Trending:


ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ ప్రచారాన్ని ఆపారు: మాజీ మంత్రి హరీశ్రావు

ప్రశ్నిస్తున్నందుకే కేసీఆర్ ప్రచారాన్ని ఆపారు: మాజీ మంత్రి హరీశ్రావు సిద్దిపేట, వెలుగు: మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టినా, రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడినా అవి ఎన్నికల కమిషన్ కు కనిపించవని..కానీ కేసీఆర్​ప్రశ్నిస్తూ గట్టిగా కొట్లాడుతుంటే మాత్రం ఆయన ప్రచారాన్ని ఆపుతున్నారని మాజీ మంత్రి హరీశ్​రావు మండిపడ్డారు. బుధవారం రాత్రి మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్ర...


క్రైస్తవంలోకి మారిన తండ్రి, అంత్యక్రియల కోసం కోర్టుకెక్కిన కొడుకు... కీలక తీర్పు ఇచ్చిన కోర్టు

అనారోగ్యంతో చనిపోయిన ఈశ్వర్ మృతదేహాన్ని నాలుగు రోజుల పాటు స్వగ్రామానికి ఎందుకు తీసుకెళ్లనివ్వలేదు? కోర్టు ఏమని చెప్పింది?


మే13న వారణాసిలో .. ప్రధాని మోదీ నామినేషన్

మే13న వారణాసిలో .. ప్రధాని మోదీ నామినేషన్ ప్రధాని నరేంద్ర మోదీ 2024 మే13న వారణాసిలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇప్పటికే ఆయన వారణాసి నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. మరోసారి గెలిస్తే హ్యాట్రిక్ సాధించనున్నారు. మరోవైపు వారణాసి నుంచి కాంగ్రెస్ తరఫున అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.  మోదీపై ఈయన పోటీ చేయడం వరుసగా మూడోసారి కావడం గమనార్హ...


ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు

ఆ లక్షా రెండు వేల ఓట్లు ఎటూ .. కీలకంగా మారనున్న పసుపు రైతుల ఓట్లు 2019 ఎన్నికల్లో ఇందూరు నుంచి 183 మంది స్వతంత్ర అభ్యర్థుల పోటీ  పసుపు బోర్డు ఇవ్వలేదని కవితకు వ్యతిరేకంగా ప్రచారం బీజేపీకి కలిసొచ్చిన క్రాస్ ఓటింగ్..  ఇండిపెండెంట్లకు  గతసారి ఎన్నికల్లో లక్షా 2 వేల ఓట్లు పసుపు బోర్డు చుట్టే ఎంపీ ఎన్నికల ప్రచారం.. నిజామాబాద్, వెలుగు: గత పార్లమెంట్​...


Erravalli Farmers: వరి వెదసాగు పద్ధతితో సిరులు పండిస్తున్న ఎర్రవల్లి రైతులు, వెదజల్లే పద్ధతిలో అధిక దిగుబడులు..

Erravalli Farmers: వరి వెదసాగు పద్దతి ద్వారా సాగుచేసి సిద్ధిపేట జిల్లా మేరకు మండలంలోని ఎర్రవల్లి గ్రామ రైతులు సిరులు పండిస్తున్నారు.


నల్లగొండ, భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే

నల్లగొండ, భువనగిరిలో ఎగిరేది గులాబీ జెండానే సూర్యాపేట, వెలుగు : నల్లగొండ, భువనగిరి ఎంపీ స్థానాల్లో ఎగిరేది గులాబీ జెండానే అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట నియోజకవర్గంలోని చివ్వెంల మండలం పాచ్యా నాయక్ తండాలో నల్లగొండ స్థానానికి పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డికి  మద్దతుగా ...


తెలంగాణలో పోలీస్‌ రాజ్యం ... బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్‌రెడ్డి

తెలంగాణలో పోలీస్‌ రాజ్యం ... బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారు : జగదీశ్‌రెడ్డి నల్గొండ, వెలుగు : కాంగ్రెస్‌ వచ్చిన నాలుగు నెలల్లోనే అరాచకాలు పెరిగిపోయాయని, ఓడిపోతామని తెలుసుకున్న కాంగ్రెస్‌ మంత్రులు, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలపై వందల అక్రమ కేసులు పెట్టిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం నల్గొండలో మీడ...


దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్ట్​

దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్ట్​ జాతీయ గ్రీన్​ హైడ్రోజన్​ మిషన్​లో భాగంగా దేశంలో తొలిసారిగా హిమాచల్​ప్రదేశ్​లోని జాక్రిలో బహుళ ప్రయోజనం గల 1500 మెగావాట్ల నాథ్​పా జాక్రి హైడ్రో పవర్​ స్టేషన్​ (ఎన్​జేహెచ్​పీఎస్​)లో గ్రీన్​ హైడ్రోజన్​ పైలట్​ ప్రాజెక్టును సట్లెజ్​ జల్​ విద్యుత్ నిగమ్​ లిమిటెడ్ ప్రారంభించింది. విద్యుత్ రంగ...


భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి

తెలంగాణలో భానుడు నిప్పులు కప్పుతున్నాడు. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం నల్గొండ జిల్లా మనుగోడులో అత్యధికంగా 46.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఈనెల 5 వరకు ఎండల తీవ్రత మరింతగా ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Godrej: తాళాల నుంచి అంతరిక్షం వరకు.. ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న గోద్రెజ్

Godrej: తాళాలు తయారు చేసే కంపెనీ అంతరిక్షం వరకు ఎలా ఎదిగింది. భారతీయుల జీవితాల్లో ఎలా భాగమైపోయింది? ప్రజల నమ్మకాన్ని ఎలా గెలుచుకుంది? 127 ఏళ్ల ఘన చరిత్ర గల గోద్రెజ్ కంపెనీ కీలకమైన జర్నీ గురించి కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం.


మోదీ, అమిత్​షాకు భయం పట్టుకుంది : బీర్ల అయిలయ్య

మోదీ, అమిత్​షాకు భయం పట్టుకుంది : బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల చేత నోటీసులిప్పించి తెలంగాణ ప్రజలను ప్రధాని మోదీ, అమిత్ షా అవమానించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మండిపడ్డారు. తుర్కపల్లి మండలం సంగ్యాతండాకు చెందిన 'లంబాడీ హక్కుల పోరాట సమితి' జిల్లా అధ్యక్షుడు భూక్యా సంతోష్​నాయక్ తో పాటు మర...


నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ

నిజమే గెలుస్తుంది..లైంగిక వేధింపుల కేసుపై ప్రజ్వల్​ రేవణ్ణ సిట్ విచారణకు హాజరవుతానని వెల్లడి ప్రజ్వల్ పై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనని : సీఎం సిద్ధరామయ్య అతను విదేశాలకు పారిపోవడం దేవెగౌడ ప్లానేనని ఆరోపణ బెంగళూరు : తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో త్వరలోనే నిజనిజాలు బయటకు వస్తాయని మాజీ ప్రధాని దేవె గౌడ మనవడు, కర్నాటకలోని హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అ...


ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది : పొన్నం ప్రభాకర్ జనజాతర సభలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు  జగిత్యాల జిల్లాలో జనజాతర సభ సక్సెస్​ భారీగా హాజరైన జనం మెట్ పల్లి/ కోరుట్ల: దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, రిజర్వేషన్లను మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మంత్రులు దుద్దిళ్ల శ్ర...


అలా పెళ్లి చేసుకుంటే చెల్లదా..? హిందూ వివాహాలపై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు

Supreme Court: హిందూ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సరైన వేడుక లేకుండా కేవలం వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేయడం హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లదని తేల్చి చెప్పింది. జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం ఈ విధంగా వ్యాఖ్యానించింది. వివాహ వేడుక లేకుండానే యువతీ యువకులు భార్యాభర్తల హోదాను పొందాలనుకునే ఆచారాన్ని తప్పుబట్టింది. హిందూ వివాహ చట్టం ప్రకారం.. వివాహం పవిత్రమైనదని కోర్టు ధర్మాసనం నొక్కి...


మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​

మోదీ మాటలు ప్రధాని పదవికి కళంకం తెచ్చేలా ఉన్నయ్​ : మంత్రి పొన్నం ప్రభాకర్​ రాజన్నసిరిసిల్ల/వేములవాడ, వెలుగు: అబ్ కీ బార్ చార్ సౌ అంటున్న బీజేపీ.. ఈసారి 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం సిరిసిల్లలో మేడే ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన తర్వాత డీసీసీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. వ...


భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్

భైంసా నుంచి సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ ముఠా గట్టు రట్టు చేసిన సైబర్ సెక్యూరిటీ పోలీసులు కీలక నిందితుడు ప్రణయ్ షిండే అరెస్ట్ చెక్​బుక్​లు, డెబిట్ కార్డులు స్వాధీనం హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. నిర్మల్ జిల్లా భైంసా కేంద్రంగా బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్న ముఠాలోని కీలక నిందితుడ...


ఏకంగా రూ.50 వేలు.. రైతులకు గుడ్ న్యూస్, ఇలా చేస్తే చాలు!

వర్షా కాలంలోనే కాదు ఎండాకాలం అయినా సరే పొలంలో పంటలను పండించి అధిక లాభాలు పొందవచ్చునని ఈ రైతన్న నిరూపిస్తున్నాడు. ఎండాకాలంలో అధికంగా నూతన గృహప్రవేశాలు, పెళ్లిళ్లు, జాతరలు నిర్వహిస్తుంటారు. అధిక మెుత్తంలో కూరగాయాలు సేల్స్ అవుతాయని తాము విజిటేబుల్స్ పండిస్తున్నామని తెలుపుతున్నారు. అసలు వీరు ఎంత మెుత్తంలో వీటి సాగుచేస్తున్నారు. అమ్మకాలు ఎలా చేస్తున్నారు. లాభాలు ఎలా ఉన్నాయనే విషయాలు లోకల్ 18తో రైతు పంచుకున్నారు. ఆ విషయాలేంటో చూడండి.నంద్యాల జిల్లా...


PM Modi AP Schedule: ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు..

PM Modi Andhra pradesh Election Schedule: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల కోలా హలం నెలకొంది. తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో మే 13న నాల్గో విడతలో భాగంగా ఎన్నికల జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన తేదిలు ఖరారైనా.. ఏపీలో మాత్రం ఖరారు కాలేదు. ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే ఉండటంలో ఏపీలో ప్రధాని షెడ్యూల్ ఖరారైంది.


నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు

నకిలీ డాక్యుమెంట్లతో ప్లాట్ల అమ్మకాలు ముగ్గురిని అరెస్ట్‌‌ చేసిన పోలీసులు అమీన్‌‌పూర్‌‌, రామేశ్వరం బండ ప్రాంతాల్లో రూ.15 కోట్ల విలువైన స్థలాల అమ్మకం సంగారెడ్డి, వెలుగు: నకిలీ డాక్యుమెంట్లు తయారుచేసి ప్లాట్లను అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను సీసీఎస్‌‌ పోలీసులు అరెస్ట్‌‌ చేశారు. కేసుకు సంబంధించిన వివరా లను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్‌‌ బుధవారం జ...


కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట

కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట కాంగ్రెస్ మేనిఫెస్టోలో మహిళలకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్, ఇండియా కూటమి మహిళలకు పెద్దపీట వేయడం బీజేపీకి ముఖ్యంగా పీఎం నరేంద్ర మోదీకి మింగుడు పడడం లేదు.  మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 50 శాతం రిజర్వేషన్​తో పాటు,  పేద మహిళలకు నెలకు 8,500 రూపాయల చొప్పున, ప్రతి ఏడాది లక్ష రూపాయలు వారి అకౌం...


గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు మహాముత్తారం, వెలుగు : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం రెడ్డిపల్లిలో బుధవారం పోలీసులు గుడుంబా స్థావరాలపై దాడులు చేశారు. ఎస్సై మహేందర్ కుమార్ ఆధ్వర్యంలో రెడ్డిపల్లి అటవీ ప్రాంతంలో పలువురు గుడుంబా తయారు చేస్తున్న 9  ప్రాంతాలను గుర్తించి, దాడులు నిర్వహించారు. సుమారు 6,600 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేసి, సుమార...


