Trending:


ఆశ్రమంలో చదువుకుంటూ టాప్ మార్కులతో రాణించిన విద్యార్థులు

అమ్మ అంటే మెరిసే మేఘం, కురిసే వాన నాన్న అంటే నీలాకాశం తలవంచెన అంటూ ఒక కవి వివరించిన కవిత్వంలో ఉన్న అర్ధానికి ఆమడ దూరంలో ఏరోజైన తమ తల్లిదండ్రులు వచ్చి పలకరించకపోతారా అనే కలలకి దగ్గరగా ఉంటాయి వీరి జీవితాలు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి విధి ఆడే వింత నాటకంలో వీరి భవిష్యత్తుకు మార్గాలు ఇక కష్టమే అనుకున్న సందర్భాల్లో నుండి ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో మంచి మార్కులు సాధించి తమ తలరాతను తామే రాయగలం అని నిరూపిస్తున్న విద్యార్థులపై ఈ రోజు...


కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి

కేరళలో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ బూత్ ఏజెంట్ మృతి కేరళా రాష్ట్రంలోని మొత్తం 20 లోక్ సభ నియోజకవర్గాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఆ రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఓటర్లు, ఓ పోలింగ్ ఏజెంట్ చనిపోయారు. మృతి చెందిన వారందరూ ఆరవై ఏళ్ల పైబడిన వృద్ధులే.  ఒట్టపాలెం చునాంగడ్ లోని వాణి విలాసిని వద్ద ఓ వ్యక్తి కుప్పకూలి...


కేటీఆర్‌పై ఆరోపణలు.. మంత్రి కొండా సురేఖకు ఈసీ స్వీట్ వార్నింగ్..!

Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో.. అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు కూడా చేసుకుంటున్నారు. కాగా.. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆమెను సున్నితంగా హెచ్చరించింది. స్టార్ క్యాంపెయినర్‌గా, మంత్రిగా ఉన్నప్పుడు మరింత బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది.


TSPSC: అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల రాతపరీక్ష ఫలితాలు విడుదల, జనరల్‌ ర్యాంకు జాబితాలు వెల్లడించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్

TSPSC AE General Ranking List: తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్(ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ఫలితాలను TSPSC విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. రాతపరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితా(GRL)ను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు కమిషన్ కార్యదర్శి నవీన్ నికోలస్ ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను త్వరలోనే...


రెండో విడత పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతం.. అత్యధికం, అత్యల్పం ఎక్కడంటే

Lok Sabha Polls: దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. శుక్రవారం 13 రాష్ట్రాల్లోని 88 స్థానాల్లో శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ కొనసాగింది. దేశ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో కొన్ని రాష్ట్రాల్లో మెగ్గు చూపారు. మరికొన్ని రాష్ట్రాల్లో ఓటు వేయడానికి నిరాకరించినట్లుగా ఆ రాష్ట్రంలో నమోదైన పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో 15.88 కోట్ల మంది ఓటర్లు ఇవాళ ఓటు కలిగి ఉండగా అత్యధికంగా...


వాళ్ల బాస్‌కు శిక్షపడేలా చేశానని కక్ష.. నన్ను చంపే కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ

Life Threat to VV Lakshminarayana: విశాఖపట్నం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తనకు ప్రాణ హాని ఉందని విశాఖ సీపీకి ఫిర్యాదు చేశారు. తనను చంపేందుకు కుట్ర చేస్తున్నారని లక్ష్మినారాయణ ఆరోపించారు. తనకు రక్షణ కల్పించాలని సీపీని లక్ష్మీనారాయణ కోరారు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.


Hyderabad Weather Report: హైదరాబాద్‌ నగరంలో భానుడి ఉగ్రరూపం.. ఈ ఆరు ప్రాంతాల్లో రికార్డుస్థాయిలో ఎండలు

Hyderabad Temperatures Today: హైదరాబాద్‌లో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. శుక్రవారం మధ్యాహ్నం నగరంలోని ఆరు ప్రాంతాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరవాసులు బయటకు వచ్చేందుకు భయపడిపోయారు. గత ఏడాది కంటే ఈసారి మరింతగా ఎండలు పెరిగాయి.


