తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

తిరుగుబాటు నా నేచర్ .. కాంగ్రెస్ నేత విజయశాంతి ట్వీట్

హైదరాబాద్, వెలుగు: తన స్వభావం తిరుగుబాటని, సిని మాల్లో చేసిన పాత్రల ప్రేరణే ఇం దుకు కారణం కావొచ్చని కాంగ్రెస్ నేత విజయశాంతి మంగళవారం ట్వీట్  చేశారు. ప్రభుత్వం వైపు కన్నా ప్రజల వైపు ఉండటమే తన మనస్తత్వం అని, తానిలా చెప్పడా న్ని కొందరు విమర్శించినప్పటికీ.. అదే ధోరణితో ముందుకెళ్తానని పేర్కొన్నారు. 

 ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగాలని, లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిం చగలదని  ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్ కాంగ్రెస్​పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T03:13:22Z dg43tfdfdgfd