Trending:


మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ

మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ మూడు రోజులుగా ప్రచారానికి దూరం హైదరాబాద్​లోని ఇంట్లో విశ్రాంతి నల్గొండ, వెలుగు : రాష్ట్ర ఇరిగేషన్​శాఖ మంత్రి నలమాద ఉత్తమ్​కుమార్​ రెడ్డికి వడదెబ్బ తగిలింది. దీంతో ఆయన మూడు రోజుల నుంచి ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. హైదరాబాద్​లో ఆయన నివాసంలోనే రెస్ట్​ తీసుకుంటుండగా, ఆయన వ్యక్తిగత డాక్టర్లు పర్యవేక్షిస్తున...


YS Sharmila Case: వైఎస్‌ షర్మిలకు షాక్‌.. వివేకా హత్య వ్యాఖ్యలపై కేసు నమోదు

Case Filed Against YS Sharmila In Badvel: ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ప్రధానంగా తన బాబాయి వైఎస్‌ వివేకా హత్యకేసుపై వ్యాఖ్యలు చేస్తుండడం వివాదాస్పదమైంది. ఈ సందర్భంగా బద్వేలులో ఆర్‌వో ఫిర్యాదు మేరకు షర్మిలపై కేసు నమోదైంది. హత్య కేసు విషయంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు నిబంధనలకు విరుద్ధమని ఫిర్యాదు అందింది.


ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ

ప్రభుత్వం తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరు : ప్రియాంక గాంధీ రాయ్​బరేలీ/న్యూఢిల్లీ: ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే తమను దేశద్రోహులని అంటుందని గాంధీ, నెహ్రూ ఊహించి ఉండరని కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. దేశ ప్రజలను ప్రభుత్వమే బలహీనపరుస్తుందనేది వాళ్ల ఊహకు కూడా తట్టి ఉండదన్నారు. మంగళవారం రాయ్​బరేలీలో నిర్వహించిన...


13 ఏళ్ల బాలికకు 70 ఏళ్ల ముసలోడితో పెళ్లి.. ఎక్కడో తెలుసా?

Child Marriage: మూడు ముళ్లు, ఏడు అడుగులతో ఇద్దరు మనుషులు, రెండు కుటుంబాలు ఏకమయ్యేదే పెళ్లి. ఈ పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైనది. ఇంతటి అమోఘమైన ఘట్టాన్ని ఎవరైనా సంబరాలతో జరుపుకోవాలనుకుని కలలు కంటుంటారు. అలాగే ఆడపిల్లల తల్లిదండ్రులు తమ కూతురికి వివాహం జరిపించి మెట్టినింటికి సాగనంపాలని ఆశతో ఎదురుచూస్తుంటారు. కొంతమంది తల్లిదండ్రులకు తమ కూతురికి మంచి సంబంధం చూసి వివాహం జరిపిస్తారు. \ మరికొంతమంది వరుడు ఎలా ఉన్నా పర్వాలేదు కూతురి...


Mlc Kavitha : ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారు, నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు- ఎమ్మెల్సీ కవిత

Mlc Kavitha : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో వారం కస్టడీ విధించింది కోర్టు. ఈ నెల 14 వరకు ఆమె జైలులోనే ఉండనున్నారు. అయితే ప్రజల్వ్ రేవణ్ణను దేశం దాటించారని, తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు.


కాంగ్రెస్ గెలిస్తే రామ మందిరం స్థానంలో మళ్లీ మసీదు నిర్మిస్తారు: రఘునందన్ రావు

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రచారంలో భాగంగా తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైతో కలిసి సంగారెడ్డిలో బైక్ ర్యాలీలో పాల్గొన్న రఘునందన్.. ర్యాలీ అనంతరం మాట్లాడుతూ సెన్సెషనల్ కామెంట్స్ చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. అయోధ్యలో నిర్మించిన రామాలయం స్థానంలో మళ్లీ బాబ్రీ మసీదు కడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.


అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం

అదానీతో శ్రీలంక విద్యుత్ కొనుగోలు ఒప్పందం కొలంబో: ద్వీపదేశం శ్రీలంక 484 మెగావాట్ల పవన విద్యుత్ కేంద్రాల అభివృద్ధికి అదానీ గ్రీన్ ఎనర్జీతో 20 సంవత్సరాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకుంది.  ప్రతి కిలో వాట్ అవర్​కు  0.0826 డాలర్ల చొప్పున అదానీ కంపెనీకి తమ కరెన్సీలోనే చెల్లిస్తామని లంక ఇంధన మంత్రి కాంచన విజయశేఖర తెలిపారు. కొనుగోలు ఖర్చు కిలో వ...


కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్


దారుణం.. భార్య ఆస్పత్రి ఖర్చులు భరించలేక ఐసీయూలోనే చంపేసిన భర్త

అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన భార్యను కాపాడుకోవడం మానేసి.. ఆ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించిన తర్వాత.. చికిత్సకు అయిన డబ్బులు కట్టలేక ఆమె ప్రాణాలను తనే స్వయంగా తీసేశాడు. ఈ ఘటనను పోలీసుల ముందు ఒప్పుకోవడంతో అతడ్ని అరెస్ట్ చేశారు. అయితే ఆస్పత్రి మెడికల్ బిల్లులు చెల్లించలేక.. భార్యను చంపుకోవడం సంచలనంగా మారింది. ఇంతకీ ఈ దారుణ సంఘటన ఎక్కడ జరిగిందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  హైదరాబాద్ లోని  బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.  అక్కడినుంచి నేరుగా రాజ్‌భవన్‌ వెళ్లారు. ఇవాళ రాత్రి రాజ్‌భవన్‌లోనే బస చేయనున్న మోదీ.. రేపు (బుధవారం) ఉదయం వేములవాడకు వెళ్లనున్నారు.  ఉదయం 8 గంటలకు వేములవాడ ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆయన దర్శించుకోనున్నార...


వారికి మాత్రమే రైతు భరోసా.. మంత్రి తుమ్మల కీలక అప్డేట్

రైతుభరోసా పథకం అమలుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల కీలక కామెంట్స్ చేశారు. గతంలో సాగులో లేని భూములకు కూడా రైతుబంధు కింద సాయం అధించారని.. తమ ప్రభుత్వంలో మాత్రం నిజమైన సాగు భూములకే అందిస్తామని వెల్లడించారు.


Weather Report: ఏపీ, తెలంగాణకు పిడుగులతో వర్ష సూచన.. 5 రోజులు ఇంతే!

