టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు

టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు

  • టెట్​కు 2.56 లక్షల అప్లికేషన్లు
  • రేపటితో ముగియనున్న దరఖాస్తు గడువు  

హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)కు దరఖాస్తులు పెరుగుతున్నాయి. గురువారం  సాయంత్రం వరకు 2,56,744 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో  పేపర్1 కోసం 92,129 మంది, పేపర్ 2 కోసం 1,64,615 మంది దరఖాస్తు చేశారు.  మరోపక్క 12,829 మంది ఎడిట్ ఆప్షన్​ను ఉపయోగించుకున్నారు.  కాగా, ఈ నెల 20తో టెట్ దరఖాస్తు గడువు ముగియనుంది. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-19T04:30:41Z dg43tfdfdgfd