రామం. ప్రపంచంలోని ఎనిమిదో వింతగా ప్రజలు పిలుచుకునే భయవదర్ గ్రామం ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. భయవదర్ గ్రామం భారతదేశంలోని పశ్చిమ ప్రాంతంలోని గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర ప్రాంతంలోని రాజ్‌కోట్ జిల్లాలోని ఉప్లేటా తాలూకాలోని ఒక పట్టణం. ఇందులో 20 నుంచి 22 వేల మంది జనాభా ఉంటున్నారు. భయవదార్ గ్రామం రాజ్ కోట్ జిల్లా.. పోర్‌బందర్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. అలాగే రైల్వే డివిజన్ భావ్‌నగర్ వర్తిస్తుంది. మరియు అటవీ పరిధి జామ్‌నగర్‌కు వర్తిస్తుంది. ఈ విషయాలన్నీ భయవదర్ గ్రామాన్ని అద్భుత గ్రామంగా ప్రసిద్ధి చెందాయి. దేశంలో 5 జిల్లాల సరిహద్దులు కలిగి ఉన్న ఏకైక గ్రామం భయవదర్. ఈ గ్రామం రాజ్‌కోట్, జామ్‌నగర్, పోర్‌బందర్, జునాగఢ్ మరియు భావ్‌నగర్ జిల్లాలను కలిగి ఉంది. మొఘల్ అధికారం పతనం తరువాత.. గ్రామం దేశాయిల చేతుల్లోకి వెళ్లింది. 1753లో గొండాల్‌కు చెందిన జడేజా హలోజీకి భయవదర్ గ్రామం కేటాయించబడింది. సౌరాష్ట్ర రాష్ట్రం ఏర్పడే వరకు భయవదర్ గోండాల్ రాష్ట్రం కిందనే ఉంది. 280 సంవత్సరాల క్రితం ఇక్కడ భయ అనే పశువుల కాపరి ఉండేవాడు. ఇది ఇప్పుడు ఖంబి సేఖ్‌నాథ్ మహాదేవ్ ఆలయం వెనుక ఉంది. ఇప్పుడు కూడా చాలా మంది అతన్ని నమ్ముతారు. భయ అనే పశువుల కారణంగా ఈ గ్రామానికి భయవదార్ అని పేరు వచ్చింది. ప్రస్తుతం భయవదర్ గ్రామంలో 32 దేవాలయాలు ఉన్నాయి. భయవదర్ గ్రామంలో రూపవతి అనే నది ఉంది. ఈ నదికి భయ అనే గోవుల కుమార్తె రూప పేరు పెట్టారు. కాథియావాడి ఈ గ్రామం ఎనిమిదో అద్భుతం లాంటిది. కాబట్టి ప్రజలు దీనిని ప్రపంచంలోని ఎనిమిదవ అద్భుతంగా భావిస్తారు.


డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ

డెడ్ స్టోరేజీకి ఎస్సారెస్పీ శ్రీరామ సాగర్ లో మిగిలింది 9.876 టీఎంసీలే      మిషన్ భగీరథకు 2 టీఎంసీల వరకు కేటాయింపు     వర్షాలు సకాలంలో కురవకపోతే ఇబ్బందులే      వ్యవసాయ బోర్లు కూడా ఎండిపోయే ప్రమాదం బాల్కొండ, వెలుగు :  ఉత్తర తెలంగాణ వరప్రదాయని  నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీరు డెడ్ స్టోరేజీకి చేరువవుతోంది. వేసవిలో ఎండలు దంచి క...


అదృష్టవంతులకు పుట్టుమచ్చలు ఏ అవయవాలపై ఉంటాయో తెలుసా?