ఈ సంవత్సరం ఎల్‌నినో వల్ల ఎండలు దంచేశాయి. ఐతే.. మే నెల మొదలవ్వగానే.. ఎండల వల్ల నీటి ఆవిరి బాగా పెరిగి.. ఆకాశంలో మేఘాలు ఎక్కువయ్యాయి. దాంతో.. వాతావరణం ఒక్కసారిగా మారింది. తమిళనాడులో ద్రోణి ఏర్పడి.. అది తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించింది. ప్రస్తుతం రాయలసీమ అంతటా ద్రోణి బలంగా ఉంది. కాబట్టి.. ఇవాళ కూడా తెలుగు రాష్ట్రాలకు వర్షం తప్పదు. భారత వాతావరణ విభాగం (IMD) లేటెస్ట్ బులిటెన్ ప్రకారం.. ద్రోణి కొనసాగుతోంది. దాని వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఇవాళ్టి నుంచి 5 రోజుల పాటూ.. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఐతే.. వానతోపాటూ.. ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా పడతాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఇవాళ ముఖ్యంగా కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని IMD విడిగా ప్రత్యేకంగా చెప్పింది. అంటే.. ఆ ప్రాంతాల్లో వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. అసలే ఈ వానలు మామూలుగా లేవు. దంచేస్తున్నాయి. నిన్న వానల వల్ల ఏడుగురు చనిపోయారంటేనే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. శాటిలైట్ అంచనాలను చూద్దాం. వాటి ప్రకారం ఇవాళ ఉదయం వేళ తెలుగు రాష్ట్రాల్లో చాలాచోట్ల మేఘాలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల, గుంటూరు, నంద్యాల, అనంతపురం వంటి చోట్ల వాన పడుతుంది. ఉదయం 10 తర్వాత రాయలసీమలో మేఘాలు మరింత పెరుగుతాయి. మధ్యాహ్నం 2 తర్వాత విశాఖలో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉంది. సాయంత్రం 4 తర్వాత మళ్లీ హైదరాబాద్‌లో భారీ వర్షం పడేలా కనిపిస్తోంది. అలాగే.. విశాఖ, ఉత్తరాంధ్ర నుంచి కాకినాడ వరకూ మోస్తరు వర్షం పడేలా ఉంది. హైదరాబాద్‌లో వాన రాత్రి 8 గంటల వరకూ పడే అవకాశం కనిపిస్తోంది. అర్థరాత్రి వరకూ హైదరాబాద్‌పై మేఘాలు ఉంటాయి. రాయలసీమలో రాత్రి 8 తర్వాత మేఘాలు ఉండకపోవచ్చు. గాలి వేగం.. ఉదయం, సాయంత్రం తర్వాత విపరీతంగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో ఇవాళ గాలి వేగం గంటకు 17 నుంచి 21 కిలోమీటర్లుగా ఉంటుంది. ఏపీలో గాలి వేగం గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు 9 నుంచి 14 కిలోమీటర్లుగా ఉంటుంది. ఐతే.. వాన పడే సమయంలో గాలి వేగం బాగా పెరుగుతుంది. ఈదురు గాలులు వస్తాయి. ఉష్ణోగ్రత ఇవాళ మరింత తగ్గనుంది. ఏపీలో పగటివేళ 34 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. తెలంగాణలో 35 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. ఇవాళ తూర్పు రాయలసీమలో కొంత వేడి ఉండేలా కనిపిస్తోంది. మే నెలలో తొలిసారి తెలుగు రాష్ట్రాల్లో కొంత తేమ కనిపిస్తోంది. ఈ తేమ 40 నుంచి 80 శాతం దాకా ఉంటోంది. అంటే.. ఇవాళ చాలా ప్రాంతాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, శ్రీశైలం, దేవరకొండలో కొంత ఎక్కువ వాన పడే ఛాన్స్ ఉంది. (All Images credit - IMD)


భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు

భద్రాచలంలో శ్రీరాముడు..ఖమ్మంలో రఘురాముడు హీరో దగ్గుబాటి వెంకటేశ్​ కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డికి మద్దతుగా రోడ్​ షో ఖమ్మం, వెలుగు: సినీ నటుడు దగ్గుబాటి వెంకటేశ్​మంగళవారం ఖమ్మం కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతుగా నగరంలో రోడ్​ షో నిర్వహించారు. రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి, కాంగ్రెస్ ​అభ్య...


7 people dead in Bachupally wall collapsed: ఘోరం.. నిర్మాణంలో ఉన్న గోడ కూలి బాచుపల్లిలో 7 గురి మృత్యువాత..

7 people dead in Bachupally wall collapsed: భారీ వర్షం విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌ బాచుపల్లిలో ఘోరం చోటు చేసుకుంది. నిన్న మంగళవారం సాయంత్రం కురిసిన వానకు నిర్మాణంలో ఉన్న అపార్టుమెంటు రిటర్నింగ్‌ వాల్ కూలి 7 గురు కార్మికులు మృతి చెందారు.


గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు

గాలి వాన బీభత్సం.. బీజేపీ సభా ప్రాంగణంలో కొట్టుకపోయిన కుర్చీలు, టెంట్లు మండుతున్న ఎండలకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది.  పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాలో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. పెద్దపల్లి జిల్లా ధర్మపురి,పెద్దపల్లి,మంథని, నియోజకవర్గాల్లో ఉరుములు ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. పలు చోట...


బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు

బేగంపేట నాళాలో కొట్టుకొచ్చుని డెడ్‌బాడీలు హైదరాబాద్: నగరంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. రోడ్లన్ని జలమయం అయ్యాయి. డ్రైనేజ్‌లు పొంగిపొర్లాయి. బేగంపేటలోని ఓల్డ్ కస్టమ్స్ బస్తి నాళాల్లో  గుర్తుతెలియని రెండు మృతదేహాలు కొట్టుకువచ్చాయి. విషయం తెలుసుకున్న బేగంపేట్ పోలీసులు, డీఆర్ఎఫ్ టీం, క్లూస్ టీం అక్కడికి చేరుకొని మృతదేహాలను ...