పట్టుబట్టి వెంటిలేటర్ పై పరీక్ష రాసి..ఈ విద్యార్థిని ఎన్ని గ్రేడ్ పాయింట్స్ సాధించిందంటే ?

పది పరీక్ష రాయాలని పట్టు విడువకుండా.. వెంటీలేటర్ పై ఓ విద్యార్థిని పరీక్ష రాసి బెస్ట్ గ్రేడ్ పాయింట్స్ సాధించింది. ఇంతకు ఇంతగా పట్టుబట్టి పరీక్ష రాసిన విద్యార్థిని ఎవరో కాదు.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా..పది పరీక్షల సమయంలో ప్రమాదానికి గురైన ఈ విద్యార్థిని వైద్యశాలలో వెంటీలేటర్ పై ఉండి, పది పరీక్ష రాసింది. పూర్తి వివరాలలోకి వెళితే.. నాంపల్లికి చెందిన కిర్ఫాన్ కౌర్ ఖనూజా పదవ తరగతిని అబిడ్స్ లో గల స్లేట్ ది స్కూల్ లో పూర్తి చేసింది. కాగా...


దేశంలో రాబోయేది కాంగ్రెస్​ పాలనే: మంత్రి సీతక్క

దేశంలో రాబోయేది కాంగ్రెస్​ పాలనే: మంత్రి సీతక్క ములుగు, వెలుగు: మే 13న జరుగనున్న పార్లమెంట్ఎన్నికల్లో కాంగ్రెస్​అత్యధిక సీట్లను గెలువబోతోందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి డాక్టర్​దనసరి అనసూయ (సీతక్క) స్పష్టం చేశారు. ప్రజా ఆకాంక్షలను నెరవేర్చనందుకే రాష్ట్రంలో బీఆర్ఎస్​ను ప్రజలు దూరం పెట్టారన్నారు. ములుగు మండ...


బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ : సీఎం రేవంత్​రెడ్డి

బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దు.. రాజ్యాంగాన్ని మార్చేందుకు 2000లోనే గెజిట్ : సీఎం రేవంత్​రెడ్డి జస్టిస్​ వెంకటాచలయ్య కమిషన్ అందుకే: సీఎం రేవంత్​రెడ్డి రిజర్వేషన్లను ఎత్తేయడమే ఆర్​ఎస్​ఎస్​ మూల సిద్ధాంతం గోల్వాల్కర్  నుంచి సుమిత్రా మహాజన్​ దాకా అందరిదీ ఇదే మాట సంఘ్​ కార్యాచరణను అమలుచేస్తున్న బీజేపీ 2025 నాటికి రిజర్వేషన్లు రద్దే వాళ్ల లక్ష్యం.. ...


ఫోన్ ట్యాపింగ్ కేసు : రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు

ఫోన్ ట్యాపింగ్ కేసు :  రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ కోర్టు తీర్పు ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు బెయిల్ పై ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. రాధాకిషన్ రావు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే వాదనలు ముగిశాయి. రాధాకిషన్ రావు అరెస్ట్ ను తప్పుబడుతూ వాదనలు వినిపించారు లాయర్ ఉమా మహేశ్వరరావు. ఆయన వాదనకు కౌంటర్ ఇచ్చారు పీవీ సా...


జన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక

జన్నారంలో బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక జన్నారం,వెలుగు: జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  వారిలో దేవునిగూడ బీజేపీ ఇన్​చార్జి సింగిరెడ్డి సుధాకర్ రెడ్డి, బీఆర్ఎస్  లీడర్​ లోతొర్రె మాజీ సర్పంచ్ నర్సింగరావు, బంజార సంఘం మండల ప్రెసిడెంట్ అజ్మీ...


కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాపాలనను అందిస్తోంది

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాపాలనను అందిస్తోంది వెల్గటూర్, వెలుగు : రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రజాపాలనను అందిస్తోందని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ అన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాం, తాళ్లకొత్తపేట గ్రామంలో ఉపాధి హామీ కూలీలను కలిసి ముచ్చట...


Rahul Gandhi: అమేథీ, రాయబరెలీ నియోజకవర్గాల నుంచి ఈసారి గాంధీ కుటుంబం పోటీ లేనట్లేనా.. ?