మంటల్లో చిక్కుకున్న 50 మందిని కాపాడిన బాలుడు.. సాహసం చేశావురా డింభకా..!

Hyderabad Fire Accident: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌‌లోని నందిగామ వద్ద ఉన్న అలెన్ ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అయితే.. ఈ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో 300 మంది ఉండగా.. అందులో చాలా వరకు కార్మికులు బయటకు రాగా.. సుమారు 50 మంది మంటల్లో ఇరుక్కుపోయారు. అయితే వాళ్లను కాపాడేందుకు అగ్ని మాపక సిబ్బంది ప్రయత్నించగా.. ఓ బాలుడు చేసిన సాహసం 50 మందిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడేసింది.


పక్కా సమాచారంతో సోదాలు.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్

illegal liquor worth 80 lakhs Seized in Pithapuram: కాకినాడ జిల్లా పిఠాపురంలో అక్రమ మద్యం నిల్వలు కలకలం రేపాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులు తనిఖీలు మమ్మరం చేశారు. ఈ క్రమంలోనే పిఠాపురంలోని నాలుగు ప్రాంతాల్లో అక్రమంగా దాచిన మద్యం నిల్వలను పోలీసులు గుర్తించారు. వివిధ బ్రాండ్లకు చెందిన సుమారు 80 లక్షల విలువైన మద్యాన్ని అక్రమంగా నిల్వచేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ...


తెల్లారితే చాలు అక్కడికే పరుగులు పెడుతున్న జనం.. కారణం ఏమిటంటే !

విశాఖపట్నంలో చికెన్, మటన్ కంటే సముద్ర చేపలు ఎక్కువగా అందుబాటులో వుండటంతో ఎక్కువగా నగరవాసులు వీటినే కొనుగోలు చేస్తున్నారు. హార్బర్ నుండి వ్యాపారస్తులు చేపలు తీసుకువెళ్లి జిల్లా అంతటా అమ్మకాలు చేస్తూ వుంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు సముద్రంలో చేపల వేటను తాత్కాలికంగా నిషేధించారు. సముద్రంలో మొత్తం 61 రోజులు వేట నిషేధం. అయితే వేట నిషేధం పూర్తిగా అమలులోకి రావడం తో విశాఖలో సముద్ర చేప ఒక్కటి కనిపించని పరిస్థితి ఉంది.ఇలా విశాఖ సముద్రపు చేపలు...


తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?

తాళిబొట్లు కూడా మిగలనివ్వరనే ఆరోపణలు ఎదుర్కుంటోంది ఎవరు, ప్రధాని విమర్శలు ఎందుకు?


సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ...


Lok Sabha elections 2024 | ఓటేసిన నిర్మల సీతారామన్

కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్.. ఓటు వేసిన నిర్మలా సీతారామన్.


షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది

షాద్నగర్లో భారీ అగ్నిప్రమాదం .. మంటల్లో చిక్కుకున్న సిబ్బంది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. నందిగామ మండలంలోని అల్లెన్ ఫార్మసీ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. 300 మంది కార్మికులు పనిచేస్తున్న సమయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో చాలామంది కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొంతమంది కార్మికులు లోపలే చిక్కుకున్నారు. ...


Chittoor District Political Familes : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయ వారసుల హవా - వారసులు కాని యువనేతలకు ఏదీ చాన్స్ ?

Chittor Politics : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రాజకీయాలు కొన్ని కుటుంబాలే తరతరాలుగా వస్తున్నాయి. తాతల కాలం నుంచి ఇప్పటి వరకు వారి వారసులే ఏ ఎన్నికలు జరిగినా పోటీ పడుతున్నారు. కొందరు అధికారం ఉన్న లేకపోయిన ప్రజలతో ఉండగా మరికొందరు అధికారం ఎటువైపు ఉంటే ఆ వైపు వెళ్ళిపోతున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. తిరుపతి తిరుపతి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం లో ఎమ్మెల్యే గా గెలుపొంది టీటీడీ...


