Trending:


రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క

రాజ్యాంగాన్ని మార్చేందుకే 400 సీట్లు అడుగుతున్రు:సీతక్క కొత్తగూడ, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 సీట్లు అడుగుతుందని మంత్రి సీతక్క విమర్శించారు. మహబూబాబాద్‌‌‌‌ పార్లమెంట్‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌ పోరిక బలరాం నాయక్‌‌‌‌కు మద్దతుగా సోమవారం మహబూబాబాద్‌‌‌‌ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గుంజేడు నుంచి కొత్తగూడ వరకు ...


మోదీ, మమతా బెనర్జీ డ్యాన్స్ అదరగొట్టారుగా..! కానీ ఒకరు హ్యాపీ, మరొకరు సీరియస్.. ఎందుకలా?

భారతదేశ పాలనా పగ్గాలు చేపట్టేది ఎవరో నిర్ణయించే అత్యంత కీలకమైన లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలన్ని కదనరంగంలోకి దిగాయి. మండుటెండలను సైతం లెక్కచేయకుండా నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు...ఈ క్రమంలోనే వారిమధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇలా సీరియస్ గా రాజకీయ వాతావరణాన్ని కూల్ చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డ్యాన్సింగ్ వీడియోలు బయటకు వచ్చాయి. ఎవరు రూపొందించారో గానీ...


రోహిత్ వేముల తల్లి: ‘నా కొడుకు కులాన్ని పోలీసులు ఎలా నిర్థరిస్తారు? ఇది కేసును పక్కదారి పట్టించే కుట్ర’

‘‘గచ్చిబౌలీ పోలీసులు ఎన్నడూ నన్ను విచారించలేదు. రోహిత్ మరణం తర్వాత కాంతిలాల్ దండే గుంటూరు కలెక్టర్ గా ఉండగా రోహిత్‌ను ఎస్సీనే అని ప్రకటించారు. కానీ వెంటనే మాట మార్చారు. ఇప్పుడు ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ తను ఎస్సీ కాదంటూ బూటకపు ప్రచారం చేస్తున్నారు.’’


రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల

Rangampeta Check Post Cash Seized: రంగంపేట సమీపంలో రామేశంపేట దగ్గర చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తనిఖీలు చేపట్టగా.. ఓ వాహనంలో డబ్బులు దొరికాయి. అయితే ఓ డాక్యుమెంట్ చూపించగానే ఆ డబ్బుల్ని విడుదల చేశారు.


ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి

ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్ పూర్తి జిల్లా ఎన్నికల అధికారి,  కలెక్టర్​ రాహుల్​రాజ్​ మెదక్​టౌన్, వెలుగు: మెదక్​ పార్లమెంట్​కు సంబంధించి అడిషనల్​ఈవీఎంల రెండో ర్యాండమైజేషన్​ప్రక్రియను జనరల్​అబ్జర్వర్​సమీర్ మాధవ్ కుర్కోటి, రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్​రాహుల్​రాజ్​తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్ల...


సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంగల ముఠా దొరికింది

సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దొంగల ముఠా దొరికింది బ్యాంకు ఖాతాలు సప్లయ్ చేస్తున్న 10 మంది అరెస్ట్ దుబాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా ట్రేడింగ్ మోసాలు దేశవ్యాప్తంగా 770  కేసులు, కోట్లలో లూటీ రూ.4.5...


ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి

ప్రభాకర్​రావుకు రెడ్​ కార్నర్​ నోటీసులిస్తం : సీపీ శ్రీనివాస్​రెడ్డి అరెస్ట్​ చేసేందుకు చర్యలు చేపట్టినం ఇప్పటికే లుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సర్క్యులర్ జారీ చేసినం ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ఇది ప్రారంభమే.. ఇంకా చాలా ఉంది పక్కా ఆధారాలతో ముందుకు వెళ్తున్నం కేసులో అధికారులున్నా, లీడర్లున్నా వదిలిపెట్టే ప...


గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ

గాంధీలో బాలికకు అరుదైన సర్జరీ చికిత్సను సక్సెస్ చేసిన పీడియాట్రిక్ విభాగ డాక్టర్లు పద్మారావునగర్, వెలుగు: గాంధీ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన, క్లిష్టమైన సర్జరీని చేసి బాలిక​ ప్రాణాలు కాపాడారు.  ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొ.రాజారావు సోమవారం సర్జరీ వివరాలను మీడియాకు  వెల్లడించారు.  మహారాష్ట్రలోని నాందేడ్​కు చెందిన11 ఏండ్ల బాలిక సంధ్య కొంతకాలంగా బ్లడ్​ ప...


RTE Admissions: ఏపీలో 25125 మంది బాలలకు విద్యాహక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

RTE Admissions: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టం ద్వారా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దర‌ఖాస్తు చేసుకున్న వారిలో 25వేల మందిని ఎంపిక చేసినట్టు బాలల హక్కుల కమిషన్ ప్రకటించింది.


బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు

బండి సంజయ్‌‌పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు కరీంనగర్ సిటీ, వెలుగు: బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ పై సోమవారం కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రచారంలో భాగంగా హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి పేరుతో ప్రజలను రెచ్చగొడుతున్నాడని, కాంగ్రెస్‌‌ పార్టీ రాముడిని అవమానిస్తున్నదంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ఎన్నికల్లో లబ్ధి పొందే ప్రయత్నం...


Asaduddin Owaisi: ప్రచారంలో బూతు పురాణం అందుకున్న అసదుద్దీన్ ఓవైసీ..

hyderabad aimim mp candidate asaduddin owaisi sensational comments on campaigning pa


వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి

వీడియో: తల్లిదండ్రులూ జాగ్రత్త!.. అక్కడ బాల్ తగిలి 11 ఏళ్ల బాలుడు మృతి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతున్న ఓ 11 ఏళ్ల బాలుడు ప్రైవేట్ పార్ట్‌కు బంతి తగిలి మరణించాడు. బంతి తగిలిన మరుక్షణం బాలుడు నొప్పితో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటన పూణెలోని లోహెగావ్‌లో చోటుచేసుకుంది. మృతుడిని శౌర...


ఆంజనేయుని చేతిలో ఆత్మలింగం ఉన్న ఆలయం ఇదే.. భక్తులపాలిట కల్పతరువు!

అడవులకు నెలవై, సుందరమైన ప్రకృతి రమణీయతలకు నిలయమై తెలంగాణా కాశ్మీరంగా పిలువబడుతున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి. అందులో పురాతనమైన దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు కూడా ఉన్నాయి. అయితే జిల్లాలోని ప్రసిద్ద ఆధ్యాత్మిక కేంద్రాలుగా విరాజిల్లుతున్న ఒక్కో క్షేత్రం ఒక్కో చరిత్రను కలిగి ఉంది. అందులో ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం పెండలవాడ గ్రామంలోని శ్రీ ఆత్మలింగ హనుమాన్ దేవాలయం ఒకటి. దాదాపు నాలుగు వందల యేళ్ల ప్రాచీన చరిత్రను కలిగి...


సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు బరేలీ అడిషనల్ కోర్టు శనివారం ఓ విలక్షణమైన కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళ తప్పుడు సాక్ష్యంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు జైలులో మగ్గాడు. ఈమధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు ఇండియాలో వాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు...


రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ

రిజర్వేషన్లపై పరిమితి ఎత్తేస్తం: రాహుల్ గాంధీ రత్లామ్ (మధ్యప్రదేశ్): కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు విధించిన 50% పరిమితిని ఎత్తేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అవసరమైన మేరకు రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించారు. తాము తీసుకునే చరిత్రాత్మక నిర్ణయం.. దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల ప్రజలకు ఎంతో మే...


మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్

మూడోసారి అంతరిక్ష యాత్రకు సునీతా విలియమ్స్ నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న స్పేస్ క్రాఫ్ట్ వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ ఆస్ట్రోనాట్​ సునీతా విలియమ్స్(58) మూడోసారి అంతరిక్షంలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్​లైనర్ స్పేస్ క్రాఫ్ట్​లో ఆమె అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం.. ఈ స్పేస్ క్రాఫ్ట్ మే 7 ఉదయం 8...


మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో

మే 8న ఆర్మూర్ లో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో ఆర్మూర్, వెలుగు:  ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూర్​ లో బుధవారం జరిగే సీఎం రేవంత్ రెడ్డి రోడ్​ షో, కార్నర్ మీటింగ్​కు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆర్మూర్ కాంగ్రెస్​ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి పొద్దుటూరి వినయ్ కుమార్​ రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్మూర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార...


థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు

థర్డ్ ఫేజ్ పోలింగ్ లో.. ఓటేసిన ప్రముఖులు లోక్ సభ ఎన్నికల మూడో దశ పోలింగ్  కొనసాగుతోంది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 94 పార్లమెంటు నియోజకవర్గాల్లో  పోలింగ్ జరుగుతోంది.   ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు  కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమిత్ షా తో పాటు ఆయన భార్య,  కొడుకు ...


Narendra Modi: వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా.. వచ్చేది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమే

Narendra Modi Slams On YSRCP In Election Campaign: అధికార వైఎస్సార్‌సీపీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో వచ్చేది ఎన్డీయే ప్రభుత్వమేనని.. డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌తోనే వికసిత్‌ ఏపీ సాధ్యమని ప్రకటించారు.


లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి

లారీ ఓనర్స్ సమస్యల పరిష్కారానికి కృషి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాంగ్రెస్ కు లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు  లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ సాదిక్ షాద్ నగర్,వెలుగు: రాష్ట్రంలోని లారీ యజమానుల సమస్యలను పరిష్కరిస్తామని, రవాణా రంగం మెరుగుదల కోసం లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన సమస్యలు మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్...


కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ

కవితకు నో బెయిల్ .. సీబీఐ, ఈడీ కేసుల్లో మరోసారి నిరాశ బెయిల్​ ఇస్తే ఆధారాలు తారుమారు చేస్తారన్న దర్యాప్తు సంస్థలుఏకీభవించి తీర్పు వెలువరించిన సీబీఐ స్పెషల్ కోర్టు వైఎస్​ జగన్​ కేసులోని అంశాలు తీర్పులో ప్రస్తావన నేడు కోర్టు ముందుకు కవిత న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బె...


3rd Phase Lok Sabha Polls 2024 : మూడో దశలో భాగంగా దేశ వ్యాప్తంగా 92 లోక్ సభ స్థానాలకు ప్రారంభమైన పోలింగ్.. బరిలో అమిత్ షా సహా పలువురు ప్రముఖులు..

3rd Phase Lok Sabha Polls 2024: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మూడో విడత భాగంగా గుజరాత్‌లోని 25 స్థానాలతో పాటు కర్ణాటకలోని 14 స్థానాలు.. గోవాలోని 2 లోక్ సభ సీట్లతో పాటు మొత్తంగా 92 సీట్లకు పోలింగ్ ప్రారంభమైంది.


వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం

వంశీ గెలుపు కోసం విస్తృత ప్రచారం పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం చేశారు.  పెద్దపల్లి మండలం బోజన్నపేట గ్రామంలో బాలసాని సతీశ్‌‌ ఆధ్వర్యంలో లీడర్లు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు. మంథని నియోజకర్గంలోని కమాన్​పూర్​ గ్రామంలో కాంగ్రెస్​ నాయకుడు...