Rahul Gandhi - Congress: ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలో గాంధీల కుటుంబానీకి కంచుకోటగా ఉంటూ వస్తోన్న అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల నుంచి ఈ సారి గాంధీ కుటుంబ వారసులు ఎవరు పోటీకి దిగడం లేదా.. ? నామినేషన్లకు మరొక్క్ రోజు మాత్రమే గడువు ఉన్న నేపథ్యంలో ఈ నియోజవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున ఎవరు రంగంలోకి దిగుతారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.


చోళుల పాలన చరిత్ర

చోళుల పాలన చరిత్ర చోళులు స్థానిక స్వయం పాలనా విధానం అనుసరించారు. ఇది ఆధునిక స్థానిక పరిపాలన కంటే కూడా మెరుగైంది. చోళులు రాజ్యాన్ని మండలాలు, మండలాలను వలనాడులుగా, వలనాడులను నాడులుగా, నాడులను గ్రామాలుగా విభజించారు. మండలాలు ప్రస్తుత రాష్ట్రంతో సమానం. దీనికి అధిపతి యువరాజు. వలనాడు ప్రస్తు జిల్లాతో సమానం. దీనిని నట్టార్​ అనే సభ పాలించేది. ఈ సహలో ఉదయం, నా...


పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ​ప్లాన్

పోలింగ్​పై ఎండల ఎఫెక్ట్ పడకుండా జీహెచ్ఎంసీ యాక్షన్ ​ప్లాన్ హైదరాబాద్, వెలుగు: రోజురోజుకు పెరిగిపోతున్న ఎండల ఎఫెక్ట్ లోక్​సభ ఎన్నికలపై పడకుండా జీహెచ్ఎంసీ ప్లాన్​చేస్తోంది. అన్ని పోలింగ్ సెంటర్ల వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏర్పాట్లపై ఫోకస్​పెట్టింది. ప్రస్తుతం గ్రేటర్​సిటీ వ్యాప్తంగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ఈ నెల 13న పోలింగ్​డ...


బావిలో పడిన మేక.. కాపాడబోయి ప్రాణం కోల్పోయిన యువకుడు

కేరళ.. కొల్లం మడత్తర ముల్లస్సేరిలో మధ్యాహ్నం వేళ.. ఓ బావి నుంచి మే.. మే అంటూ.. మేక అరుపులు వినిపించసాగాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న మడతరకు చెందిన 25 ఏళ్ల అల్తాఫ్.. ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని చుట్టూ చూశాడు. దగ్గర్లో ఎక్కడా మేక లేదు. కానీ ఆ అరుపులు అతనిలో ఏదో తెలియని ఆందోళన కలిగించాయి. ఆ మేక తనను కాపాడమని అరుస్తున్నట్లుగా అతనికి అనిపించింది. దాంతో చుట్టూ చూడగా.. అక్కడో బావి కనిపించింది. అక్కడికి వెళ్లి చూడగా.. నీటిలో కొట్టుకుంటూ ఓ మేక...


గ్రాండ్ గా మేడే వేడుకలు

గ్రాండ్ గా మేడే వేడుకలు గోదావరిఖని/ కరీంనగర్ టౌన్/ మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, వెలుగు :  ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మేడే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిటీలోని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, బస్టాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌...


అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ

అస్సాంలో మాఫియా రాజ్యం : ప్రియాంక గాంధీ సీఎం హిమంత ప్రజలను దోచుకుంటున్నరు : ప్రియాంక గాంధీ ధుబరి : అస్సాంలో మాఫియా రాజ్యం నడుస్తున్నదని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ అన్నారు. ల్యాండ్, సాండ్, బొగ్గు ఇలా ప్రతిదాంట్లో మాఫియా ఉన్నదని.. ఆ మాఫియా ప్రజలను దోచుకుంటున్నదని మండిపడ్డారు. ఈ మాఫియా వెనుక సీఎం హిమంత బిశ్వ శర్మ ఉన్నారని, అనేక కుంభకోణాల్...


రాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్​ : కిషన్​ రెడ్డి

రాజ్యాంగంపై దాడి చేసిందే కాంగ్రెస్​ : కిషన్​ రెడ్డి అంబేద్కర్​ను ఆ పార్టీ ఎన్నోసార్లు అవమానించింది అమిత్​ షాపై ఫేక్​ వీడియో కేసులో తొలి నిందితుడు రేవంతేనని కామెంట్​ హైదరాబాద్, వెలుగు:  దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగంపై కాంగ్రెస్​ పార్టీ ఎన్నోసార్లు దాడి చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి ఆరోపించారు. రా...


తల్లి ఇచ్చిన ప్రోత్సాహమే సినారెకు ఇంతటి ఖ్యాతి తెచ్చింది - లోకల్18 తో సినారె గ్రామస్తులు!

తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన గొప్ప మహనీయుడు, భారతదేశ అత్యున్నత సాహిత్య అవార్డు జ్ఞానపీఠ అవార్డు,పద్మ భూషణ్ గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి (సినారె)పై లోకల్18 ప్రత్యేక కథనం మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేట గ్రామంలో మల్లారెడ్డి బుచ్చమ్మ దంపతుల కుమారుడు సి.నారాయణరెడ్డి (సినారె) పూర్తి పేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి..తనది రైతు కుటుంబం. సి నారాయణరెడ్డి 1931...


బలరాం నాయక్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

బలరాం నాయక్​ను భారీ మెజార్టీతో గెలిపించాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుండాల/ఆళ్లపల్లి,  వెలుగు : మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్​ అభ్యర్థి పోరిక బలరాం నాయక్​ను రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మహబూబాబాద్ పార్లమెంట్ ఇన్​చార్జి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. బుధవారం గుండాల, ఆళ్లపల్లి మండల కేంద్రాల్లో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్...


ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి

ఈ ఎన్నికలు గుజరాత్​ వర్సెస్​ తెలంగాణ : సీఎం రేవంత్​రెడ్డి ఇది ఫైనల్​ మ్యాచ్​ ఈ మ్యాచ్​లో ఎవరిని గెలిపిస్తారో ప్రజలు, యువకులు తేల్చుకోవాలి  శేరిలింగంపల్లి, కూకట్​పల్లిలో కాంగ్రెస్​ అభ్యర్థులకు మద్దతుగా రోడ్​షో చందానగర్/కూకట్​పల్లి, వెలుగు: ఈ లోక్​సభ ఎన్నికలు ఫైనల్ మ్యాచ్​అని, గుజరాత్ అహంకారానికి, తెలంగాణ పౌరుషానికి మధ్య పోటీ జరుగుతున్నదని సీఎం రేవ...


బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్​

బీఆర్ఎస్ నేత క్రిశాంక్ అరెస్ట్​ ఓయూపై ఫేక్​ న్యూస్​ స్ప్రెడ్ చేస్తున్నారని కేసు ఓయూ, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ హాస్టళ్లు, మెస్​ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెట్టి దుష్ప్రచారం చేసిన కేసులో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్​చార్జ్ మన్నె క్రిశాంక్ ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిశాంక్, ఓయూ ఓల్డ్ స్టూడెంట్ నాగేందర్ కలిసి కొత్తగూడెం నుం...


మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం

మతిస్థిమితం లేక అట్ల చేసిండు.. తమ భూములు స్వీకరించవద్దని ఈవోకు విన్నపం తన కొడుకు తనని సరిగ్గా చూసుకోవడం లేదంటూ గత నెల ఏప్రిల్ 27వ తేదీన సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన కప్పెర బాపురెడ్డి అనే వ్యక్తి  తన రెండున్నర ఎకరాల భూమిని  కొండగట్టు అంజనేయ స్వామికి అప్పగిస్తూ  ఆలయ ఈవోకి డాక్యుమెంట్లు అందించిన  సంగతి తెలిసిందే. అయి...


ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు

ఢిల్లీలో వంద స్కూళ్లకు బాంబు బెదిరింపులు రష్యా నుంచి మెయిల్  పంపిన దుండగుడు డాగ్, బాంబ్ స్క్వాడ్​తో స్కూల్స్​లో తనిఖీలు నకిలీ బాంబు బెదిరింపు అని తేల్చిన పోలీసులు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఐఎస్ పనే అని అనుమానం న్యూఢిల్లీ/నోయిడా : దేశ రాజధాని ఢిల్లీ ఎన్​సీఆర్ ఏరియాలోని సుమారు వంద స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. బుధవారం పొద్దున ఆరు గంటల నుంచే ...