సముద్ర శాస్త్రం.. జ్యోతిషశాస్త్రంలో ఒక ముఖ్యమైన భాగం. దీనిలో మన శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఎన్నో రహస్యాల గురించి చెప్తాయని నమ్ముతారు. ఇలాంటి పరిస్థితిలో.. ఒక వ్యక్తి శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు ఆ వ్యక్తి గురించి ఎన్నో విషయాలను చెప్తాయి. కాగా శరీరంలోని ఏ పుట్టుమచ్చలు వ్యక్తికి శుభ సంకేతాలను ఇస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సముద్ర శాస్త్రంలో.. ఒక వ్యక్తి మొత్తం శరీరాన్ని విశ్లేషించడం ద్వారా, అతని ప్రవర్తన, భవిష్యత్తు గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు....


SIT Investigation: రాష్ట్రంలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం - త్వరలోనే నివేదిక

SIT Investigation On AP Election Violence: ఏపీలో ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. సిట్ టీం చీఫ్ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం పల్నాడు, అనంతపురం జిల్లాల్లో శనివారం నుంచి దర్యాప్తును విస్తృతం చేసింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న ప్రాంతాలను సందర్శించిన బృంద సభ్యులు బాధితులు, పోలీసుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. వీడియో ఫుటేజీ, ఇతర ఆధారాలు పరిశీలిస్తున్నారు....


Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Food Safety Task force Inspections in Hyd: హైదరాబాద్ లోని పలు హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. ఇందులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.


Chandrababu CM: ఏపీ ఎన్నికలపై అమిత్‌ షా సంచలన ప్రకటన.. ఆ రోజే సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం

Amit Shah Says CBN Going To Sworn As AP CM: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల విషయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ప్రమాణస్వీకారం తేదీని కూడా ప్రకటించారు.


ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!

ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య! రాయ్‌పూర్:  ఛత్తీస్‌గఢ్‌లో దారుణ సంఘటన జరిగింది. సారన్‌గఢ్-బిలాయ్‌గఢ్ జిల్లాలో మే 18వ తేదీ శనివారం ఒకే కుటుంబంలోని ఐదుగురు సభ్యులను నరికి చంపగా, మరొక వ్యక్తి ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రాయ్‌పూర్‌కు 200 కిలోమీటర్ల దూరంలోని సలిహా పోలీస్ స్టేషన్ పరిధిలోని థర్గావ్ గ్రామ...


అప్పుడే మేలు.. ఇప్పుడు నానా పాట్లు పడుతున్నాం - రైతుల ఆవేదన!

ధాన్యం కొనుగోలు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.రైతులు పడుతున్న కష్టాలు,అసలు సమస్యలు ఏంటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో అనే అంశాలపై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందిస్తోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు,ఎండకు తీవ్ర అస్వస్థతకు, ఇబ్బందులకు గురవుతున్నామని లోకల్18తో వేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన వరి ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాల్లోనే మొలకెత్తి...


తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం..

తిరుపతికి వెళ్తున్న బస్సులో అగ్నిప్రమాదం.. ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై  ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.  బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు  పరుగులు తీశారు. వెంటనే అగ్నిమ...


తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!

పది జిల్లాలతో ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు 33 జిల్లాలు ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన ఈ కొత్త జిల్లాలకు.. తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన యోధులు, రాష్ట్రంలోని ప్రముఖ ఫుణ్యక్షేత్రాల పేర్లు పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. మరో రెండు జిల్లాల పేర్లు మార్చేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డే సూచనప్రాయంగా ప్రకటించినట్టు సమాచారం.


మరోసారి కరోనా అలజడి.. సింగపూర్‌లో భారీ కేసులు నమోదు.. కేవలం వారంలోనే..

COVID-19 in Singapore: గత నాలుగేండ్ల క్రితం కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా కుదిపేసిందో ఆ విషాదం అందరికీ తెలిసిందే.ఈ ఎవరూ ఊహించని విధంగా సంభవించిన ఈ ఉపద్రవంలో లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్ల మంది బతుకులు రోడ్డున పడ్డాయి. ఇప్పుడూ మరోసారి కరోనా మహమ్మారి అలజడి రేపుతోంది. మే 5 నుంచి 11 తేదీల మధ్య కొత్త 25,900 కేసులు వెలుగులోకి వచ్చాయని, దేశప్రజలను మాస్కులు ధరించాలని ఆరోగ్య మంత్రి ఓంగ్ యే కుంగ్ సూచించారు. కరోనా వైరస్ నిరంతరం పెరుగుతోందనీ,...


