Trending:


మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు

మల్లన్న దొనలో గుప్త నిధుల తవ్వకాలు జైపూర్, వెలుగు: జైపూర్ మండలంలో ప్రసిద్ధి చెందిన వేలాల గట్టు మల్లన్న దొనలో రెండురోజుల క్రితం గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుట్టపై ఉన్న గట్టు మల్లన్నస్వామి  దొనలో శివలింగాన్ని వదిలిపెట్టి పక్కన తవ్వకాలు చేపట్టారని స్థానికులు పేర్కొన్నారు. ఏటా శివరాత్రి మినహా దొనవైపు భక్తులు అరు...


ఐకేపీతో బీఎఫ్​ఐ జోడీ

ఐకేపీతో బీఎఫ్​ఐ జోడీ హైదరాబాద్,  వెలుగు: సైన్స్ పార్కు ఐకేపీ నాలెడ్జ్ పార్క్, బీఎఫ్​ఐతో చేతులు కలిపింది.  -బయోమ్ వర్చువల్ నెట్‌‌‌‌‌‌‌‌వర్క్ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో చేరడానికి బ్లాక్‌‌‌‌‌‌‌‌చెయిన్‌‌‌‌‌‌‌‌తో వ్యూహాత్మక కూటమిని ప్రకటించింది. అత్యాధునిక బయోమెడికల్ పరిశోధన,  ఆవిష్కరణలలో యువ ఆవిష్కర్తలను,  వ్యవస్థాపకులను ప్రోత్సహించడం ఈ ఒప్పందం లక్ష్యం. ఐకేప...


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసా...


అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్

అట్లయితే ఇండియా నుంచి వెళ్లిపోతం : వాట్సప్ వాట్సప్ మెసేజ్​లకు ఎన్​క్రిప్షన్ వద్దంటే.. సేవలు ఆపేస్తం  ఢిల్లీ హైకోర్టుకు వాట్సప్, మెటా వెల్లడి  ఐటీ రూల్స్ లోని రూల్ 4(2)లాంటిది ఎక్కడా లేదు ఎన్​క్రిప్షన్ బ్రేక్ చేస్తే యూజర్ల గోప్యతకు భంగమని వాదనలు   తదుపరి విచారణ ఆగస్టు 14కు వాయిదా న్యూఢిల్లీ: మెసేజ్ లకు ఎన్ క్రిప్షన్ విధానాన్ని తొలగిస్తే వాట్సాప్...


ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్

ఓటమి తప్పదని మోదీకి టెన్షన్..వేదికలపై ఏడ్చినా ఏడ్వొచ్చు: రాహుల్ బెంగళూరు/ న్యూఢిల్లీ: ఇటీవల ప్రధాని మోదీ ప్రసంగాలు చూస్తుంటే ఆయన చాలా భయాందోళనగా ఉన్నట్లు కనిపిస్తున్నదని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. రానున్న రోజుల్లో వేదికలపైనే ఆయన ఏడ్చినా ఏడ్వొచ్చని ఎద్దేవా చేశారు. శుక్రవారం కర్నాటకలోని విజయపురలో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో   ...


24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి

24 గంటల్లోనే.. గుండెపోటుతో భార్యభర్తలు మృతి ఆత్మకూరు, వెలుగు: బాల్యంలో వివాహమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్యోన్యంగా ఉన్న ఆ దంపతుల్లో భార్య గుండెపోటుతో చనిపోవడంతో కలత చెందిన భర్త కూడా గుండె ఆగి కన్నుమూశాడు. బంధువులు గ్రామస్తుల కథనం ప్రకారం..హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన పొగాకుల సుగుణమ్మ (70) గురువారం గుండెపోటుతో చనిపోయింది. దీంతో ఆమ...


ఎమ్మెల్యే కాకున్నా హరీశ్‌‌‌‌‌‌‌‌ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ది : బండి సుధాకర్ గౌడ్

ఎమ్మెల్యే కాకున్నా హరీశ్‌‌‌‌‌‌‌‌ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ది : బండి సుధాకర్ గౌడ్ హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కాకున్నా.. హరీశ్‌‌‌‌‌‌‌‌రావును మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీదని, ఈ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఉద్యమ సమయంలో తెల...


ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి

ఈతకు వెళ్లి తండ్రీకొడుకు మృతి మోత్కూరు, యాదగిరిగుట్ట, వెలుగు : వ్యవసాయ బావిలో ఈతకు వెళ్లిన తండ్రీకొడుకులు చనిపోయారు. కాగా, తండ్రి మృతదేహం లభించకపోవడంతో ఫైర్​సిబ్బంది 5 గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. మోటార్లతో బావిలో నీటిని తోడి డెడ్ బాడీని బయటకు తీశారు. గ్రామస్తుల కథనం ప్రకారం...యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం రాయిపల్లికి చెందిన బోడ ...


కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం

కాంగ్రెస్‌‌లోకి గుత్తా అమిత్‌‌!.. ఇప్పటికే ఎన్నికల ప్రచారానికి దూరం నల్గొండ, వెలుగు : శాసనమండలి చైర్మన్‌‌ గుత్తా సుఖేందర్‌‌రెడ్డి కొడుకు అమిత్‌‌రెడ్డి త్వరలో కాంగ్రెస్‌‌లో చేరనున్నారు. బీఆర్‌‌ఎస్‌‌లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలతో అమిత్‌‌ ఆ పార్టీని వీడాలనే అభిప్రాయానికి వచ్చారు. తన తండ్రితో పాటు తన పట్ల పార్టీ నేతలు వ్యవహరిస్తున్న  తీరు అవమానకర...


కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి

కుటుంబం కోసమే మహిళలు వ్యాపారంలోకి చిన్న పట్టణాల మహిళా వ్యాపారవేత్తలను మోటివేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తోంది ఫ్యామిలీనే ప్రభుత్వ ఫైనాన్షియల్  స్కీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల గురించి తెలియదన్న 97 శాతం మంది అప్పు తీసుకోవడం ఈజీగా మారింది వెల్లడించిన టైడ్ ఇండియా సర్వే న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లోని మహిళా వ్యాపారవేత్తలకు తమ కుటుంబమే అతిపెద్ద మోటివేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌...


Who Are Political Heirs of YS : వైఎస్ రాజకీయ వారసత్వం కోసం పోరాటం - ఈ ఎన్నికలతో ప్రజలు తేల్చేస్తారా ?

Andhra Pradesh Politics : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయన ఆకస్మిక మరణంతో అప్పటికే ఎంపీగా ఎన్నికైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసుడిగా తెరపైకి వచ్చారు. ఆయనను గుర్తించినా సీఎం పదవిని ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది. చాలా మంది సీనియర్లు ఉన్నందున ఉన్న పళంగా సీఎం పదవి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో ఎమ్మెల్యేలంతా సానుకూలంగా ఉన్నా సరే హైకమాండ్ అంగీకరించలేదు. కారణం ఏదైనా కాంగ్రెస్ లో భవిష్యత్ ఉండదని...


హైవేపై స్పైడర్‌మేన్ స్టంట్స్. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. వీడియో వైరల్

ఢిల్లీలోని జాతీయ రహదారిపై బైక్ రైడింగ్ స్టంట్స్ చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్పైడర్ మ్యాన్ వేషధారణలో ఇద్దరు వ్యక్తులు బైక్ పై స్టంట్స్ చేశారు. దాంతో 20 ఏళ్ల ఆదిత్య, 19 ఏళ్ల అంజలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరూ నజఫ్‌గఢ్‌కు చెందినవారు. బైక్‌పై వారు ప్రాక్టీస్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వీరిద్దరూ స్పైడర్ మ్యాన్ వేషం వేసుకుని, హెల్మెట్ పెట్టుకోకుండా బైక్ నడిపారు. బైక్‌కి నంబర్‌ ప్లేట్‌ లేదని...


ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి

ఫోన్‌‌‌‌ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ఈ కేసులో ఎవ్వరినీ వదిలిపెట్టం: సీపీ శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి ప్రభాకర్‌‌‌‌‌‌‌‌రావుపై లుక్‌‌‌‌ అవుట్ సర్క్యులర్ జారీ చేశామని వెల్లడి హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఫోన్ ట్యాపింగ్‌‌‌‌ కేసును డైల్యూట్‌‌‌‌ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్‌‌‌‌ సీపీ శ్రీనివాస్‌‌...


రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య

రిజర్వేషన్లు ఉండాలంటే బీజేపీని ఓడించాలి : జి.చెన్నయ్య జూబ్లీహిల్స్, వెలుగు: భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్నా.. ఎస్సీ, ఎస్టీ, బీసీ  సామాజిక వర్గాల రిజర్వేషన్లను నిలుపుకోవాలన్నా కేంద్రంలో బీజేపీని ఓడించాలని మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్​జి.చెన్నయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పంజాగుట్ట పోచమ్మబస్తీలో జరిగిన ఓ కార్యక్రమంలో చెన్నయ్య పాల్గొని మాట్లాడా...


ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు మనవే.. అమెరికా రికార్డు బద్ధలైపోతుందా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగగా భావిస్తారు. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. కానీ, రోజు రోజుకూ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనుందని, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో 1.20 లక్షల కోట్లు ఖర్చయితే.. దానిని మన లోక్‌సభ ఎన్నికలు అధిగమించనున్నాయని పేర్కొంటున్నారు.


ఇక్కడ బీఆర్ఎస్‌కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ

ఇక్కడ బీఆర్ఎస్‌కు పట్టిన గతే అక్కడ బీజేపీకి పడుతుంది: మంత్రి కొండా సురేఖ జగదేవపూర్, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు  రూ.2 లక్షల రుణమాఫీ హామీని నెరవేరుస్తారని, మాజీ మంత్రి హరీశ్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్​చార్జి మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల...


ప్రతిసారీ కొత్తేనా.. ప్రతి ఎన్నికలకు వచ్చి కలుస్తూనే వున్నాగా..!!

ప్రతిసారీ కొత్తేనా.. ప్రతి ఎన్నికలకు వచ్చి కలుస్తూనే వున్నాగా..!! ©️ VIL Media Pvt Ltd.


తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?

తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?


మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ

మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నార...


కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్

కేసీఆర్.. రాష్ట్రానికి పట్టిన శని : సంజయ్ కామెడీ ఉంటుందనే జనం ఆయన ఇంటర్వ్యూలు చూస్తున్నరు మానకొండూరు, వెలుగు: కేసీఆర్ తెలంగాణ ఆత్మ కాదని, తెలంగాణకు పట్టిన శని అని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టినా సిగ్గు రాలేదని మండిపడ్డారు. ‘‘అధికారంలో ఉన్నన్నాళ్లు ప్రజలను రాచి రంపాన పెట్టినవ్. ఉద్యోగాలడిగితే ...


AP Assembly Elections: ఈసీ సంచలన నిర్ణయం.. ఏపీలో వారికి కూడా ఎన్నికల విధులు

Ap Election Anganwadis Duty: సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ విధుల్లో అంగన్వాడీ కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ఉపయోగించుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు సీఈవో ముఖే్‌షకుమార్‌ మీనా ఆదేశాలు జారీచేశారు. పోలింగ్‌ అధికారుల కొరత ఉన్న జిల్లాల్లో ఓపీవోలుగా వారి సేవలు వినియోగించుకోవాలని మీనా సూచించారు. సార్వత్రిక ఎన్నికలవిధుల్లోని అన్ని కేటగిరీల ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ కోసం ఫారం-12ను ఇవ్వడానికి గడువును మే నెల...


హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ..!

హైదరాబాద్‌ నగరంలో ఇంటర్నేషనల్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. రోడ్డు వెంట ఫోన్‌లో మాట్లాడుతున్న వారినే టార్గెట్‌గా చేసుకుని.. వారి నుంచి ఈ గ్యాంగ్ మొబైల్స్ కొట్టేస్తోంది. అది కూడా రాత్రి పది గంటలు దాటిన తర్వాతే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా.. నిఘా పెట్టిన పోలీసులు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి ఏకంగా కోటీ 75 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు

Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.


తెలంగాణలో భగ్గుమంటున్న భానుడు.. రెడ్‌, ఆరెంజ్‌ హెచ్చరికలు జారీ

తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించారు.


UPSC Result: వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్..!

Vikarabad UPSC Result Confusion: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాల్లో తన పేరు చూసుకుని మురిసిపోయాడు. ఐఏఎస్‌కు ఎంపికయ్యాడని తెలిసి బంధుమిత్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. తీరా చూస్తే ఆ ర్యాంకు వచ్చింది తనకు కాదని తెలిసింది. ఫలితాల్లో ఇంటిపేరు లేకపోవడంతో పొరపాటు జరిగిందని గుర్తించి వాపోయాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఈ వింత అనుభవం ఎదురైంది.


కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ ఏజెంట్ చనిపోయారు. మృతి చెందిన వారందరూ ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులే.  ఒట్టపాలెం చునాంగడ్ లోని వాణి విలాసిని వద్ద ఓ వ్యక్తి కుప్పకూలి...


సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్​కు ఎక్స్​పోర్ట్​

సెల్ ఫోన్లు కొట్టేసి సూడాన్​కు ఎక్స్​పోర్ట్​ హైదరాబాద్ లో దొంగిలించి జగదీశ్  మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో  విక్రయం అక్కడి నుంచి సూడాన్ కు..దొంగలకు జీతాలు ఇస్తున్న ముఠా ఐదుగురు సూడాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దేశస్తులు సహా 17 మంది అరెస్ట్ 703 సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు హైదరాబాద్‌‌...


మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా..!

Hyderabad Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 మంది ఉండగా.. అందులో చాలా వరకు కార్మికులు బయటకు రాగా.. సుమారు 50 మంది మంటల్లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్లను కాపాడేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించగా.. ఓ బాలుడు చేసిన సాహసం 50 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసింది.


బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్

బీఎస్పీ అభ్యర్థి మంద జగన్నాథం నామినేషన్ రిజెక్ట్ నామినేషన్‌‌‌‌ పత్రాలతో బీఫాం జత చేయకపోవడంతో రిజెక్ట్‌‌‌‌ చేసిన రిటర్నింగ్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ నాగర్​ కర్నూల్, వెలుగు: నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానానికి బీఎస్పీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎంపీ మంద జగన్నాథంకు షాక్ తగిలింది. ఆయన వేసిన నామినేషన్‌‌‌‌ను రిటర్నింగ్ ఆఫీసర్ ఉదయ్ కుమార్ రిజెక్ట్​చే...


మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు

మర్యాలలో 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత .. రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు రికార్డ్ స్థాయి​ ఉష్ణోగ్రత నమోదు  మర్యాలలో రెడ్​ అలర్ట్​ ప్రకటించిన అధికారులు  జిల్లా అంతటా ఆరంజ్ అలర్ట్​ బయటకు రావడానికి జంకుతున్న జనం యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లాలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రికార్డ్​ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మర్యాలలో 45.1 డిగ్రీల ఉష...


ముదిరాజ్​లను బీసీ–ఎలో చేర్చొద్దు

ముదిరాజ్​లను బీసీ–ఎలో చేర్చొద్దు సీఎం రేవంత్​ప్రతిపాదన కరెక్ట్​కాదు బీసీ–ఎలోని 56 కుల సంఘాల ప్రతినిధులు బషీర్ బాగ్, వెలుగు: బీసీ– డి జాబితాలో ఉన్న ముదిరాజ్​లను బీసీ–ఎలో కలుపుతామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీసీ–ఎ జాబితాలోని 56 కుల సంఘాల నాయకులు తప్పుబట్టారు. శుక్రవారం బషీర్ బాగ్ లో నాయీ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావే...


వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍

వరంగల్‍‌లో ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్​ ‍సింగ్‍ వరంగల్‍, వెలుగు: పార్లమెంట్‍ ఎన్నికల్లో బీజేపీ 400 ఎంపీ సీట్లలో గెలుపొందడం ఖాయమని ఉత్తరాఖండ్‍ సీఎం పుష్కర్‍సింగ్‍ దామి అన్నారు. గురువారం ఆయన ఎంపీ లక్ష్మణ్ తో కలిసి వరంగల్‍ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‍ తరఫున గ్రేటర్ వరంగల్ లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దామి మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో...


Nagababu | కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారు

జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారని.. ఎంత మంది వస్తారో రండి.. తేల్చుకుందామని వైసీపీకి సవాల్ విసిరారు.


మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్

మంత్రి కొండా సురేఖకు ఈసీ వార్నింగ్ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై సీరియస్ హైదరాబాద్/న్యూఢిల్లీ​, వెలుగు: దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 1న బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌  వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్‌‌‌‌‌‌‌‌పై సురేఖ చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పుపట్టింది. ఎన్నికల నియామవళిని ఉల్లంఘించారని పేర్కొంది. ఎన్నికల కోడ్  ముగి...


కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్

కేసీఆర్ కలుగులో ఎలుకలాంటోడు..ఎన్నికలప్పుడే బయటకొస్తడు : బండి సంజయ్ మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. కేసీఆర్ కలుగులో ఉన్న ఎలుకలాంటోడని ఎన్నికలప్పుడే బయటకొస్తరని.. ఆ తరువాత ఫాంహౌజ్ కే పరిమితమౌతాడని విమర్శించారు. ఈ ఎన్నికలు ఫైటర్ కు చీటర్స్, లూటర్స్ కు, గరీబోళ్ల బిడ్డకు గడీల వారసులకు మధ్య ప...


రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి

రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు మహా అయితే 30 వేల కోట్ల నుంచి 40 వేల కోట్లయితయ్: సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్​ దోపిడీ కంటే క్రాప్​ లోన్​ మాఫీ ఖర్చు ఎక్కువేం కాదు రైతులు మా కుటుంబ సభ్యులు, మా పరివారం  పంద్రాగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ గ్యారెంటీ హరీశ్.. స్పీకర్​ ఫార్మాట్లో రాజీనామా చేసి, లేఖను జేబులో పెట్టుకో రిజ...


సింహాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. తిరుమల తరహాలోనే ఇక్కడ కూడా!

Simhachalam Suprabhata Seva Started: సింహాచలం అప్పన్న భక్తులకు అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు. రద్దు చేసిన రెండు సేవల్ని తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


హైదరాబాద్​లో38 మందినామినేషన్లు ఆమోదం

హైదరాబాద్​లో38 మందినామినేషన్లు ఆమోదం 19 మందివి తిరస్కరణ హైదరాబాద్, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాద్ సెగ్మెంటుకు అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో అభ్యర్థులు, వారి తరఫున హాజరైన ప్రతినిధుల ముందు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి నామినేషన్ పత్రాలను ...


Lok Sabha Elections: అధికారం నిర్ణయించడంలో ఆ స్థానాలే కీలకం..

Lok Sabha Elections: లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో 13 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 88 స్థానాలకు శుక్రవారం పోలింగ్‌ జరిగింది. ఈ దశలో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు మోడీ ప్రభుత్వంలోని 5 మంది కేంద్ర మంత్రులు, ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల విశ్వసనీయత ప్రమాదంలో పడింది. ఈ దశ కూడా ముఖ్యమైనది.. ఎందుకంటే గత ఎన్నికల్లో ఈ 88 సీట్లలో 60 శాతం గెలుచుకోవడంలో బీజేపీ విజయం సాధించగా, కాంగ్రెస్ 20 శాతం సీట్లకే పరిమితమైంది. అయితే రెండో దశలో...


సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి

సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో కాంగ్రెస్​లో చేరిక హైదరాబాద్, వెలుగు: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ తిరిగి కాంగ్రెస్ లో చేరారు. శుక్రవారం గాంధీ భవన్​లో కాంగ్రెస్ చేరికల కమిటీ సభ్యులు జగ్గారెడ్డి, కోదండరెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతో పాటు ఖమ్మం జిల్లాకు చెందిన మరికొందరు నాయకు...


భార్య సంపాదనపై భర్తకు హక్కు లేదు.. సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు

భార్యకు చెందిన డబ్బుపై భర్తకు ఎలాంటి ఆధిపత్యం, నియంత్రణ, అధికారమూ ఉండదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏదైనా అవసరమై భార్య సంపాదనను భర్త వాడుకుంటే.. ఆ డబ్బను భార్యకు తిరిగి ఇవ్వాల్సిన నైతిక బాధ్యత భర్తపరై ఉంటుంది అని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.సడెన్‌గా సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇవ్వడానికి ఓ కేసు కారణంగా నిలిచింది. ఆ కేసులో ఒక మహిళ, తన భర్త కారణంగా బంగారాన్ని నష్టపోయింది. అలా నష్టపోయిన బంగారానికి బదులుగా ఆమెకు రూ.25 లక్షలు...