రైతు బంధు రాని వారి అకౌంట్లలోకి డబ్బులు.. ప్రభుత్వం అదిరే శుభవార్త

మీకు రైతు బంధు డబ్బులు రాలేదా? అయితే శుభవార్త. రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూసే వారికి ప్రభుత్వం తీపికబురు అందించింది. అదిరే ప్రకటన చేసింది. దీని వల్ల చాలా మందికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. అన్నదాతల అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు పొందలేకపోయారో.. అలాంటి రైతులకు మళ్లీ డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం...


ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు

ఎంపీ ఎన్నికల్లో కోసం జనంలోకి మేధావులు, ప్రొఫెసర్లు తెలంగాణ జాగో, ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బస్సు యాత్ర షురూ హైదరాబాద్, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రజలను జాగృతం చేసేందుకు మేధావులు, ప్రొఫెసర్లు, ప్రజా సంఘాల ప్రతినిధులు మరోసారి సిద్ధమయ్యారు. తెలంగాణ జాగో, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర ప్రారంభించారు...


శివసేనX శివసేన..ముంబైలోని 3 లోక్ సభ స్థానాల్లో హోరాహోరీ

శివసేనX శివసేన..ముంబైలోని 3 లోక్ సభ స్థానాల్లో హోరాహోరీ ఆసక్తిగా మారిన మరాఠా రాజకీయ పోరు ముంబై : మహారాష్ట్రలోని ముంబైలో మరాఠా రాజకీయం ఆసక్తికరంగా మారింది. సిటీ పరిధిలోని ఆరు లోక్​సభ స్థానాల్లో మూడుచోట్ల ఏక్​నాథ్​ షిండే శివసేనతో ఉద్ధవ్​ థాక్రే ఆధ్వర్యంలోని శివసేన(యూబీటీ) పార్టీ హోరాహోరీగా తలపడుతున్నది. రెండు చోట్ల బీజేపీ, కాంగ్రెస్​, ఒకచోట శివసేన (య...


మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ

మైసమ్మను దర్శించుకున్న దీపా దాస్​ మున్షీ ఆమనగల్లు, వెలుగు: కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర ఇన్​చార్జి దీపా దాస్  మున్షీ బుధవారం కడ్తాల్  మండలం మైసిగండి మైసమ్మను దర్శించుకున్నారు. నాగర్ కర్నూల్  సమావేశానికి వెళ్తున్న ఆమెకు మైసిగండిలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డ...


ఎన్నికలలో పోటీ చేస్తున్న అత్యంత ధనవంతులు వీరేనా? వీళ్ల ఆర్థిక మూలాలేమిటి? వ్యాపారాలేమిటి?

కొండా విశ్వేశ్వరరెడ్డి ధనికుడైన ఎంపీలలో ఒకరిగా, సంపన్న అభ్యర్థిగా ప్రతి ఎన్నికల సమయంలోనూ చర్చలో ఉండగా ఆయన్ను మించిన ఆస్తితో ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ పేరు వినిపిస్తోంది.


మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు

మోదీ బ్రహ్మచారి కాబట్టే.. రామున్నొక్కడినే ప్రతిష్ఠించిండు ముస్లిం రిజర్వేషన్ల రద్దును కాంగ్రెస్‍ ఖండిస్తోంది  92 శాతం రైతుబంధు ఇచ్చినం.. 2 లక్షల రుణమాఫీ చేస్తం రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ వరంగల్‍, వెలుగు: రాముడిని..ఆయన భార్య సీతతో ప్రతిష్ఠించాలని..కానీ, ప్రధాని నరేంద్రమోదీ బ్రహ్మచారి కాబట్టే బాలరాముడి విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠ...


పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం

పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నం రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి శశాంక ఎల్ బీనగర్,వెలుగు : లోక్ సభ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నామని చేవెళ్ల లోక్ సభ  నియోజకవర్గ రిటర్నింగ్అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) వికాస్ రాజ్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ...


కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి గోదావరిఖని, వెలుగు : మే డే స్ఫూర్తితో కార్మికులంతా ఐక్యంగా ఉండాలని,  అప్పుడే హక్కులు సాధించుకోగలుగుతారని  చెన్నూర్​ ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు.  మేడే సందర్భంగా బుధవారం గోదావరిఖనిలో వీరాంజనేయ హమాలీ సంఘం ఆఫీస్​ వద్ద జెండా ఎగురేశారు. ఈ కార్యక్రమంలో  రామగుండం ఎమ్మెల్యే రాజ్​ఠాకూర్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ ...


రైతులకు భారీ గుడ్ న్యూస్.. బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు, ప్రభుత్వం కీలక ప్రకటన

రైతులకు భారీ శుభవార్త. ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి. ఏ డబ్బులు? ఎలా వస్తాయి? అని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిందే. ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణలో రైతు బంధు స్కీమ్ కింద లబ్ది పొందుతున్న వారికి అదిరే గుడ్ న్యూస్. అకౌంట్లలోకి డబ్బులు రానున్నాయి. సాంకేతిక కారణాల వల్ల ఎవరైతే డబ్బులు పొందలేకపోయారో.. అలాంటి రైతులకు మళ్లీ డబ్బులు అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ తాజాగా ఈ అంశంపై కీలక ప్రకటన చేసింది. సాంకేతిక సమస్యలతో రైతు బంధు సాయం అందని రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రకటించింది. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు. రైతులకు భారీ ఊరట లభిస్తుందని అనుకోవచ్చు. నిర్వహణలో లేని బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్యాంక్ ఖాతా క్లోజ్ కావడం, ఫ్రీజ్ అవ్వడం వంటి కారణాల వల్ల రైతులకు సాయం అందలేదని వెల్లడించింది. బ్యాంక్ అధికారులతో సంప్రదించి ఖాతా వివరాలు సరి చేసిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని పేర్కొంది. అందువల్ల మీకు కూడా రైతు బంధు డబ్బులు రాకపోతే.. వెంటనే ఈ విషయాన్ని తెలుసుకోండి. మీ అకౌంట్‌ను సరిచేసుకోండి. బ్యాంక్‌కు వెళ్లి అకౌంట్ ఫ్రిజ్ అయ్యిందా? లేదా? అంశాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. ఏమైనా ఇబ్బంది ఉంటే సరి చేసుకోండి. తద్వారా సులభంగానే డబ్బులు పొందొచ్చు. మరో వైపు తెలంగాణలో వడగళ్లు, అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయింది. దీని వల్ల రైతులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఈ క్రమంలో అన్నదాతలకు ఊరట కలిగే ప్రకటన వెలువడింది. నష్టపోయిన రైతులకు పరిహారం లభించనుంది. రైతులకు పంట నష్టం పరిహారం చెల్లింపులకు ఎలక్షన్ కమిషన్ ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తంచారు. అందువల్ల అన్నదాతలకు త్వరలోనే ఈ డబ్బులు లభించనున్నాయి. మరోవైపు రైతులకు మోదీ సర్కార్ కూడా పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు అందించాల్సి ఉంది. త్వరలోనే ఈ డబ్బులు కూడా అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. రూ. 2 వేల చొప్పున అన్నదాతలకు లభించనున్నాయి. కేంద్ర ప్రభుత్వం మే నెల చివరిలో పీఎం కిసాన్ డబ్బులను అన్నదాతలకు అందించొచ్చే అంచనాలు ఉన్నాయి. మీడియా నివేదికలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.


గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్

గౌతోజిగూడెంలో ముగిసిన ఎన్ఎస్ఎస్ క్యాంప్ మనోహరాబాద్, వెలుగు: మండలంలోని గౌతోజిగూడెంలో సీఎంఆర్ఐటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల క్యాంపు బుధవారంతో ముగిసింది. ఎన్ఎస్ఎస్ యువకులు గ్రామ ప్రజలకు చెత్తబుట్టలు,అంగన్వాడీ కేంద్రానికి ఫ్యాన్లు అందజేశారు. ఈ సందర్భంగా  సీఎంఆర్ఐటీ ప్రిన్సిపల్ సత్యనారాయణ మాట్లాడుతూ...