Snakes : పాములు స్నానం చేస్తాయా.. వేడి నుంచి ఉపశమనానికి అవి ఏం చేస్తాయంటే..?

స్నానం చేయకుండా మనుషులు ఉండలేరు. అయతే పాములు కూడా స్నానం చేస్తాయా.. లేక నీటికి అవి దూరంగా ఉంటాయా అన్న సందేహం అందరికీ వస్తుంది. నిజానికి పాములకు స్నానం చేయడం చాలా అవసరం. అయితే పాములు ఎలా స్నానం చేస్తాయి.. వాటికి స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పాములు వెచ్చని నీటిలో సేదతీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లటి నీటిలో ఉండటానికి మాత్రం పెద్దగా ఇష్టపడవంట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తుంటాయి.. దీనినే స్నానంగా చూడవచ్చంట. పాములు ఎప్పుడూ తడుస్తుంటాయి. అయితే పాములు స్నానం చేయవు. అతను కేవలం తడి ప్రదేశానికి వెళ్లి, అందులో దొర్లుతూ స్నానం తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి.. నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా వారి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు.. పాము దానిలోకి ప్రవేశించి సేదతీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయడం ఆనందిస్తాయి. అవి అక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు.. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెలలో తడిసిపోతాయి. పాము చలిలో అస్సలు బతకదు అంటుంటారు.. నిజానికి అతి వేడి ప్రదేశంలో కూడా పాములు జీవించలేదు. అందుకే ఎండా కాలంలో అవి స్నానం చేయడానికి చూస్తాయి. అందుకే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో నీటి తొట్ల దగ్గర పాములు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇక పాములకు నీరు అంటే ఇంష్టమో కాదు ఇప్పుడు తెలుసుకుందాం. పాములు నీటిని ఇష్టపడతాయి.. అంతేకాదు నీటిని త్రాగడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాయి. పాముల దవడ కింది భాగం చర్మం స్పాంజ్ లాగా ఉంటుంది. పాము నీటిపైకి వచ్చినప్పుడు, దాని చర్మం నీటిని పీల్చుకుంటుంది. పాము ఆ నీటిని నెమ్మదిగా తాగుతుంది. కొన్ని పాములు నీటి వనరు దగ్గర పడుకుని నోటిని నీటిలో ముంచి నీరు తాగుతాయి. ఇతర పాములు తమ పెదవులను నీటి వనరులకు తాకి ఆ నీటిని నోటిలోకి లాగుతాయి. నీటి పాము నీటిలో బాగా నివసిస్తుంది. ఆక్సిజన్ పొందడానికి మాత్రమే దాని నోటిని నీటి నుండి బయటకు తీస్తుంది. లోపల ఎక్కువసేపు ఉండగలవు.


UPSC Result: వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్..!

Vikarabad UPSC Result Confusion: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఫలితాల్లో తన పేరు చూసుకుని మురిసిపోయాడు. ఐఏఎస్‌కు ఎంపికయ్యాడని తెలిసి బంధుమిత్రులు, గ్రామస్థులు ఘనంగా సన్మానించారు. తీరా చూస్తే ఆ ర్యాంకు వచ్చింది తనకు కాదని తెలిసింది. ఫలితాల్లో ఇంటిపేరు లేకపోవడంతో పొరపాటు జరిగిందని గుర్తించి వాపోయాడు. వికారాబాద్ జిల్లాకు చెందిన యువకుడికి ఈ వింత అనుభవం ఎదురైంది.


కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్

కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాభిప్రాయసేకరణకు నోటిఫికేషన్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై అవసరమైతే కేసీఆర్​ను పిలిచి సమాచారం తీస్కుంటామని విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ అన్నారు. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు. ఎంక్వైరీ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని, నిపుణుల ఒపీనియన్ కూడా తీస్కుంటామని అన్నారు. గురువారం బీఆర్కే భవన్​లో...


హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా..పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా: సీఎం రేవంత్

హరీశ్ సవాల్ ను స్వీకరిస్తున్నా..పంద్రాగస్టులోపు రుణమాఫీ చేసి తీరుతా: సీఎం రేవంత్ ఆగస్టు 15 లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తో భేటీ అయిన రేవంత్.. తాను హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నానని చెప్పారు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతాం..హరీశ్ రావు  రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలని సూచ...


తెలంగాణ లాసెట్‌ దరఖాస్తు గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

TS LAWCET Application: టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌‌సెట్‌ 2024 దరఖాస్తు గడువును ఉస్మానియా యూనివర్సిటీ మరోసారి పొడిగించింది. వాస్తవానికి ఏప్రిల్ 15తో ముగియాల్సిన గడువును ఏప్రిల్ 25 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే దరఖాస్తుకు గడువును మే 4 వరకు పొడిగిస్తూ మరోసారి నిర్ణయం తీసుకున్నారు. అభ్యర్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా మే 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అయితే రూ.500 ఆలస్యరుసుముతో మే 10 వరకు, రూ.1000 ఆలస్యరుసుముతో మే 15 వరకు, రూ.2000...


KA Paul | మీడియా నన్ను పట్టించుకోవట్లేదు.. కేఏ పాల్ శాపనార్థాలు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై హైకోర్టులో తాను పోరాడి స్టే తెచ్చినా సరే తనకు మీడియా క్రెడిట్ ఇవ్వడం లేదంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ శాపనార్థాలు పెట్టారు.


పిఠాపురం ఎన్నికల బరిలో చెప్పులు కుట్టే వ్యక్తి.. చదువు, ఆస్తులెంతో తెలుసా!

Cobbler Contest in Pithapuram: ఏపీ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తైంది. గురువారం నాటికి నామినేషన్ల దాఖలు చేసే ప్రక్రియ పూర్తికాగా.. ఎక్కడెక్కడ ఎవరు పోటీ చేస్తున్నారనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ చెప్పులు కుట్టుకునే వ్యక్తి నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తు్న్నారు. వైసీపీ నుంచి వంగా గీత బరిలో...


ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిలు పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు

ఫోన్ ట్యాపింగ్ కేసు : నిందితుల బెయిలు పిటిషన్‌ కొట్టేసిన నాంపల్లి కోర్టు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న బెయిలు పిటిషన్‌లను  నాంపల్లి కోర్టు  కొట్టి వేసింది.  పోలీసులు వాదనతో ఏకీభవించిన నాంపల్లి కోర్టు వారి బెయిల్ పిటిషన్ లను  కొట్టివేసింది. రాధకిషన్ ...


పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు

పెద్దపల్లిలో బీజేపీ లీడర్లు కొట్టుకున్నరు బీజేపీ అభ్యర్థి ర్యాలీలో గొడవ     తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఒక వర్గంపై మరో వర్గం ఫైర్     దాడులకు దారితీసిన వాగ్వాదం పెద్దపల్లి, వెలుగు:బీజేపీ నాయకులు కొట్టుకున్నారు. పెద్దపల్లి బీజేపీ లోక్​సభ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ గురువారం పెద్దపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జ...


భారత్‌లో వాట్సాప్‌కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు

భారత్‌లో వాట్సాప్‌కు కష్టాలు.. కొత్త IT రూల్స్ చిక్కులు భారత దేశంలోని ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2021లో ఐటీ చట్టాన్ని సవరించింది. కొత్తగా వచ్చిన ఐటీ రూల్స్‌ – 2021లోని 4(2) నిబంధనను సవాల్‌ చేస్తూ వాట్సాప్‌ యాజమాన్య సంస్థ మెటా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు కోర్టు విచారణలో గోప్యత పాటించకుంటే వాట్సాప్‌ భారత్‌ నుంచ...