Kyrgyzstan: కిర్గిస్థాన్‌లో గొడవలకు కారణమేంటి, భారత్ పాక్ విద్యార్థులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

Kyrgyzstan News: కిర్గిస్థాన్‌లో విదేశీ విద్యార్థులపై దాడులు (Kyrgyzstan Attacks) జరగడం సంచలనం సృష్టించింది. ఆ దాడులకు సంబంధించిన వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌తో పాటు భారత్ విద్యార్థులు అక్కడి యూనివర్సిటీల్లో చదువుతున్నారు. భారత్‌తో పాటు పాకిస్థాన్ వెంటనే అప్రమత్తమయ్యాయి. భారత్‌ అక్కడి విద్యార్థులకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఏమైనా అవసరం ఉంటే ఎంబసీని సంప్రదించాలని...


Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

Tourist Spots in Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎన్నో చారిత్రాత్మక ప్రదేశాలు, పర్యాటక ప్రాంతాలకు కేరాాఫ్ గా నిలుస్తోంది. ఆయా ప్రాంతాల వివరాలను ఈ కథనంలో చూడండి….


వేములవాడ రాజన్న కోడెలకు రైతులు వరి గడ్డి ఎందుకు ఇస్తున్నారంటే..

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడె మొక్కులు..ఆలయానికి సింహ భాగం ఆదాయం కూడా కోడె మొక్కుల రూపంలో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి రైతన్నలు భక్తి భావంతో వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి ఇష్టమైన కోడెలకు వరిగడ్డిని (గ్రాసం) భక్తి భావంతో అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోకల్18 ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. రైతులు ఎందుకు రాజన్న కోడెలకు వరి గడ్డిని వితరణగా అందిస్తున్నారని ప్రశ్నించగా.. తమ పాడి పంట సమృద్ధిగా ఉండాలని,కోరుకున్నామని కోరుకున్న విధంగానే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి కృపతో పాడి పంట సమృద్ధిగా పడడంతో మొక్కుకున్న విధంగానే పని వారి కోడెలకు భక్తి భవంతో వరిగడ్డి వితరణ చేస్తున్నామని కళ్లెం లచ్చిరెడ్డి, తీపి రెడ్డి తిరుపతిరెడ్డి రైతన్నలు చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా,మొక్కుగా భక్తి భావంతో పంట కోసిన తర్వాత వరిగడ్డిని రాజన్న గోశాలకు అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు. ప్రతిరోజు వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు వచ్చిన ప్రతి ఒక్కరూ దాదాపు స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులను చెల్లించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకుంటారు. అయితే స్వామి వారికి ఇష్టమైన కోడెలు అధిక సంఖ్యలో రావడంతో కోడెల సంరక్షణార్థం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాల మేరకు వేములవాడ రాజన్న ఆలయ అధికారులు పలు గోశాలను ఏర్పాటు చేశారు. వేములవాడ రాజన్న కిష్టమైన కోడెలకు రైతులు వరిగడ్డి వితరణ చేసిన తర్వాత దానికి సంబంధించిన రసీదుతో పాటు.. స్వామి వారి (3డ్డూలు) ప్రసాదాన్ని రైతులకు గోశాల సంబంధిత సిబ్బంది అందజేస్తున్నారు. స్వామివారికి మొక్కుకున్న తర్వాతనే పాడిపంట సమృద్ధిగా పడ్డాయని,తాము విశ్వసించి మొక్కుకున్న విధంగా గోశాలకు వరి గడ్డి కొన్ని సంవత్సరాలుగా భక్తి భావంతో అందిస్తున్నామని రైతులు పేర్కొన్నారు.


నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్

నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్ నైరుతి రుతుపవనాలపై కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయని తెలిపింది. మే 31కి నైరుతి రుతుపవ నాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని అంచనాలు వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యమవుతుందన్న వార్తలు వస్తున్న క్రమంలో ఐఎండీ ఈ అప్ డేట్ ఇచ్చింది. బంళాఖాతానికి ఈశాన్యా...


Viral video: మన దేశానికి గ్రహాంతర వాసులు వచ్చారా? జైపూర్ ప్రజలు చూసింది ఏంటి?

UFO In India: మానవులు, గ్రహాంతరవాసులు(ఏలియన్స్‌) గురించి శతాబ్దాలుగా ఆలోచిస్తూనే ఉన్నారు. నిజంగా ఉన్నారా? ఎలా ఉంటారు? వంటి చర్చలు చాలా కాలంగా జరుగుతున్నాయి. కానీ ఇప్పటివరకు, ఏలియన్స్‌ ఉన్నారని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా దొరకలేదు. విశ్వంలో అనేక నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ గ్రహాల్లో చాలా వరకు భూమి లాగా జీవానికి అనుకూలమైన పరిస్థితులు ఉండొచ్చు. వాస్తవానికి, శాస్త్రవేత్తలు ఇప్పటికే అనేక ఎక్సోప్లానెట్స్‌ను కనుగొన్నారు. శాస్త్రవేత్తలు ఒకవైపు...


Top Headlines Today: కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి రేవంత్; కూటమి శ్రేణులకు నాగబాబు సూచనలు - నేటి టాప్ న్యూస్

కేబినెట్ భేటీకి అనుమతి రాకపోతే ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్ హైదరాబాద్: ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాకపోవడంతో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటల ప్రణాళిక, రైతాంగానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించాలని మంత్రులు భావించారు. కేబినెట్ భేటీ నిర్వహించడానికి ప్రభుత్వం ముందుగానే ఈసీని అనుమతి కోరింది. కానీ శనివారం (మే 18న) మధ్యాహ్నం నుంచి రాత్రి 7 గంటల వరకు ఈసీ నుంచి ఎలాంటి...


Pithapuram | పిఠాపురంలో ఎవరు గెలుస్తారు

పిఠాపురంలో ఎవరు గెలుస్తారు. పవన్ వర్సెస్ వంగగీత.


తిరుమలకు వెళ్లాలా..? అయితే దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకొని వెళ్లండి..

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, తిరుమలలోని అన్న ప్రసాద కౌంటర్లు, నారాయణగిరి ఉద్యానవనాలలో పాటు భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో ఆహారం, పాలు, త్రాగు నీరు అందించేందుకు టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకులు అన్నప్రసాదం, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాలపై ప్రత్యేక దృష్టి సారించి అన్ని కీలక ప్రదేశాల్లో దాదాపు 1500 మంది 24/7 సేవలందిస్తున్నారు. ఇందులో భాగంగా వేసవి సెలవుల రద్దీ శుక్ర, శని, ఆదివారాలలో గరిష్ట స్థాయికి చేరుకుంది. టిటిడి ఈవో ఏవి ధర్మారెడ్డి ఆదేశాల మేరకు, జేఈవో వీరబ్రహ్మం ఆధ్వర్యంలో ఇంజినీరింగ్‌, ఆరోగ్యం, అన్నప్రసాదం, విజిలెన్స్‌, వైద్య శాఖల ఉన్నతాధికారులు భక్తుల సౌకర్యాలను, క్యూ లైన్లను నిరంతరాయంగా పర్యవేక్షిస్తున్నారు. తిరుమలలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న భక్తుల రద్దీ, ఆదివారం కూడా ఔటర్ రింగ్ రోడ్డు లోని అక్టోపస్ వద్ద నుండి క్యూ లైన్లు కొనసాగుతున్నాయి.వేసవి సెలవులతో పాటు వారాంతపు రద్దీతో దేశం నలుమూలల నుండి తిరుమలకు వచ్చిన భక్తులతో పోటెత్తింది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు దాదాపు అన్ని పరీక్షలు పూర్తయినందున సాధారణంగా మే నెలలో అధిక రద్దీ ఉంటుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నివేదికల ప్రకారం ఆక్టోపస్ సర్కిల్‌లో లైన్‌లోకి ప్రవేశించే భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కృష్ణ తేజ సర్కిల్ వరకు వివిధ ప్రాంతాలలో నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు పంపిణీ చేస్తున్నారు. వైద్యబృందాలు బ్యాటరీ వాహనాల ద్వారా భక్తులకు అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు.


