వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు విజయ్​కుమార్​ ఇంటింటి ప్రచారం చేశారు. మంథని మండలం సూరయ్యపల్లిలో లీడర్లు రావుల నాగేష్​, నక్క తిరుపతి, గోటికార్​కిషన్‌‌ జీ ఆధ్వర్యంలో వేర్వేరుగా ప్రచారం నిర్వహించారు.

©️ VIL Media Pvt Ltd.

2024-05-07T03:33:22Z dg43tfdfdgfd