వైభవంగా పోచమ్మ పండుగ బోనాలు.. ఎక్కడంటే..

పోచమ్మ బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రతీయేడు వేసంగి పంటలు కోయగానే కొత్త ధాన్యంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆచారంగా వస్తుందని సంఘ సభ్యులు చెబుతున్నారు. పోచమ్మలను కొలిస్తే పాడి పంటలు చల్లగా ఉంటాయని మా ప్రగాఢ విశ్వాసం అన్నారు.నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామంలో హరిజనకుల సభ్యులు పోచమ్మ పండగ ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని అన్ని కులాల వారు సమయానుకూలంగా మే నెలలోనే పోచమ్మ పండగ నిర్వహిస్తారు. యాసంగి వరి పంట కోయగానే వచ్చిన...


హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి

హైదరాబాద్‌లో భారీ వర్షానికి గోడ కూలీ.. ఏడుగురు కార్మికులు మృతి హైదరాబాద్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలి ఏడుగురు వలసకూలీలు చనిపోయారు. ఏడుగురు కూడా ఒడిస్సా, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు చెందిన వలసకూలీలుగా పోలీసులు గుర్తించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారిని హాస్పిటల్ కు తర...


ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి

ప్రజ్వల్ వీడియోల పేరిట .. 25 వేలపెన్ డ్రైవ్‌‌‌‌లు పంచి పెట్టారు : కుమారస్వామి బెంగళూరు: ఎన్నికల వేళ ప్రజ్వల్ రేవణ్ణవిగా ఆరోపిస్తూ అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్ డ్రైవ్‌‌‌‌లను పంచారని కర్నాటక మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి విమర్శించారు. జేడీఎస్ ను దెబ్బతీయాలనే ఈ కుట్ర వెనక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ...


Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ, పలు విభాగాల్లో అగ్నివీర్‌ ఎంపికలు

Army Recruitment Rally: సికింద్రాబాద్‌లో మే 20 నుంచి అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ప్రారంభం కానుంది. యూనిట్ హెడ్ క్వార్టర్స్ కోటా కింద అగ్నివీర్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఈ నెల 20 నుంచి సికింద్రాబాద్‌లోని 1 ఈఎంఈ సెంటర్‌లో నిర్వహిస్తారు.


చిన్న వయస్సులో రజస్వలకు కారణాలివే!

ప్రస్తుతం చాలా మంది బాలికలు చిన్న వయస్సులోనే రజస్వల అవుతున్నారు. చిన్న వయస్సులో రజస్వల అవ్వడానికి గల కారణాలను ఇక్కడ వివరించాం.


రైతుల నోటికాడి బుక్కను లాగేసిన్రు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు

రైతుల నోటికాడి బుక్కను లాగేసిన్రు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు పెద్దపల్లి, వెలుగు: బ్యాంకు ఖాతాల్లో పడ్డ రైతుభరోసా డబ్బులను రైతులు డ్రా చేసుకోకుండా బీజేపీ కుట్ర చేసి ఆపేసిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు మండిపడ్డారు. రైతుల నోటికాడి బుక్కను లాగేశారని.. దీనికి బీజేపీ, బీఆర్ఎస్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్​ చేశారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో మంగళ...


Lok Sabha Polls 2024: స్వతంత్ర భారతంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు ఎంతో ప్రత్యేకం.. ? ఎందుకో తెలుసా.. ?

Lok Sabha Polls 2024: స్వతంత్య్ర భారత దేశంలో 1996 దిల్లీలో జరిగిన ఎన్నికలు మన దేశంలో ఎంతో ప్రత్యేకంగా నిలిచాయి. ఎందుకో తెలుసా.. ? వివరాల్లోకి వెళితే..