ప్రైవేట్ పాఠశాలలో ఉచిత విద్య పొందే కేంద్ర ప్రభుత్వ పథకం.. దరఖాస్తుకు చివరితేది ఎప్పుడంటే

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాహక్కు (RTE) చట్టం 2009 కింద.. పేద పిల్లలు LKG లేదా క్లాస్ I నుండి ఇంటర్ వరకు ఎటువంటి రుసుము చెల్లించకుండా ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత విద్యను పొందేందుకు అనుమతిస్తుంది. ప్రభుత్వం మైనారిటీ హోదా ఇవ్వని అన్ని ప్రైవేట్ పాఠశాలలు ఈ చట్టం కింద ప్రయోజనం పొందవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వేల పాఠశాలల్లో.. లక్షకు పైగీ సీట్లు ఈ పథకం కింద అందుబాటులో ఉన్నాయి. RTE చట్టం కూడా పిల్లలకు ప్రతి పాఠశాలలో 25 శాతం సీట్లు హామీ ఇస్తుంది.దీని నుండి ప్రయోజనం పొందాలంటే, తల్లిదండ్రులు వెనుకబడిన లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందినవారై ఉండాలి. వీరితో పాటు థర్డ్ జెంర్ కు చెందిన పిల్లలు, హెచ్ఐవీ పాజిటివ్, పారిశుధ్య కార్మికులు, వికలాంగులకు అవకాశం ఉంటుంది. అన్ని కంటే ముఖ్యంగా వీరి కుటుంబ వర్షిక ఆదాయం 2 లక్షల కంటే తక్కువ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విధానం గురించి చూసినట్లైతే.. ముందుగా మీరు rte.tnschools.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి అవసరమైన పత్రాలను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయాలి.. అనంతరం మీ ఏరియాను సెలక్ట్ చేసి.. అక్కడ అందుబాటులో ఉన్న పాఠశాలల వివరాలను ఎంచుకోవలి. తల్లిదండ్రులు ఐదు పాఠశాలలను ఎంచుకొని దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత సాధించిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ప్రైవేట్ పాఠశాలల్లో విద్య అందించేందుకు డబ్బులు ఇస్తుంది. దరఖాస్తుకు చివరి తేదీ మే 20. అర్హత ఉన్నవారు.. వెంటనే ఈ పథకానికి అప్లై చేసి ప్రయోజనం పొంద వచ్చు.


భారత్- మాల్దీవుల ఘర్షణలో భారీగా లాభపడుతున్న పొరుగుదేశం? 6 నెలల్లోన్ రిచ్

భారత్, మాల్దీవుల మధ్య జరుగుతున్న ఘర్షణ(india- maldives tussle) వాతావరణంలో మూడో దేశం లాభపడుతోంది. భారత పర్యాటకులు మాల్దీవులను బహిష్కరించడంతో..పొరుగున ఉన్న శ్రీలంక లబ్ది పొందుతోంది. భారతీయ పర్యాటకులు ఇప్పుడు శ్రీలంకకు(Srilanka) పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు.. అక్కడ చాలా డబ్బు ఖర్చు చేస్తున్నారు. శ్రీలంకకు వెళ్లే భారతీయ పర్యాటకుల(Indian Tourists) సంఖ్య 2022తో పోలిస్తే 2023లో దాదాపు రెట్టింపు అయింది. ఓ రిపోర్ట్ ప్రకారం.. 2022 సంవత్సరంలో 123,004 మంది...


భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి

భూ వివాదంపై మే 20న సీఎంను కలుస్తా: మల్లారెడ్డి మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని సుచిత్రలో వివాదస్పద భూమి విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానన్నారు మాజీ మంత్రి , ఎమ్మెల్యే మల్లారెడ్డి. పోలీసులు తమ వ్యతిరేక వర్గానికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని విషయాలను సీఎం రేవంత్ ను కలిసి వివరిస్తామని చెప్పారు మల్లారెడ్డి. మే 20న సీఎంను కల...


Train Robbery: సిగ్నల్ లకు బురదపూసి చోరీకి ప్లాన్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రైలు ప్రయాణికులు.. ఎక్కడో తెలుసా..?

Uttarakhand news: లక్సర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. మొరాదాబాద్-సహారన్‌‌పుర్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న లక్సర్ రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ రైలు సిగ్నల్ కనిపించకుండా కొందరు దుండగులు లైట్లకు బురద రాశారు.


TS TET-2024: రేపటి నుంచి తెలంగాణ 'టెట్' పరీక్షలు, అభ్యర్థులకు మార్గదర్శకాలు ఇవే

Telangana TET 2024 Exam: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2024) ఆన్‌లైన్ రాతపరీక్షలు మే 20 నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 20 నుంచి జూన్ 2 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో మే 20 నుంచి 29 వరకు పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు. అదేవిధంగా మే 30 నుంచి జూన్ 2 వరకు పేపర్-1 పరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజు రెండు సెషన్లలో ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ పరీక్షల కోసం 2,86,386...


EC Action Against KTR: కేటీఆర్‌పై చర్యలకు ఆదేశించిన ఎలక్షన్ కమిషన్, ఎందుకంటే!

Election commission has ordered to take action against KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. మే 13న రాష్ట్రంలో పార్లమెంట్ ఎలక్షన్ పోలింగ్ రోజున మాజీ మంత్రి కేటీఆర్ నిబంధనలు ఉల్లంఘించారని ఈసీ చర్యలకు సిద్ధమైంది. ఎన్నికల రోజున మాట్లాడిన కేటీఆర్ తాను ఏ వ్యక్తికి ఓటు వేశారో పరోక్షంగా వెల్లడించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంటూ కేటీఆర్‌పై చర్యలకు ఈసీ ఆదేశించింది. ఈ విషయంపై ఈసీ ఇదివరకే...


లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

లారీ ఢీకొని ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి రంగారెడ్డి జిల్లాలో విషాద సంఘటన చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందాడు. ఈ ఘటన జిల్లాలోని మంచాల పోలీస్ స్టేషన్ పరిధిలో మే 19వ తేదీ ఆదివారం సాయంత్రం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యాచారం మండల పరిధిలోని నల్లవెల్లి గ్రామానికి చెందిన బట్టు శ్రీరాములు (45) ఇ...


బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష

బెల్ట్ షాపులు ఎత్తేయాలని యువకుడి నిరాహారదీక్ష రంగారెడ్డి: గ్రామంలో బెల్టు షాపులవల్ల యువకులు నుంచి వృద్ధుల వరకు మద్యం తాగి అనారోగ్యం పాలవుతున్నారని ఓ యువకుడి వినూత్న రీతిలో నిరసన తెలిపాడు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం కందివనం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు గ్రామంలోని బెల్టు షాపులను తొలగించాలని నిరాహారదీక్షకు దిగాడు. కందివనం గ్రామంలో 24 గం...


Huge Devotee Rush At Tirumala | తిరుమలకు పోటెత్తిన భక్తులు

అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడైన శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. ఇప్పటికే స్వామి దర్శనార్థం ఏర్పాటు చేసిన క్యూలైన్లన్నీ నిండిపోయాయి