శ్రీశైలం శిఖరేశ్వరం చెక్​ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం

శ్రీశైలం శిఖరేశ్వరం చెక్​ పోస్టు దగ్గర ఎలుగుబంటి కలకలం నంద్యాల జిల్లా శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది. శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో ఎలుగుబంటి ప్రత్యేక్షమైంది. రోడ్డుపక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి యాత్రికుల కంటపడింది. ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసార...


Fact Check: ఓటు వేసేందుకు వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా?

Fact Check: ఉత్తర భారతదేశంలో ఓటు వేయడానికి వచ్చిన ముస్లిం మహిళలను పోలీసులు వెనక్కి పంపించారా? వీడియో వాస్తవం ఏంటి?Claim: ఉత్తర భారతదేశంలో ముస్లిం మహిళలను ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలీసులు అనుమతించలేదు.వాస్తవం: ఫిబ్రవరి 2022 రాంపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో నకిలీ ఓట్లు వేయడానికి ప్రయత్నించిన మహిళలను పోలీసులు అరెస్టు చేసి, అక్కడి నుంచి తొలగిస్తున్న దృశ్యాలు హల్‌చల్ చేస్తున్నాయి.దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఓటింగ్‌కు సంబంధించి...


మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ భోపాల్ : కుల ఆధారిత రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితిని కాంగ్రెస్ పార్టీ ఎత్తివేస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. దళిత, వెనుకబడిన, గిరిజన వర్గాల వారికి అవసరమైన కోటా ప్రయోజనాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇవాళ రాహుల్ పాల్గొన్...


‘డియర్ మిస్ పారికా... మీ రహస్య సమాచారం నా దగ్గరుంది...’

సంప్రదాయ ఆవిరి స్నానం చేసి సేద తీరుతున్న సమయంలో ఆమె ఫోన్‌కు ఒక మెయిల్ వచ్చింది. అది కూడాగానే ఆమె షాక్ అయ్యారు. ఒక దేశాన్నే కుదిపేసిన ఆ ఘటన వెనుక పాతికేళ్ల కుర్రాడు ఉన్నాడని తేలింది.


కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి

కేసీఆర్‌‌‌‌, కేటీఆర్‌‌‌‌ను జైలుకు పంపుడు ఖాయం.. లేకుంటే నేను పేరు మార్చుకుంటా: రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి యాదగిరిగుట్ట/చండూరు, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై విచారణ జరిపి కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌‌‌‌రావును జైలుకు పంపకపోతే తాను పేరు మార్చుకుంటానని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌‌‌‌రెడ్డి అన...


కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఓబీసీలకు అన్యాయం : నడ్డా మతపరమైన రిజర్వేషన్లు వద్దన్నం  బీజేపీ అధికారంలోకి వస్తే వాటిని తీసేస్తం  కాంగ్రెస్ జూటా వాగ్దానాల పార్టీ పెద్దపల్లి/హైదరాబాద్: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మతపరమైన రిజర్వేషన్ల కారణంగా ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఇవాళ పెద్దపల్లిలో జరిగిన బహిరంగ సభలో ...


కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు

కోడ్‌‌‌‌తో సంబంధం లేకున్నా..సింగరేణిలో కొనుగోళ్లు ఆపేసిన్రు సింగరేణి సంస్థలో ఆగిపోయిన రూ. 1000 కోట్ల పనులు నిలిచిన మెషినరీ, స్పేర్‌‌‌‌ పార్ట్స్‌‌‌‌ కొనుగోళ్లు, ఓబీ రిమూవల్‌‌‌‌ టెండర్లు సింగరేణికి కోడ్‌‌‌‌తో సంబంధం లేదని గతంలోనే చెప్పిన ఈసీ  అయినా పట్టించుకోని ఆఫీసర్లు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పార్లమెంట్‌‌‌‌ ఎన్నికల కోడ్​ఎఫెక్ట్‌‌‌‌ సింగరేణి ...


ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి

ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు రాష్ట్రానికి వచ్చారు : రేణుకా చౌదరి తెలంగాణ  తడాఖా ఏంటో చూపిస్తం పెద్ద ఛాతీ ఉండడం కాదు, అందులో మనసు ఉండాలని ప్రధానిపై ఫైర్​ హైదరాబాద్, వెలుగు: ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీ భవన్ ...


EPF withdrawal claim : ఈపీఎఫ్​ క్లెయిమ్​ సెటిల్​ అవ్వడానికి ఎంత సమయం పడుతుంది?

EPF withdrawal claim : ఈపీఎఫ్ ఉపసంహరణ క్లెయిమ్ సెటిల్ చేయడానికి ఎంత సమయం పడుతుంది? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..


ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు

ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో నెమ్మదించిన సర్వీసెస్ సెక్టార్ పనితీరు న్యూఢిల్లీ: సర్వీసెస్ సెక్టార్ పనితీరు ఈ ఏడాది ఏప్రిల్‌‌‌‌‌‌‌‌లో కొద్దిగా నెమ్మదించింది. సర్వీసెస్‌‌‌‌‌‌‌‌ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పనితీరును కొలిచే  మంత్లీ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌ పీఎంఐ  ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ నెలకు గాను 60.8 గా రికార్డయ్యింది. ఈ ఏడాది మార్చిలో  ఇది 61.2 గా ఉంది. కొత్త బిజినెస్‌‌‌‌‌‌‌‌లు ...


అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ

అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించిన హైదరాబాద్ సీపీ అమిత్ షా మార్పింగ్ వీడియో కేసుపై స్పందించారు హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి.  ఫేక్ వీడియోపై గత నెల27న ఫిర్యాదు రాగానే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. తాము ఆల్రెడీ అరెస్ట్  చేశాక ఢిల్లీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నానని చెప్పారు శ్రీనివాస్ రెడ్డి. కేసుకు సంబంధిం...


యుక్రెయిన్ వాసుల ప్రాణాలు తీస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలు, అసలేం జరుగుతోంది?

లోహపు వస్తువులు, వైర్ల మధ్య, కొరియా అక్షరాలు ఉన్న ఒక చిన్న వస్తువు క్రిస్టినా కంటికి కనిపించింది. మరిన్ని వివరాలను ఇది తెలియజేస్తుందని ఆమెకు అర్థమైంది.


జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్

జగిత్యాలలో తన గురువును కలిసిన కేసీఆర్ జగిత్యాలలో తన గురువు, ప్రముఖ కవి  జైషెట్టి రమణయ్యను ఇంటికెళ్లి కలిశారు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.  వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి,ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ ఈ సందర్భంగా కేసీఆర్ కు ఆయన పలు పుస్తకాలు అందజేశారు.  సిద్దిపేటలో కేసీఆర్ ఇంటర్ చదువుకునే రోజుల్లో జైషెట్టి రమణయ్య హిస్టరీ బోధ...


KCR Meets Teacher: భావోద్వేగానికి లోనయిన మాజీ ముఖ్యమంత్రి.. గురువు కాళ్లు మొక్కిన కేసీఆర్‌

KCR Touches His Intermediate Teacher Foot In Election Campaign: ఎన్నికల ప్రచారంలో మాజీ సీఎం కేసీఆర్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తనకు పాఠాలు బోధించిన గురువును చూసి ఒకింత ఉద్వేగానికి లోనయి పాదాభివందనం చేశారు.


ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె

ప్రధానిని విమర్శించడం పద్ధతి కాదు : రాందాస్​అథవాలె రాహుల్ అసత్య ఆరోపణలు చేస్తున్నరు ఖైరతాబాద్, వెలుగు: కాంగ్రెస్ మాజీచీఫ్ రాహుల్ గాంధీ పదేపదే ప్రధాని మోదీని విమర్శిస్తున్నారని, అది మంచి పద్ధతి కాదని  కేంద్రమంత్రి ,రిపబ్లికన్​  పార్టీ ఆఫ్​ ఇండియా జాతీయ అధ్యక్షుడు రాందాస్​ అథవాలె అన్నారు. సోమావారం ప్రెస్​క్లబ్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడార...