మోదీకి స్వర్గం నుంచి అమ్మ ఆశీస్సులు : సోమాభాయ్​ మోదీ

మోదీకి స్వర్గం నుంచి అమ్మ ఆశీస్సులు : సోమాభాయ్​ మోదీ గాంధీనగర్: గుజరాత్ లోని గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని రణిప్ పోలింగ్ బూత్ లో ప్రధాని నరేంద్ర మోదీ, ఆయన అన్న సోమాభాయ్​ మోదీ మంగళవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం పోలింగ్ బూత్ బయట వారిద్దరూ ఒకరినొకరు పలకరించుకుని, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సోమాభాయ్​ మీడియాతో ...


కాళేశ్వరంపై క్షుణ్నంగా విచారణ చేపడతా: పీసీ ఘోష్


Medchal Building Tragedy: భారీ వర్షాలతో మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో కూలిన భవనం, ఏడుగురు వలస కార్మికుల మృతి ,

Medchal Building Tragedy: మేడ్చల్‌ జిల్లా బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న అపార్ట్‌‌మెంట్ గోడ కూలడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షాలతో ప్రమాదం జరిగింది.


కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్ కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పో...


Haryana: మెజార్టీ కోల్పోయిన హర్యానా బీజేపీ సర్కార్.. ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు మద్దతు

Haryana: హర్యానాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. నాయబ్ సింగ్ సైనీ సర్కార్ ప్రస్తుతం మెజారిటీని కోల్పోవడంతో ఆ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం నెలకొంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఇప్పటివరకు మద్దతు ప్రకటించిన ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు.. తమ మద్దతును ఉపసంహరించుకుని.. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం మెజారిటీని కోల్పోయింది. ఈ పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ...


ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇకపై ఓటరు ఫోటో బదులు క్యూఆర్ కోడ్

Ec Makes Changes With Qr Code: ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.. ఓటరు సమాచారం ఉండే స్లిప్‌కు సంబంధించి మార్పు చేసింది. గతంలో ఫోటో ఉండేది.. ఇప్పుడు క్యూఆర్ కోడ్‌ను తీసుకొచ్చారు.


పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్

పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి : శశాంక్ చేవెళ్ల సెగ్మెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ వికారాబాద్, వెలుగు : పోలింగ్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా సజావుగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్, రిటర్నింగ్ అధికారి శశాంక్ సూచించారు. లోకసభ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ లో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్ ను, మేరీనాట్ స...


తగ్గేదేలే!..మండుటెండలోనూ జోరుగా ప్రచారం

తగ్గేదేలే!..మండుటెండలోనూ జోరుగా ప్రచారం పోటాపోటీగా ప్రధాన పార్టీల నేతల పర్యటనలు భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మండుటెండను లెక్క చేయకుండా లోక్​ సభకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ప్రధాన పార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే టైం ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. మంగళవారం కొత...


దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..!

దేవుడు చంపమని పంపాడు.. చర్చిలో ఫాదర్ పై ఎటాక్.. మళ్లీ ఆ దేవుడే కాపాడాడు..! అది చర్చి.. ఆదివారం మధ్యాహ్నం.. ప్రార్థనలతో చర్చి మొత్తం ఫుల్ అయ్యింది. సరిగ్గా మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో 26 ఏళ్ల వ్యక్తి లేచాడు.. నేరుగా పాస్టర్ ఎదుటకు వెళ్లాడు.. దేవుడు మిమ్మల్ని లేపేయమన్నాడు.. ఆ దేవుడే నాకు చెప్పాడు అంటూ పాస్టర్ పై తుపాకీ గురి పెట్టాడు.. అందరూ షాక్.. పరుగ...


మైనారిటీలో హర్యానా సర్కారు

మైనారిటీలో హర్యానా సర్కారు హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్​ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. అసెంబ్లీలోని 90 సీట్లకు గానూ బీజేపీ 40 సీట్లు గెల్చుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం కాగా ఏడుగురు స్వతంత్రులు మద్దతుగా నిలిచారు. దీంతో నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తాజాగా ఇందులో ము...


అందరూ ఓటు వేయండి.. ఓటు విలువ ఏంటో తెలుసుకోండి..

ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు ప్రక్రియ చాలా కీలకంగా ఉంది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు వేయాలని, ఇది అందరూ హక్కుగా చెబుతూ ఉంటారు. ప్రత్యేకించి ఓట్లు వేయడం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ ఉంటారు.‌ అందరూ ఓటెయ్యాలి - ఎవరూ ఓటు అమ్ముకోరాదు అని పీపుల్స్ పవర్ ఎన్ జి ఒ సెక్రటరీ నిమ్మకాయలు భాస్కర్ కోరారు. ఈ మేరకు విశాఖపట్నం బీచ్ లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అనకాపల్లి, గాజువాక, భీమిలిలో, మురళీ నగర్, మాధవధార , సీతమ్మధార, ఆరిలోవ, హనుమంతవాక, ఎంవిపి...


చంద్రబాబుకు కర్నూల్ సెంటిమెంట్ కలిసి వచ్చేనా.. ఏంటా సెంటిమెంట్ తెలుసుకుందాం !

52 నియోజకవర్గాలు ఉన్న రాయలసీమ ప్రాంతంలో కీలకమైన ప్రాంతం ఉమ్మడి కర్నూలు జిల్లా. ఓ వైపు కరువు కాటకం.. మరోవైపు ఫ్యాక్షన్ భూతం. రాయలసీమ ముఖ ద్వారమైన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వాలు ఎన్ని మారినా కరువు విలయతాండవం చేస్తుంటుంది. కానీ ఈ మధ్యకాలంలో కాస్త తాగు, సాగు నీటి కష్టాలు తీరినా అక్కడక్కడా కొన్ని ఇబ్బందులు ప్రజలకు నేటికీ తప్పడం లేదు. ఇలాంటి ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉండగా, ఎంతో మంది మంత్రులు, ముఖ్యంత్రులను చేసిన ప్రాంతం...


Venkatesh Election Campaign: ఖమ్మంలో వెంకీ మామ ప్రచార హోరు.. తన వియ్యంకుడిని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి..

Venkatesh Election Campaign: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల కోలా హలం పీక్స్‌కు చేరింది. వివిధ పార్టీల్లో అభ్యర్ధుల గెలుపు కోసం కొంత మంది నటులు స్వయంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అటు టాలీవుడ్ సీనియర్ హీరో తన వియ్యంకుడు కోసం స్వయంగా రోడ్డెక్కి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.


Kejriwal Bail: కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం ఆంక్షలు.. బెయిల్ వచ్చినా సీఎంగా విధులు నిర్వర్తించొద్దని వెల్లడి

Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ కేసు.. ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రభుత్వాన్ని షేక్ చేస్తోంది. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా కీలక నేతలు జైలులో ఉండటంతో సార్వత్రిక ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేయడానికి వారు దూరం అయ్యారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. పలు ఆంక్షలు విధించింది. ఒక వేళ మధ్యంతర బెయిల్ వస్తే.. సీఎంగా అధికారిక విధులు...


TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, లేట్‌ ఫీ లేకుండా మే 10వరకు ఛాన్స్‌

TS EdCET 2024: తెలంగాణ ఎడ్‌ సెట్‌ 2024 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగించారు. మే 6వ తేదీతో దరఖాస్తుల గడువు ముగియగా మే 10వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.


హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?

హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.? లోక్ సభ ఎన్నికలకు పార్టీలు ప్రచారాన్ని స్పీడప్ చేశాయి. ఈ క్రమంలోనే  జాతీయ పార్టీల నేతలు తెలంగాణలో ప్రచారం చేయడానికి క్యూ కట్టారు. ప్రధాని మోదీ ఇవాళ(మే 7న) హైదరాబాద్ కు రానున్నారు.ఈ క్రమంలో  బేగంపేట్ నుంచి రాజ్ భవన్ మార్గంలో మే 7న రాత్రి , మే 8న ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నట్లు హైదరాబాద్ ...


కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్​ : వివేక్​ వెంకటస్వామి

కాంట్రాక్టర్లకు కొమ్ముకాసిన కేసీఆర్​ : వివేక్​ వెంకటస్వామి ధనవంతుల కోసం పనిచేసిన ప్రధాని మోదీ వంశీని గెలిపిస్తే ఉపాధి అవకాశాలు వడ్ల కోనుగోలు కేంద్రాల్లో అవినీతి చేసినోళ్లను జైలుకు పంపుతా  ప్రచారంలో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కోల్​బెల్ట్/జైపూర్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ ధనవంతుల కోసం పనిచేస్తే.. కేసీఆర్​ కాంట్రాక్టర్ల కొమ్ముకాశాడని చెన్నూరు...


