బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం

బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం

బీర్కూర్, వెలుగు: బీర్కూర్ మండల కేంద్రంలో గజ్జెలమ్మ జాతరను ఎంపీపీ రఘు, గ్రామ పెద్దలు మంగళవారం ప్రారంభించారు.   బుధవారం రథోత్సవం, ఎడ్లబండ్ల ఉరేగింపు ఉంటుందన్నారు.  గురువారం కుస్తీ పోటీలు ఉంటాయన్నారు. 

 ఉత్సవాలు మూ డు రోజుల పాటు కొనసాగుతాయన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T05:43:46Z dg43tfdfdgfd