IFFCO: ఏపీ, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో ఎరువుల పిచికారీ.. ఇఫ్కోతో కీలక ఒప్పందం!

IFFCO: సాగుభూముల్లో ఎరువులు, పురుగు మందులను పిచికారీ చేసేందుకు ఇఫ్కోతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రముఖ డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాల్లో డోన్ సేవలు అందించనున్నట్లు తెలిపింది. మొత్తం 30 లక్షల ఎకరాలే లక్ష్యంగా ఈ ఒప్పందం జరిగినట్లు తెలిపింది.


విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా

Vijayawada Pm Modi Tour Red Zone: ప్రధాని నరేంద్రమోదీ పర్యటనకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకూ మోదీ బందరురోడ్డులో రోడ్‌ షో నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్‌ వరకు 1.3 కిలోమీటర్ల మేర ఈ పర్యటన సాగుతుంది. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ వరకు రోడ్‌జోన్‌గా ప్రకటించారు. దీంతో పాటు మోదీ పర్యటన జరిగే...


ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్‌‌‌‌ దుష్ర్పచారం : నడ్డా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తం తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లు గెలుచుకుంటం.. అభివృద్ధిలో భారత్‌‌‌‌ను అగ్రగామిగా నిలబెట్టాం నల్గొండ, చౌటుప్పల్, పెద్దపల్లి సభల్లో బీజేపీ నేషనల్​ చీఫ్ నల్గొండ/ యాదాద్రి/ పెద్దపల్లి, వెలుగు: బీజేసీ మరోసారి అధికారంలోకి వస్తే కాంగ్రెస్​ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చి...


గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం

గడ్చిరోలి అడవుల్లో పేలుడు పదార్థాలు స్వాధీనం భద్రాచలం, వెలుగు : మహారాష్ట్రలోని గడ్చిరోలి అడవుల్లో మావోయిస్టులు డంప్‌ చేసిన పేలుడు పదార్థాలను సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గడ్చిరోలి జిల్లా టిఫాగడ్‌ అడవుల్లో మావోయిస్టులు పేలుడు పదార్థాలు డంప్​ చేశారన్న సమాచారంతో సీ-60, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవిలోకి వెళ్లాయి. పేలుడు పదార్థాలు నింపిన ఆరు ప్రెష...


యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి

యూసీసీ కచ్చితంగా అమలు చేస్తం.. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ముషీరాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తు, అభివృద్ధి కోసం బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను ఉత్తరాఖండ్  సీఎం పుష్కర్  సింగ్  ధామి కోరారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తాను ప్రచారం చేశానని, ప్రధాని మోదీ మళ్లీ అధికారం చేపట్టాలన్న ఆకాంక్ష దేశ ప్రజలలో బాగా పెరిగిందని ఆయన చెప్పారు. తాము మళ్లీ అధికారంల...


కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం

కొవిషీల్డ్ వ్యాక్సిన్ తో దుష్ప్రభావం కేంద్రం, తయారీ సంస్థ నష్టపరిహారం ఇవ్వాలి అవేకెన్​ ఇండియా మూమెంట్ ప్రతినిధుల డిమాండ్ ఖైరతాబాద్​,వెలుగు: కరోనా సమయంలో​ఎమర్జెన్సీ పేరుతో క్లినికల్​ట్రయిల్స్​ లేకుండానే కొవిషీల్డ్ వ్యాక్సిన్ కు కేంద్రం అనుమతి ఇచ్చిందని, దీంతో వ్యాక్సిన్​ వేసుకున్న వారిలో దుష్ప్రభావం ఇప్పటికీ ఉందని అవేకెన్​ ఇండియా మూమెంట్ సలహాదారు ద...