ప్లీజ్ మా దేశానికి రండి..భారత్ ను బతిమాలుకుంటున్న మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి

మాల్దీవుల అధ్యక్షుడు భారత్ వ్యతిరేక వైఖరితో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దారుణంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌ పర్యటన సందర్భంగా భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో భారతీయులకు మండి బాయ్‌కాట్ మాల్దీవులకు పిలుపునిచ్చారు. మాల్దీవులకు వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోవడంతో ఆదేశ ఆదాయం కూడా పడిపోయింది. ఆ దేశానికి టూరిజం ప్రధాన ఆర్ధిక వనరుకావడంతో మాల్దీవులు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. దీంతో తమ తప్పు తెలుసుకున్న మాల్దీవులు కాళ్లబేరానికి వచ్చింది. భారతీయులు మళ్లీ మాల్దీవులకు రావాలని, పర్యాటకంపైనే ఆధారపడిన తమ దేశ ఆర్థిక వ్యవస్థకు సహకరించాలని మాల్దీవుల టూరిజం శాఖ మంత్రి ఇబ్రహీం ఫైజల్‌ అభ్యర్థించారు.[caption id="" align="alignnone" width="1024"] పర్యటకశాఖ గణాంకాల ప్రకారం.. ఈ ఏడాదిలో మే 4 నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. గతేడాది జనవరి - ఏప్రిల్‌ మధ్య ఈ సంఖ్య 73,785గా ఉంది.[/caption] మాల్దీవులలో ముయిజ్జు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని నివేదిక తెలిపింది. చైనాకు సన్నిహితంగా వ్యవహరిస్తున్న ముయిజ్జు భారత దళాలను వెనక్కి పంపి కయ్యానికి కాలుదువ్వారు. అంతకుముందు మాల్దీవుల వ్యవహారాల్లో భారత్‌ జోక్యం ఎక్కువవుతోందంటూ ప్రచారం చేసి సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన విషయం తెలిసిందే.


Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!

Voter List: SMS ద్వారా ఓటరు జాబితాలో మీ పేరు ఉందో లేదో ఇలా తెలుసుకోండి!


అహోబిలంలో ఘనంగా వసంతోత్సవాలు....

ఉమ్మడి కర్నూలు జిల్లా పవిత్ర పుణ్యక్షేత్రం సాక్ష్యాత్తు ఆ శ్రీ మహా విష్ణువు స్వయంబుగా ఉగ్రనరసింహ అవతారంలో వెలసిన క్షేత్రం అహోబిలం. అహోబిలం దేవస్థానంలో లక్ష్మి నరసింహాస్వామికి ప్రతి యేటా నిర్వహించే వసంతోత్సవం కనులపండువగా కొనసాగుతుంది. ఇటీవల అహోబిలం లక్ష్మినరసింహాస్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగగా మరో నాలుగు రోజులపాటు స్వామి వారి వసంతోత్సవాలు జరగనున్నాయి.వసంతోత్సవాల్లో భాగంగా దిగువ అహోబిలం క్షేత్రంలో తిరుమంజన సేవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవాల సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక కేంద్రం మరోవైపు పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన అహోబిలంలో ఈ 5 రోజాలపాటు వసంతోత్సవాలు జరగనున్నాయి... అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి క్షేత్రంలో స్వామి వారి వసంతోత్సవం సందర్బంగా దిగువ అహోబిలంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తలకు తులసి దళం, కనకంబ్రాల పూలతో ప్రత్యేకంగా అలంకరించారు ఆలయ అర్చకులు. అహోబిలం లక్ష్మి నరసింహాస్వామి వసంతోత్సవం సందర్భంగా 2వ రోజులో భాగంగా దిగువ అహోబిలం ఆలయంలో సాంప్రదాయ పద్దతిలో సంగీత కచేరి నిర్వహించారు ఆలయ అర్చకులు. ఆలయానికి వచ్చిన భక్తులను ప్రత్యేకంగా ఈ సంగీత కచేరి ఆకట్టుకుంది


రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని

రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే : కూనంనేని రాజ్యాంగాన్ని కాపాడాలంటే బీజేపీని ఓడించాల్సిందే అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎ స్ ఎగ్జాస్ట్ అయ్యిందని.. ఆపార్టీకి ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ లేదని అన్నారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ లో కూనంనేని మాట్ల...


రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్​ : కోదండ రామ్

రాజ్యాంగం పోతే.. రిజర్వేషన్లు కూడా పోతయ్​ : కోదండ రామ్ ప్రజలెవరూ ఆత్మగౌరవంతో బతకలేరు కేయూలో దాడి భావ ప్రకటనా స్వేచ్ఛపై జరిగిన దాడే   భారత్​ బచావో సదస్సులో ప్రొఫెసర్ ​కోదండ రామ్​ హనుమకొండ/ జనగామ అర్బన్, వెలుగు : రిజర్వేషన్లకు రాజ్యాంగమే ప్రాతిపదిక అని, రాజ్యాంగం పోతే..రిజర్వేషన్లు కూడా పోతాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ​కోదండ రామ్​అన్నా...


కవిత కస్టడీ పొడిగింపు

కవిత కస్టడీ పొడిగింపు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 4వ సారి ఎక్స్ టెండ్ చేసిన ట్రయల్ కోర్టు ఈడీ కేసులో ఈ నెల 14, సీబీఐ కేసులో ఈ నెల 20 వరకు కస్టడీ కవితకు హోంఫుడ్ ఇచ్చేందుకు పర్మిషన్ కోరిన అడ్వకేట్లు న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రౌస్ ఎవెన్యూ కోర్టు నాలుగో సారి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మనీ...


మూడో దశలో 63 శాతం

మూడో దశలో 63 శాతం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్​ అత్యధికంగా అస్సాంలో 77.06 % , అత్యల్పంగా యూపీలో 57% గాంధీనగర్​లో ఓటేసిన ప్రధాని మోదీ, అహ్మదాబాద్​లో అమిత్​ షా, కర్నాటకలో ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్​ చీఫ్​ ఖర్గే న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడ...


రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవు: కేటీఆర్

రెచ్చగొట్టే రాజకీయాలకు తెలంగాణలో ఓట్లు పడవు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: దేశం కోసం ఏదైనా విజన్ ఉంటే చెప్పండి కానీ దయచేసి సమాజంలో డివిజన్ మాత్రం సృష్టించకండని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్​లో పోస్ట్ చేశారు. రెచ్చగొట్టే రాజకీయాలకు ఇక్కడ ఓట్లు పడవని.. ఇది తెలంగాణ గడ్డ.. ప్రజా చైతన్యానికి అడ్డ...


వాటా డబ్బులు ఇవ్వనందుకు మర్డర్

వాటా డబ్బులు ఇవ్వనందుకు మర్డర్ ఫ్రెండ్స్ మధ్య రియల్ ఎస్టేట్​ బిజినెస్ లావాదేవీలతోనే ఘటన నిందితుడిని అరెస్ట్ చేసి మీడియాకు వివరాలు తెలిపిన పోలీసులు గండిపేట, వెలుగు: డబ్బుల లావాదేవీల కారణంగా మర్డర్ చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. రాజేంద్రనగర్ డీసీపీ సీహెచ్‌‌‌‌‌‌‌‌ శ్రీనివాస్, ఏసీపీ టి.శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌  మంగళవారం...


బంగ్లాదే మూడో టీ20

బంగ్లాదే మూడో టీ20 చట్టోగ్రామ్‌‌‌‌‌‌‌‌: తౌహిద్‌‌‌‌‌‌‌‌ హ్రిదోయ్‌‌‌‌‌‌‌‌ (57), జాకెర్‌‌‌‌‌‌‌‌ అలీ (44) చెలరేగడంతో.. మంగళవారం జింబాబ్వేతో జరిగిన మూడో టీ20లో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 9 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 3–0తో లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. టాస్‌‌‌‌‌‌‌‌ ఓడిన బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌ 20 ఓవర్లలో 165/5 స్కోరు...