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరున్నా వదలం : సీపీ శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ప్రభాకర్ రావుకి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని చెప్పారు. త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు. ఊహాగానాలుతో దర్యాప్తు ను ఇబ్బంది పరుస్తున్నారని తెలిపారు. రాజకీయ నేతల ప్రమేయం పై దర్యాప్తు కొనసా...


Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు షాక్ - బెయిల్ పిటిషన్లు కొట్టి వేత

Telangana Tapping Case Update : ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు పోలీసులు జైల్లోనే ఉండనున్నారు. వారు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై తీర్పును నాంపల్లి కోర్టు ఇచ్చింది. బెయిల్ ఇస్తే వారు సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. వీరి వాదనలో ఏకీభవించిన కోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టి వేసింది. డీఎస్పీ ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు ప్రస్తుతం ట్యాపింగ్ కేసులో అరెస్టు అయ్యారు. వీరిలో...


Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..!

Alert : ఈ టైంలో బయటకు రావొద్దు.. వచ్చారా ఎండకు మాడిపోతారు..! హెడ్డింగ్ చూసి భయపడుతున్నారా.. ఎస్.. భయపడాలి.. ఎందుకు అంటే భారత వాతావరణ శాఖ అలాగే హెచ్చరించింది. హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే నాలుగు రోజులకు.. అంటే 2024, ఏప్రిల్ 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెదర్ అలర్ట్ ఇచ్చింది. తెలంగాణలో రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు అంటే.. ...


కొడాలి నాని నామినేషన్ చెల్లదా.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ...

కొడాలి నాని నామినేషన్ చెల్లదా.. ఆర్వో నిర్ణయంపై ఉత్కంఠ... ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఎమ్మెల్యే ఎంపీ స్థానాలకు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌పై వివాదం ఏర్పడింది. నామినేషన్‌ పత్రాల్లో తప్పుడు సమాచారం...


ఉత్తరాంధ్రవాసులకు గుడ్ న్యూస్.. మలేషియాకు నేరుగా విమాన సర్వీస్

ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. విశాఖఫట్నం- కౌలాలంపూర్ విమాన సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ఎయిర్ ఏషియా సంస్థ ఈ విమాన సర్వీసు ప్రారంభించగా.. ఇందులో వీసా లేకుండానే ప్రయాణించవచ్చని అధికారులు చెప్తున్నారు. మరోవైపు విశాఖ నుంచి థాయిలాండ్‌కు ఇప్పటికే ఎయిర్ ఏషియా సర్వీసు నడుపుతోంది.


భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు

భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు సీనియర్లలో టికెట్​ దక్కలేదన్న అసంతృప్తి ప్రచారానికి దూరం అభ్యర్థి ‘బూర’  కలుపుకుని పోవట్లేదన్న ఆరోపణలు  డీలా పడుతున్న కేడర్​ యాదాద్రి, వెలుగు : జాతీయ స్థాయిలో మోదీ ప్రభావం, రామ మందిర అంశంతో బీజేపీ ఊపుమీద ఉండగా భువనగిరిలో మాత్రం డీలా పడుతోంది. తెలంగాణలో గెలిచే సీట్ల లో భువనగిరి కూడా ఒకటని బీజేపీ భావించగా, గ్రూపు...


గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు

గుడ్ న్యూస్: CBSEలో ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు CBSE 10వ తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సన్నాహాలు చేస్తోంది. CBSE 10వ, 12 తరగతి పరీక్ష లను 2024-25 విద్యాసంవత్సరంలో రెండు దశలుగా నిర్వహించనున్నట్లు గతంలోనే ప్రకటించింది. తాజాగా మరోసారి ఈ విషయం శుక్రవారం (ఏప్రిల్ 26) తెరమీదికి వచ్చింద...


రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు

రూ. 4లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిండు ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి  రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి ప్రవీణ్ కుమార్. ఉప్పల్ భగాయత్ లో కమర్షియల్ కాంప్లెక్స్ కు NOC ఇవ్వడానికి బిల్డర్ నుంచి రూ.5 లక్షలు డిమాండ్ చేశాడు  ప్రవీణ్ కుమార్.  ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.  పక్కా ప్లాన్ ప్రకారం సికింద్...


మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ

మాటల్లో పెట్టి మొబైల్ లాగేస్తారు.. ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠా అరెస్ట్ : సీపీ ఇంటర్నేషనల్ మొబైల్ స్నాచింగ్ ముఠాను అరెస్ట్ చేశామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. నడుచుకుంటూ వెళుతున్న వారిని టార్గెట్ గా చేసుకొని మొబైల్ స్నాచింగ్ చేస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నార...


భారీ వర్షాలకు దెబ్బతిన్న జైలు.. 118 మంది ఖైదీలు పరారీ

భారీ వర్షాలకు జైలు అధికారులకు కొత్త చిక్కులు తీసుకువచ్చాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా జైలు గోడ ధ్వంసం అయింది. దీంతో అందులో ఉన్న ఖైదీలు జైలు నుంచి పరారయ్యారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 118 మంది ఖైదీలు జైలు అధికారుల కళ్లుగప్పి అక్కడి నుంచి మాయం అయ్యారు. దీంతో పారిపోయిన వారిని పట్టుకునేందుకు జైలు అధికారులు, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.


పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి

పెద్దపల్లిలో వంశీని భారీ మెజారిటీతో గెలిపిస్తాం: చాడ వెంకట్ రెడ్డి పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి. సీపీఐ ఆద్వర్యంలో పెద్దపల్లి పార్లమెంట్  నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశమయ్యారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి,పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లా...


ఈ మామిడి చెట్టుకు ఆకులు కన్నా కాయలు ఎక్కువ

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ మామిడి చెట్టు ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే మామిడి పంటలకు ప్రసిద్ధిని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మామిడి పంటను పండిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రైతులు కౌలు రైతులు రెండు రకాలుగా ఉంటారు. దాదాపు కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని ఏడాది పోడుగునా ఆ మామిడి కాయలు పండిస్తూ వాటిలో వచ్చే రూపాయి పాపాయితో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరకు వస్తున్నప్పటికీ మామిడిపండ్ల జాడలేదు. కొన్ని చెట్లకు కాయలు ఉండడం మరికొన్ని చెట్లకు ఇప్పుడే పూత వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు భిన్నంగా కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు రహదారిలో ఒకే ఒక్కడన్న విధంగా ఒకే ఒక చెట్టుకు వేలాదిగా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి పంచదార కంచి మామిడిగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ మామిడి చెట్టు ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చెట్టు నిండా అధికంగా కాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఆ చెట్టు కింద ఉన్న చల్లదనంలో సేద తీరుతూ ఆ మామిడి కాయలను కనులారా చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల అనేక చెట్లు ఉన్నప్పటికీ ఈ ఒక్క చెట్టుకే అన్నివేళల్లో కాయలు ఎందుకు కాస్తున్నాయన్నది రైతు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా ఈ కాయలు పళ్ళు అయ్యే వరకు ఉంటే ఫరవాలేదు. మధ్యలో ఈ వేసవి వేడికి ఉడికిపోయి రాలిపోయాయి. మరి ఏమి చేయలేమంటూ రైతులు పేర్కొంటున్నారు. మామిడికాయ జాతులనే పంచదార కంచె అనేది అరుదుగా ఉంటుంది. కొన్ని కొన్ని కాయలు తీపి మరికొన్ని మాత్రం తీపి పులుపు మిక్స్ అయి ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పచ్చిగా రౌండ్ గా ఉన్న ఈ కాయలు ఏ మేరకు రైతుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.