ఆర్ఎస్ఎస్ ముసుగులో బీజేపీ దేశాన్ని దోచుకుంటుంది: గడ్డం వంశీకృష్ణ


భర్త కాళ్లు చేతులు కట్టేసి, బట్టలు విప్పి.. వద్దని వేడుకున్నా వినకుండా.. వీడియో చూసి అవాక్కైన పోలీసులు!

ఈ ఫొటోలో బురఖా వేసుకున్న అమ్మాయి చూడటానికి ఎంతో అమాయకురాలిలా ఉంది కదూ. పైకి సైలెంట్ కనిపించే ఆ మహిళలో వయోలెంట్ యాంగిల్ ఉంది. ఆడ వాళ్లంతా సిగ్గుతో తలదించుకునేలా.. మగాళ్లు పెళ్లంటేనే భయపడేలా.. ఆమె తన భర్తను టార్చర్ చేసింది. శాడిస్ట్ భర్తలను మించిన శాడిజంతో తన భర్తకు నరకమంటే ఏంటో చూపించింది. మీరు జీవితంలో ఇప్పటి దాకా చదవని ఓ భయానక ఘటనను చదివే ధైర్యం మీకు ఉందనుకుంటేనే ఈ కథనం చదివేందుకు సిద్ధపడండి..


పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : నీలం మధు

పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం : నీలం మధు మెదక్​టౌన్, వెలుగు: పేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పనిచేస్తోందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. సోమవారం హవేళీ ఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో ఎమ్మెల్యే  మైనంపల్లి రోహిత్ రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే పేద రైతులకు అసైన్​...


చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ

చెట్లకు కరెన్సీ నోట్లు కాస్తాయట!.. శ్రీగంధం చెట్లతో సిరులు కురుస్తాయని బురిడీ మంచిర్యాల జిల్లాలో జోరుగా ఫామ్ ల్యాండ్స్ దందా  ఎకరాల్లో భూములు కొని గుంటల్లో అమ్ముతున్నరు   15 ఏండ్లలో లక్షల్లో ఆదాయం అంటూ బోల్తా కొట్టిస్తున్న వైనం  నాలా, లే అవుట్ పర్మిషన్లు లేకుండానే రియల్ బిజినెస్  గుంటకూ పట్టాదారు పాస్ బుక్, రైతుబంధు, రైతు బీమా మంచిర్యాల, వెలుగు:...


వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. కోర్టు ఆదేశాలు ఉన్నా, ఆ వ్యాఖ్యలతో చిక్కులు!

Ys Sharmila Badvel Police Case: ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించారంటూ పీసీసీ చీఫ్‌ షర్మిలపై బద్వేలు పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకా హత్యకేసు కోర్టులో ఉన్నందున ఎన్నికల్లో ఎవరూ ప్రస్తావించకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా సరే ఈ నెల 1న బద్వేలు బహిరంగ సభలో హత్యగురించి షర్మిల పదేపదే వ్యాఖ్యలు చేశారని బద్వేలు నోడల్‌ ఆఫీసర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.కృష్ణ ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 3న వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేశారు.


నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ

నాగర్​కర్నూల్​లోకాంగ్రెస్​ వర్సెస్​ బీజేపీ మూడోసారి గెలవాలని మల్లు రవి ప్రయత్నం  మోదీ ఛరిష్మాపై బీజేపీ అభ్యర్థి భరత్ ఆశలు బోణీ కొట్టాలని బీఆర్ఎస్​ క్యాండిడేట్ ​ప్రవీణ్ తాపత్రయం కారును కలవరపెడుతున్నకాంగ్రెస్​ లీడ్ నాగర్​కర్నూల్,​ వెలుగు :నాగర్​కర్నూల్,​ వెలుగు : నాగర్ కర్నూల్​ లోక్​సభ స్థానాన్ని దక్కించుకోవడానికి మూడు ప్రధాన పార్టీలు శ్రమిస్తున్న...