Money Astrology: ఏప్రిల్ 27 ధన జ్యోతిష్యం. ఉద్యోగులకు ప్రమోషన్లు రావచ్చు

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 27వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):చాలా కాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులు మానసిక ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎమోషన్స్‌లో ఉండి ఎవరికీ అనవసర ప్రామిస్‌లు చేయవద్దు, భవిష్యత్తులో మీరు పశ్చాత్తాప పడాల్సి ఉంటుంది. పరిహారం: వినాయకునికి సింధూరం సమర్పించండి. వృషభం (Taurus):వ్యాపారంలో సమస్యలు రావచ్చు. ఆఫీసులో పగతో ఏ పనీ చేయకండి. మీకు ఇష్టమైన, ప్రియమైన వారితో వివాదాలు పెరగవచ్చు. కనిపించిన అన్నింటినీ కొంటూ ఖర్చు పెట్టడం వల్ల అప్పుల పాలవుతారు. పరిహారం: సూర్యుడిని ఆరాధించండి. మిథునం (Gemini):ఆఫీస్‌లో ఎటువంటి కారణం లేకుండా ఆందోళన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. అవసరాలను కంట్రోల్ చేసుకోండి, లేకపోతే ఖర్చు ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి రెండు ప్రాజెక్ట్‌లపై పని చేయవద్దు. పరిహారం: హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. కర్కాటకం (Cancer):ఆఫీస్‌లో అధికారులతో మ్యూచువల్ ఇంటరాక్షన్ పెరుగుతుంది. మార్పును త్వరగా, సులభంగా అంగీకరించండి. సంపద, లాభం వృద్ధి చెందుతాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పరిహారం: వినాయకుడిని పూజించండి. సింహం (Leo):మీరు ఆర్థిక ఇబ్బందులకు చెక్ పెట్టాలనుకుంటే, ఎవరితోనూ ఒప్పందం చేసుకోకండి, లేకుంటే నష్టం జరగవచ్చు. ఒక నిరంతర సమస్య కారణంగా మీ మనోబలం బలహీనపడుతుంది. వ్యాపారులకు రోజు సాధారణంగా ఉంటుంది. పరిహారం: గోశాలకు దానం చేయండి. కన్య (Virgo):ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు మంచి పెట్టుబడి అవకాశాలను పొందుతారు. ప్రియమైనవారి అవసరాలను తీర్చడానికి అవసరమైన డబ్బు మీ దగ్గర ఉంటుంది. వ్యాపారులు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలి. పరిహారం: సరస్వతి అమ్మవారిని పూజించండి. తుల (Libra):కుటుంబ సమస్యలు పెరిగే అవకాశం ఉంది, దీని కారణంగా ఆఫీసు పని దెబ్బతింటుంది. రెండింటినీ విడివిడిగా చూడటం మంచిది. సమయానికి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించండి. ఉద్యోగంలో కొత్త అవకాశం లభిస్తుంది. పరిహారం: జంతువులకు సేవ చేయండి. వృశ్చికం (Scorpio):నానాటికీ పెరుగుతున్న అవసరాలు మిమ్మల్ని ఆర్థికంగా ఇబ్బంది పెడతాయి. మీరు అప్పు కూడా తీసుకోవాల్సి రావచ్చు. ప్రాజెక్ట్‌ను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు. సరిగా, పద్ధతిగా మాట్లాడాలి. పరిహారం: చీమలకు పిండి ఆహారంగా వేయండి. ధనస్సు (Sagittarius):ఆఫీసు పనుల గురించి అనవసర ఆందోళన ఉంటుంది. మనసులో కలవరం ఏర్పడుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఒడిదుడుకులు ఉంటాయి. వ్యాపారులకు ఈ రోజు నిరుత్సాహంగా ఉంటుంది. పరిహారం: భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మకరం (Capricorn):నిలిచిపోయిన పనులపై ఆందోళన ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో కొత్త పెట్టుబడి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు రావచ్చు. పరిహారం: శ్రీ సూక్త పారాయణం చేయండి. కుంభం (Aquarius):ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది. కొత్త వ్యక్తులను నమ్మే ముందు వారి గురించి పూర్తిగా ఆరా తీయండి. లేకుంటే మీరు చట్టపరమైన వివాదంలో చిక్కుకోవచ్చు. పెట్టుబడికి నేడు మంచి రోజు. అయితే ఇందుకు నిపుణుల సలహా తీసుకోండి. పరిహారం: బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. మీనం (Pisces):డబ్బు సంబంధిత సమస్యలు అలాగే ఉంటాయి. ఆర్థిక పరిస్థితిపై మనసులో ఆందోళన ఉంటుంది. అనవసర ఖర్చుల కోసం అప్పు తీసుకోవలసి రావచ్చు. భూమిపై పెట్టుబడి పెట్టడం వల్ల లాభం ఉంటుంది. పరిహారం: శివలింగానికి అభిషేకం చేయండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


అమెరికాలో రోడ్డుపైనే ఇండియన్‌ని కాల్చి చంపిన పోలీసులు, కారణమిదే

Indian Origin Man Shot Dead: అమెరికాలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కాల్చి చంపారు. శాన్ ఆంటోనియో జరిగిందీ ఘటన. ఓ కేసులో నిందితుడిగా ఉన్న ఆ వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు వెంటాడారు. కానీ ఆ సమయంలో తన వాహనంతో వాళ్లను అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలోనే ఆ వ్యక్తిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఏప్రిల్ 21వ తేదీన ఈ సచిన్‌ సాహూని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇలా జరిగిందని వివరించారు. మృతుడి పేరు (Sachin Sahoo) సచిన్ సాహూ....


మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు

మంచిర్యాలలో ఇవ్వాల కాంగ్రెస్ ​ప్రచార సభలు ఇందారం చౌరస్తా నుంచి బైక్, కార్ ​ర్యాలీ  సాయంత్రం 6గంటలకు నస్పూర్​లో కార్మిక గర్జన  7గంటలకు మంచిర్యాలలో ప్రజా ఆశీర్వాద సభ  దీపాదాస్ మున్షీ, శ్రీధర్​బాబు సహా నేతలు హాజరు   విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పీఎస్సార్​ పిలుపు మంచిర్యాల, వెలుగు: నస్పూర్, మంచిర్యాలలో శనివారం ఎన్నికల ప్రచార సభల నిర్వహణకు మంచిర్యాల ఎ...


YSRCP News Strategy: ప్రత్యర్థి పేర్లతో బరిలో ఇండిపెండెంట్లు- ప్రధాన పార్టీ అభ్యర్థులకు కొత్త చికాకులు

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో ఈ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందులో భాగంగా ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా సీరియస్‌గా చూస్తున్నాయి. వైసీపీ(YSRCP), ఉమ్మడి కూటమి పార్టీలు ప్రతీ ఓటును అత్యంత కీలకంగా భావిస్తున్నాయి. ఇరు పార్టీలు ఎవరి వ్యూహాల్లో వాళ్లు నిమగ్నమవుతున్నారు. ఇలాంటి సమయంలో రూల్స్‌లో ఉన్న లూప్‌లను పట్టుకొని ప్రత్యర్థులను చికాకు పెట్టిస్తున్నారు. తలనొప్పిగా మారిన పేర్లు ప్రత్యర్థుల పేర్లను...


కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​

కాకా బీఆర్​ అంబేద్కర్​ కాలేజీకి న్యాక్​ ఏ గ్రేడ్​ ఓయూ అఫిలియేషన్ కాలేజీల్లో ఈ ఒక్క కాలేజీకే దక్కిన ఘనత 4 సీజీపీఏ పాయింట్లకు గానూ 3.09 స్కోర్​ ఇన్నొవేషన్స్, ప్లేస్ మెంట్స్​కు మంచి అవకాశం న్యాక్​ గుర్తింపుపై కరస్పాండెంట్​ సరోజా వివేకానంద్​ హర్షం హైదరాబాద్, వెలుగు:  కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీకి న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లభించింది. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిప...


JEE: రోజూ 12 గంటలు చదివి.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కర్నూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సైతం అద్భుత ప్రతిభ కనబరచి శభాష్ అనిపించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల చెందిన కె.ప్రశాంత్ రెడ్డి అనే విద్యార్థి జాతీయస్థాయిలో 148వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ రెడ్డి తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలో...


ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త.. ఇక నో టెన్షన్, పూర్తి వివరాలివే

Ec On Pensions Distribution In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ల పంపిణీపై ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించాలని స్పష్టం చేసింది. అలాగే మరికొన్ని సూచనలు చేసింది.


TS Graduate MLC Election 2024 : గులాబీ పార్టీకి సవాల్ గా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నిక - ఈసారి గెలుపు సాధ్యమేనా..?

Telangana Graduate MLC By Election 2024 : ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సిట్టింగ్ స్థానమైన ఇక్కడ మరోసారి గెలవటం బీఆర్ఎస్ పార్టీకి అతిపెద్ద సవాల్ గా మారిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?

'నేను అగ్రవర్ణ-సంపన్న తరగతికి చెందిన వారిని కలుస్తుంటాను, వారు కులతత్వం ఒక ప్రధాన సామాజిక సమస్య కాదంటారు. అయితే, పెళ్లి మాట రాగానే తమ కులానికి చెందిన భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెడతారు.'