వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడలో కూలిన పురాతన చెట్టు

వేములవాడ, వెలుగు:  వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ  సమీపంలోని నటరాజ్​ విగ్రహం వద్ద పురాతన చెట్టు ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో భక్తులకు చెందిన రెండు కార్లు, డాగ్ స్క్వాడ్‌‌ వాహనం దెబ్బతిన్నాయి. 

©️ VIL Media Pvt Ltd.

2024-05-06T02:45:04Z dg43tfdfdgfd