AP Elections: ఏపీలో ఆ పార్టీకి షాక్.. అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ

Tenali Congress Party candidate Nomination Rejected: ఏపీలో నామినేషన్ల పరిశీలన కార్యక్రమం కాస్త ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రత్యర్థుల నామినేషన్ పత్రాల మీద ఇతర పార్టీల నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో కొద్దిగా ఉద్రిక్తతలు తలెత్తాయి. తాడిపత్రి, డోన్ నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి తలెత్తింది. అయితే ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల అధికారులు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. ఇద్దరు నేతలు...


ప్రపంచంలోనే ఖరీదైన ఎన్నికలు మనవే.. అమెరికా రికార్డు బద్ధలైపోతుందా?

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఎన్నికలు అంటే ప్రజాస్వామ్య పండగగా భావిస్తారు. దేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా గమనిస్తూ ఉంటాయి. కానీ, రోజు రోజుకూ ఎన్నికల్లో ధన ప్రవాహం పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎన్నికల ఖర్చు దాదాపు రూ.1.35 లక్షల కోట్లకు చేరుకోనుందని, ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నికలుగా నిలుస్తాయని నిపుణులు భావిస్తున్నారు. 2020 అమెరికా ఎన్నికల్లో 1.20 లక్షల కోట్లు ఖర్చయితే.. దానిని మన లోక్‌సభ ఎన్నికలు అధిగమించనున్నాయని పేర్కొంటున్నారు.


IRCTC: ఐఆర్‌సీటీసీ ఆధ్యాత్మిక యాత్ర.. ఏడు జ్యోతిర్లింగాల దర్శనానికి స్పెషల్ టూర్ ప్యాకేజీ

IRCTC: సమ్మర్‌లో ఆధ్యాత్మిక టూర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఏడు జ్యోతిర్లింగాలు దర్శించుకునేలా కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. భారత్ గౌరవ్ AC టూరిస్ట్ రైలులో ప్రయాణం ఉంటుంది. ఏడు జ్యోతిర్లింగ యాత్ర మే 22న ప్రారంభం కానుంది. టూర్ మొత్తం 11 రాత్రులు/12 పగలు ఉంటుంది. ప్యాకేజీ కోడ్- NZBG35. ప్యాకేజీలో భాగంగా యాత్రికులకు వనతి, భోజనం సదుపాయం ఐఆర్‌సీటీసీ...


వైసీపీకి షాక్: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా..

వైసీపీకి షాక్: డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా.. ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో రాజకీయ వేడి రోజురోజుకీ రెట్టింపవుతుంది. నామినేషన్ల పర్వం కూడా పూర్తైన క్రమంలో నేతలంతా ప్రచారాన్ని ముమ్మరం చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా ఈ ఎన్నికల్లో సీటు ఆశించి భంగపడ్డ నాయకులు పార్టీ ఫిరాయింపులు కూడా ముమ...


కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ

కాంగ్రెస్ కు ఈసీ షాక్: ఇద్దరు అభ్యర్థుల నామినేషన్ తిరస్కరణ ఏపీలో నామినేషన్ల పర్వానికి తెర పడింది. ఇవాళ నామినేషన్లను పరిశీలించింది ఈసీ. కాగా, తప్పుడు వివరాలు ఉన్న పలు నామినేషన్లను పెండింగ్ లో పెట్టి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నామినేషన్లను తిరస్కరించింది ఈసీ. ఈ క్రమంలో తెనాలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నామినేషన్ ను తిరస్కరించి అభ్యర్థికి షాక్ ఇచ్చి...


TS TET Mock Test 2024 : తెలంగాణ టెట్ మాక్ టెస్ట్ లింక్‌ ఓపెన్‌.. అభ్యర్థులు ప్రాక్టీస్‌ చేయొచ్చు

Telangana TET Exams 2024 : తెలంగాణ టెట్‌ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌. ఈసారి 2.8 లక్షల మంది అభ్యర్థులు అప్లయ్‌ చేసుకున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి.


RS MP Sudha Murthy | రెండో దశలో ఓటు వేసిన ఎంపీ సుధామూర్తి

లోక్‌సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరుగుతోంది. ఇన్ఫోసిస్ కంపెనీ వ్యవస్థాపకుడు ఎన్ ఆర్ నారాయణ మూర్తి భార్య, రాజ్యసభ ఎంపీ సుధామూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు.


JEE: రోజూ 12 గంటలు చదివి.. జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన కర్నూల్ విద్యార్థి

జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వెలువడిన ఇంటర్ పరీక్ష ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు.. జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో సైతం అద్భుత ప్రతిభ కనబరచి శభాష్ అనిపించుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కోవెలకుంట్ల చెందిన కె.ప్రశాంత్ రెడ్డి అనే విద్యార్థి జాతీయస్థాయిలో 148వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. కోవెలకుంట్ల గ్రామానికి చెందిన కె.ప్రశాంత్ రెడ్డి తమ గ్రామంలోని విఆర్ పాఠశాలలో...


హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ..!

హైదరాబాద్‌ నగరంలో ఇంటర్నేషనల్ గ్యాంగ్ కలకలం రేపుతోంది. రోడ్డు వెంట ఫోన్‌లో మాట్లాడుతున్న వారినే టార్గెట్‌గా చేసుకుని.. వారి నుంచి ఈ గ్యాంగ్ మొబైల్స్ కొట్టేస్తోంది. అది కూడా రాత్రి పది గంటలు దాటిన తర్వాతే ఎక్కువగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా.. నిఘా పెట్టిన పోలీసులు మొత్తం 17 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ల నుంచి ఏకంగా కోటీ 75 లక్షల విలువైన మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?

'నేను అగ్రవర్ణ-సంపన్న తరగతికి చెందిన వారిని కలుస్తుంటాను, వారు కులతత్వం ఒక ప్రధాన సామాజిక సమస్య కాదంటారు. అయితే, పెళ్లి మాట రాగానే తమ కులానికి చెందిన భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెడతారు.'


NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికలు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలా.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

NOTA: ఎన్నికల్లో బరిలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎలా ఉంటుంది. అప్పుడు ఆ నియోజకవర్గంలో ఫలితం ఎలా ఉంటుంది. నోటా తర్వాత ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే విజేతలుగా ప్రకటిస్తారు. అయితే ఇలా జరిగిన సమయంలో ఎలక్షన్స్ రద్దు చేసి.. మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ చేసిన సుప్రీంకోర్టు.. ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఇక నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ...


రెండు కిడ్నీలు పాడై మంచానికే పరిమితం, అయినా ఇంటర్‌ ఫలితాల్లో సత్తా - దాతల సాయం కోసం ఎదురుచూపు

Godavarikhani Girl Achievement in Inter Results: రెక్కాడితే గానీ డొక్కాడని బ్రతుకులు వారివి. రోజూ సెంట్రింగ్ వర్క్ చేస్తేనే పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. అందులోనూ ఇద్దరూ ఆడపిల్లలే. ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే. పేదరికానికి తోడు పెద్ద కుమార్తె సిరికి రెండు కిడ్నీలు పాడవడంతో ఇంటికే పరిమితమైంది. వారానికి రెండు సార్లు డయాలసిస్ చేయాల్సిన పరిస్థితి. అయినప్పటికీ ఇంటర్ పరీక్షల్లో మొక్కవోని ధైర్యంతో 927 మార్కులు సాధించింది ఆ విద్యార్థిని. తన...


Nagababu | కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారు

జనసేన నేత నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కడప నుంచి పిఠాపురానికి రౌడీలొస్తున్నారని.. ఎంత మంది వస్తారో రండి.. తేల్చుకుందామని వైసీపీకి సవాల్ విసిరారు.